Telugu Trending

వారిద్దరూ.. బ్రేకప్‌ చెప్పేసుకున్నారు!

హీరోయిన్ శృతి హాసన్‌.. కొంతకాలంగా లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌...

‘అల్లాదిన్‌’ లో జీనీగా వెంకటేష్‌, అల్లాదిన్‌ గా వరుణ్‌తేజ్‌

ఒకప్పుడు చిన్నారులను విశేషంగా అలరించిన కార్టూన్‌ సీరియల్‌ 'అల్లాదిన్‌'. ముఖ్యంగా అల్లాదిన్‌ చేసే సాహసాలు, జీనీ మాయలు, మంత్రాలు చూసి పిల్లలు తెగ సంబర పడిపోయేవారు. ఇప్పుడు మరోసారి వెండితెరపై అల్లాదిన్‌ మెరవనున్నాడు....

రచయిత్రిగా శ్రద్దా శ్రీనాధ్!

జెర్సీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రద్దా శ్రీనాధ్‌. శాండల్‌వుడ్‌కు చెందిన శ్రద్ధా అక్కడ యూటర్న్‌ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ఇవన్‌ తందిరన్‌ చిత్రంతో పరిచయం అయ్యి...

‘మహర్షి’ స్పెషల్ గెస్ట్ ఎవరు?

మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 వ తేదీన భారీ ఎత్తున జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నెక్లెస్ రోడ్...

మహేష్‌ సినిమా కోసం రాములమ్మ ఎంత డిమాండ్ చేసిందటే .!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి' మే 9 న విడుదల కాబోతున్నది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు మహేష్‌....

మలైకా నాకెంతో ప్రత్యేకం కానీ.. పెళ్లిపై అర్జున్‌ కపూర్‌ వ్యాఖ్యలు

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌.. నటి మలైకా అరోరాతో ప్రేమ విషయంపై ఎట్టకేలకు నోరు విప్పారు. 33 ఏళ్ల అర్జున్‌.. ఓ బిడ్డకు తల్లయిన మలైకాతో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. జూన్‌లో వీరిద్దరూ...

‘మహర్షి’ తరువాతే వస్తానంటున్న నిఖిల్‌

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'అర్జున్‌ సురవరం' సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా...

జనసేన గుర్తులు గాజు గ్లాసు, బ్యాట్

  తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. జనసేన తరపున అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతోంది. స్థానిక నాయకత్వం...

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు వ్యాఖ్యాతలు ఎందరు?

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగులో ఇప్పటికే 2 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు మూడో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. బిగ్‌బాస్ తెలుగు...

వారిద్దరి ఆలింగనాల మధ్య ఇరుక్కుపోయా.. దీపికా ట్వీట్‌ వైరల్‌

'చప్పాక్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. భర్త రణ్‌వీర్‌ సింగ్‌, చెల్లెలు అనీషా పదుకొనేతో కలిసి ఇంట్లో సందడి...

ఎవరితో నటించాలో నాన్నే నిర్ణయిస్తారంటున్న శ్రీదేవి చిన్న కూతురు

అలనాటి నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ తన తొలి సినిమాలో ఎవరు నటించాలో నాన్నే నిర్ణయిస్తారని అంటున్నారు. ఖుషి సోదరి జాన్వి సినిమా రంగంలోకి అడుగుపెట్టేశారు. కరణ్‌ జోహార్ సాయంతో...

బన్నీ పాలిట విలన్‌గా మారిన దేశముదురు హీరోయిన్‌!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్... త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఈరోజు ప్రారంభమైంది. రసూల్ పురలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా డీజే భామ పూజా హెగ్డే...

‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు మరో షాక్‌.. ఎన్టీఆర్‌కు గాయం

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్...

మీ భార్య నన్ను తిడుతుంటుంది కదా.. అక్షయ్‌ను ఆటపట్టించిన మోడీ

మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా.. 'అంటూ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను ఆటపట్టించారు ప్రధాని నరేంద్ర మోడీ. తొలిసారి అక్షయ్‌.. మోడీని ఇంటర్వ్యూ చేశారు. ఓ విలేకరికి కాకుండా సినీ...

‘ఆర్ఆర్ఆర్’ కోసం సల్మాన్‌ ఆ హీరోయిన్‌ను సూచించాడంట!

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు గాయం కారణంగా మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్...

కోలీవుడ్‌లో విలన్‌గా బాలీవుడ్‌ బాద్షా.?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా చేస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. నెక్స్ట్ సినిమా ఏంటనే విషయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో సినిమాలను...

‘అవును’ ఆ హీరో బ్రేకప్‌ చేప్పేశాడు!

తెలుగులో 'నా ఇష్టం, అనామిక, అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, తకిట తకిట' లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించిన హీరో హర్షవర్ధన్ రానే ఆ తర్వాత హిందీ పరిశ్రమలో బిజీ...

సమంతకు ఇష్టమైన ఫొటో చూశారా

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత పెళ్లి వేడుక గత నెల జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్...

దీపికా చెప్పులు మోసిన రణ్‌వీర్‌ సింగ్‌.. ఫొటో వైరల్‌

గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న బాలీవుడ్‌ ప్రముఖ నటులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేలు, ఆ తర్వాత వాళ్ల ప్రేమ బంధం పెళ్లితో ముడివేసి ఒకటయ్యారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో...

రెమ్యునరేషన్ పెంచేసిన సమంత!

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటి సమంత. ఆమె తాజా చిత్రం 'మజిలీ' గ్రాండ్ సక్సెస్ అయింది. భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు తయారుచేస్తున్నారు దర్శకులు....

రామ్‌ చరణ్‌కి జపాన్ అభిమానుల నుండి గిఫ్ట్ !

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ తేజ్ మార్చి 27న తన 34వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జపాన్ అభిమానుల నుండి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. సుమారు 50...

మహేష్‌బాబు నెక్ట్స్‌ విలన్‌ అతనే..

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా చేస్తున్న 25 వ సినిమా మహర్షి మే 9 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు ఈ సినిమాలోని నాలుగో...

నాని దెబ్బకు పరుగులు పెడుతున్న బడా నిర్మాతలు

ఇదేంటి జెర్సీ హిట్టైంది కదా... నిర్మాతలు పరుగులు పెట్టడం ఏంటి... అని ఆశ్చర్యపోకండి. ఇందులో చాలా మ్యాటర్ ఉంది. నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా గతవారం విడుదలై మంచి విజయాని సొంతం...

నాని హీరోయిన్‌తో నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య కెరీర్లో 'మజిలీ' భారీ హిట్ గా చెప్పొచ్చు. ఈ సినిమా దాదాపు రూ.60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్యకు...

టాలీవుడ్‌లో జోరుమీదున్న రష్మిక

రష్మిక మందన్న ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత ఈ అమ్మడు విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసింది... ఈ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు...

హీరో నాని ప్రొడ్యూసర్ గా రెండో సినిమా

నేచురల్‌ స్టార్‌ హీరో నాని ప్రొడ్యూసర్ గా మారి 2018 లో అ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా...

అభిమాని కొడుకి నామకరణం చేసిన మెగాస్టార్.. ఏం పేరుపెట్టాడో తెలుసా!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును నిరూపించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి కూడా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అభిమానులకు కాస్తంత టైమ్ కేటాయిస్తుంటాడు. తాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా...

రాజమౌళికి నాకు బేదాభిప్రాయాలు ఉన్నాయి.. జక్కన్న తండ్రి ఆస్తకికర వ్యాఖ్యలు

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తన కుమారుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇంత గొప్ప దర్శకుడు అవుతాడని ఊహించలేదని అన్నారు. 'బాహుబలి', 'మణికర్ణిక' వంటి బ్లాక్‌బస్టర్స్‌కు కథ అందించిన ఆయన తాజాగా ఓ ఆంగ్లపత్రికతో...

ట్విటర్‌లో అభిమాని ఆర్ట్‌.. నాని ప్రశంసలు.. వైరల్‌

తమ అభిమాన హీరోలపైన ఉన్న ప్రేమను ఫ్యాన్స్‌ ఎన్నో రకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఇలా వారు తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో వారిలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. తాజాగా నాని అభిమాని ఒకరు తన...

సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ ట్రైలర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'భారత్‌' ట్రైలర్‌ వచ్చేసింది. సల్మాన్‌ను ఐదు విభిన్నమైన గెటప్స్‌లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాకు...
error: Content is protected !!