Telugu Trending

హాస్పటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ సెన్సేషన్ స్టార్‌ విజయ్ దేవరకొండ అస్వస్థకు గురైనట్టు వార్తలు ఫిల్మ్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తున్నాయి. హోలీ సంబరాల్లో మునిగితేలిన విజయ్ బాగా నీరసించిపోవడంతో ఫీవర్ వచ్చి హాస్పటల్‌లో అడ్మిట్ అయినట్టు...

‘వెళ్లి స్నానం చేసి వస్తాను…పెళ్లి చేసుకుందాం’ అంటున్న నాని.. ‘జెర్సీ’ ట్రైలర్‌

నేచురల్‌ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ 'జెర్సీ'. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్...

పవన్‌కు డ్యాన్స్ రాదంటూ.. చేసి చూపించిన పాల్‌.. కామెడీ సూపర్‌

'చంద్రబాబు, జగన్‌, పవన్‌కల్యాణ్‌లకు ఓటెయొద్దు.. వారంతా సీట్లు అమ్మకుని రాష్ట్రాన్ని దోచుకుంటారు' అని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు,...

నడిరోడ్డు పైనే చిందేసిన హీరోయిన్‌

హీరోయిన్‌ శ్రియా నడిరోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్‌లో భాగంగా కాదు.. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో. వారం క్రింతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేయడానికి ఫారిన్‌ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్‌...

రౌడీస్‌కు దేవరకొండ విజ్ఞప్తి!

హీరో విజయ్ దేవరకొండ అనతి కాలంలోనే బోలెడంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తన అభిమానుల్ని మై డియర్ రౌడీస్ అని పిలుస్తుంటాడు విజయ్. అంతేకాదు సొంతగా రౌడీ అనే వస్త్ర బ్రాండ్ ను...

‘పీఎం నరేంద్రమోడీ’ ట్రైలర్‌

భారత ప్రధాని నరేంద్రమోడీ జీవితాధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్రమోడీ' బయోపిక్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోడీ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు. 'ఓ సాధారణ ఛాయ్‌వాలా.....

మరోసారి ఏడడగులేసిన ‘దీప్‌వీర్‌’ వీడియో వైరల్‌!

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ మరోసారి ఏడడుగులేశారు. గతేడాది ఇటలీలోని లేక్‌ కోమోలో 'దీప్‌వీర్‌'ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కేవలం సంజయ్‌ లీలా...

అత్యంత శక్తిమంతమైన మహిళగా ప్రియాంకా చోప్రా

గ్లోబల్‌ ఐకాన్‌ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. వినోద రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటుదక్కించుకున్నారు. ఈ మేరకు...

కల్నల్‌ పాత్ర కోసం కండలు పెంచిన రానా!

నటుడు రానా దగ్గుబాడి కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ,హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంటాడు. ఆ పద్దతే ఆయన్ను జాతీయ స్థాయి నటుడిగా నిలబెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు....

పేరు మార్చుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ !

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మందికి పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. అయితే యంగ్‌ జనరేషన్‌లో రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లు స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకోగా మిగతా...

‘వాట్‌ ఎ టాలెంట్‌’ సితారా డాన్స్‌ చూసి మురిసిపోతున్న మహేశ్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితారా తన డాన్స్‌తో అదరగొట్టింది. తమ నివాసంలోని జిమ్‌లో బాహుబలి-2 ద కన్‌క్లూజన్‌ సినిమాలోని 'కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..' పాటకు స్టెప్పులేసి...

అందాల పోటీ నుండి ఆర్మీలోకి.!

ఫ్యాషన్‌ ప్రపంచం.. సైన్యం.. ఈ రెండూ భిన్నధ్రువాలు. శారీరక కష్టాన్ని లెక్కచేయకుండా దేశం కోసం అహర్నిశలు సైనికులు కష్టపడితే.. శరీరాన్ని ఎంతో నాజూకుగా కాపాడుకుంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో వెలిగిపోతారు మోడల్స్‌. ఫ్యాషన్‌ ప్రపంచంలోని...

డ్రైవర్‌కు, హెల్పర్‌కు ఆలియా భారీ సాయం

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ తన మంచి మనసును చాటుకున్నారు. తన వద్ద ఎంతోకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్‌కు, హెల్పర్‌కు చెరో రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ నగదుతో వారు ముంబయి...

యాంకర్ రష్మి కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం!

బుల్లితెర హాట్ యాంకర్, హీరోయిన్ రష్మి కారు ప్రమాదం ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో...

‘RRR’ టైటిల్‌ మీరే చెప్పండి!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం కాల్పనిక...

నిహారిక అలాంటి వ్యక్తితోనే డేట్‌ చేస్తుందట.!

మెగా డాటర్‌ నిహారిక హీరోయిన్ గా చేస్తున్న తాజా మూవీ 'సూర్యకాంతం'. ఈ సినిమా మార్చి 29 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ ను నిహారిక ప్రారంభించింది. ఫ్యాన్స్...

60 ఏళ్ల బామ్మగా తాఫ్సీ!

నటి తాప్సి ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అందంతో ఆకట్టుకున్న తాప్సి.. ఆ సినిమా తరువాత తెలుగులో అనేక హిట్ సినిమాలు చేసింది. తన టాలెంట్ తో బాలీవుడ్ లో...

బన్నీ త్రివిక్రమ్‌ల మూవీ టైటిల్‌ ఇదేనా?

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించినా సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది. ఎప్పటి నుంచి సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలు బయటకు రావడం...

సెన్సార్ బోర్డుపై కేసు వేస్తానంటున్న రామ్‌ గోపాల్‌ వర్మ !

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్'‌. ఎన్టీఆర్‌ జీవితం‍లోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి....

దేవరకొండ, రష్మిక లిపిలాక్ తో ‘డియర్‌ కామ్రేడ్‌’ టీజర్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమా 'డియర్‌ కామ్రేడ్‌'. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు....

ఘనంగా విశాల్‌, అనీషాల నిశ్చితార్థం

కోలీవుడ్ హీరో విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ రోజు...

‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ టీజర్.. విద్యా 100% బుద్ధి 0 %

చదువులు, ర్యాంకుల పేరుతో పిల్లలను వేధించే తల్లిదండ్రులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించే సినిమా 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. కన్నడలో విజయవంతమైన ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది....

వెండితెరపై మరోసారి సంగీత.. ఏ సినిమానో తెలుసా!

ఖడ్గం సినిమాలో 'ఒకే ఒక్క ఛాన్స్‌' అంటూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన సంగీత తమిళంలోనూ పలు హిట్లను అందుకున్నారు. సంగీత దర్శకుడు క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు వైవాహిక...

సీక్రెట్ గా హీరో విశాల్ నిశ్చితార్ధం!

తమిళ హీరో విశాల్.. హైదరాబాద్ అమ్మాయి అనిషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పెద్దలు కూడా అంగీకరించారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌ లో విశాల్, అనిషాల నిశ్చితార్ధం జరుగుతున్నట్టు సమాచారం....

‘ఓ బేబీ’.. సమంత లుక్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత దర్శకురాలు నందినిరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సామ్‌ ఎప్పుడూ స్పందించలేదు. చివరికి ఈ ప్రాజెక్టుకు...

RRR లో అలియా రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా!

రాజమౌళి నిర్మిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్నది. సెకండ్ షెడ్యూల్ పూర్తికాగానే.. యూనిట్ కోల్‌కతాకు షిఫ్ట్ అవుతుంది. సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది నిన్న విడుదల చేసాడు...

సునీల్ చనిపోయాడంటూ న్యూస్.. స్పందించిన సునీల్‌

ప్రముఖ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రేక్షకులకు, అభిమానులకు...

‘సైనా’ బయోపిక్‌ నుంచి శ్రద్ధా కపూర్‌ ఔట్‌

బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ 'సైనా' బయోపిక్‌ నుంచి తప్పుకొన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో శ్రద్ధ నటిస్తోందన్న సంగతి తెలిసిందే. కానీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో శ్రద్ధకు డెంగీ జ్వరం...

శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు.. అటువంటి అవకాశం వస్తే..తమన్నాతో పెళ్లికి రెడి ..

హీరోయిన్‌ శృతి హాసన్ పరిచయం అక్కరలేని పేరు. ఆమె తెలుగుతో పాటు ఇటు..తమిళ్, అటూ హిందీలో సినిమాల్లో కూడా టాప్ నటులతో పనిచేసింది. అయితే ఆమె ఇటీవల, ఓ చాట్ షోలో మాట్లాడుతూ...

కేసీఆర్ గారూ దయచేసి మమ్మల్ని వదిలేయండి: పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా... మీ గొడవలు ఉంటే రాష్ట్రాన్ని బలిచేయకండి అని...
error: Content is protected !!