Telugu Trending

పల్లెటూరుకి వస్తున్న మహేష్‌బాబు!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం 'మహర్షి'. ఈ సినిమా యూఎస్ షెడ్యూల్ ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ వివిధ షేడ్స్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. యుఎస్...

దాసరి పాత్రలో ప్రముఖ దర్శకుడు!

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఎన్టీఆర్'. ఈ బయోపిక్ సినిమాలో ఇప్పటికే అనేకమంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా చేరిపోయారు. ఎన్టీఆర్...

రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘విరాటపర్వం 1992’

యంగ్ హీరో రానా దగ్గుబాటి.. హీరో, విలన్‌, క్యారెక్టర్ అన్న తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న రానాతో కలిసి పనిచేసేందుకు...

హీరోగా కీరవాణి కుమారుడు

ప్రముఖ సంగీత దర్శకుడు, లెజెండరీ దర్శకుడు రాజమౌళికి పెద్ద అన్నయ్య ఎం.ఎం. కీరవాణి కుమారులు ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుల్లో ఒకరైన కాల భైరవ గాయకుడిగా మంచి పాటలు పాడి...

‘2 .0’ రైట్స్‌ ను దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ!

సూపర్‌ స్టార్‌ రజినికాంత్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ల భారీ బడ్జెట్ చిత్రం '2 పాయింట్ 0' భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగునాట కూడ ఈ సినిమా...

‘సవ్యసాచి’ నాగచైతన్య అర్జునుడి గెటప్‌ టీజర్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'సవ్యసాచి'. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. 'మహాభారతం'లో అర్జునుడి మరో పేరు సవ్యసాచి. ఆయన...

హర్రర్ మూవీతో సుమంత్ అశ్విన్

"హ్యాపీ వెడ్డింగ్‌" సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్‌‌ మరో కొత్త సినిమాతో అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఆయన హీరోగా "దండుపాళ్యం"ఫేం శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది....

దేశంలో రైతుల పట్ల అమితాబ్‌..!

రైతులు రుణాలు చెల్లించలేక పడుతున్న కష్టాల పట్ల బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్‌ చలించిపోయారు. ఇప్పటికే వారిని ఆదుకోవడానికి తనవంతు సాయం కూడా చేస్తున్నారు. అయితే మరికొంత మంది కూడా ముందుకొచ్చి...

అర్జునుడు గెటప్ లోనాగచైతన్య

అక్కినేని కుటుంబంలో నాగేశ్వర రావు తరువాత.. పౌరాణిక పాత్రల్లో నటించిన హీరోలు చాలా తక్కువనే చెప్పాలి. నాగార్జున పౌరాణిక పాత్రలున్న సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు నాగార్జున తనయుడు, నాగచైతన్య.. అర్జునుడిగా నటిస్తున్నాడు. అర్జునుడు...

సోనాలిని కలిసిన నమ్రతా శిరోద్కర్

క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి సోనాలి బింద్రేకు తాను మాటిచ్చానని అంటున్నారు సినీ నటి, మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌. మహేశ్‌ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో విహారయాత్ర చేస్తున్నారు. సోనాలి...

శబరిమల వివాదం పై మనోజ్‌ స్పందన

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఓ అభిమాని సేవ్‌ శబరిమల...

‘సవ్యసాచి’ నుంచి ‘లగాయత్తు’

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'సవ్యసాచి'. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలనాటి పాట 'నిన్ను రోడ్డు...

కమల్‌ జోడిగా కాజల్‌!

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'భారతీయుడు'. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు...

గుజరాత్‌లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహావిష్కరణ

గుజరాత్‌లోని నర్మద జిల్లాలో సర్దార్‌ సరోవర్‌ ఆనకట్ట వద్ద ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్‌ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్థానాల విలీనకర్త సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 182...

డిసెంబర్‌లో అంబానీ ఇంట పెళ్లి బాజాలు

ముఖేష్‌ అంబానీ - నీతా అంబానీల ముద్దుల కూతురు ఈషా అంబానీ పెళ్లి డిసెంబర్‌ 12న ఆనంద్‌ పిరమాల్‌తో జరగనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు నేడు అధికారికంగా ప్రకటించాయి....

పవన్‌తో ఓ సినిమా చేస్తాం: మైత్రీ మూవీ మేకర్స్

'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌', 'రంగస్థలం'.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సంస్థ నుంచి వస్తోన్న నాల్గోవ చిత్రం 'సవ్యసాచి'. నాగచైతన్య హీరోగా నటించారు....

ఆ కత్తికి విషం లేదు..

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కోడెపందాల్లో కోళ్లకు కట్టే కత్తితో దాడి చేయడం సంచలనమైంది.. మరోవైపు ఆ కత్తికి విషం పూసి దాడికి పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు వైసీపీ...

‘సర్కార్’కు తొలగిన అడ్డంకులు

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్ ‌తన కథను దొంగిలించారని రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 'సెంగోల్‌' అనే టైటిల్‌తో తను రిజిస్టర్‌ చేయించుకున్న కథతో మురుగదాస్‌‌ 'సర్కార్'...

హిమాలయాలకు ‘వీర భోగ వసంత రాయలు’ దర్శకుడు!

సినిమా ఫ్లాపైతే ఏ దర్శకుడికైనా బాధగానే ఉంటుంది. మరీ సున్నిత మనసు ఉన్న వారు అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువ బాధపడతారు. కానీ ఇక్కడో యువ దర్శకుడు మాత్రం సినిమా పరాజయంగా నిలవడంతో...

రాజశేఖర్ ‘కల్కి’లో అదా శర్మ!

'గరుడవేగ' విజయం తర్వాత సీనియర్‌ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కల్కి'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో 1983 నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్ర‌శాంత్ వ‌ర్మ ('అ!' ఫేం) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇందులో...

జాన్వీని ఇబ్బంది పెట్టిన డ్రెస్!

దఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురు కావడంతో బాలీవుడ్ లో ఈజీగా అవకాశాలు వస్తాయి. ధర్మ ప్రొడక్షన్లో దఢక్ తరువాత...

ఒక్క సీన్‌ 45 రోజుల షూట్‌!

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుంచి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో రకరకాల...

మీటూ పై నడిగర్‌ సంఘం అత్యవసర సమావేశం

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మీటూ ఉద్యమం కోలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు నటీమణులు సినీ ప్రముఖులపై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు కోలీవుడ్‌ను ధిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 10, 15 ఏళ్ల నాడు...

మగ బిడ్డకు జన్మనించిన సానియా మీర్జా

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ శుభవార్త మీ...

అభిమాని ఫోన్‌ విసిరిగొట్టిన సూర్య తండ్రి.. వీడియో వైరల్‌

తమ అభిమాన నటుడు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు ఫ్యాన్స్‌. అయితే కొంతమంది హీరోలు సున్నితంగా తిరస్కరిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం చుక్కలు చూపిస్తారు. తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చే...

యువహీరో ఫీట్.. సోషల్ మీడియా ఫిదా!!

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టాడు. హిడెన్ టాలెంట్ అంటే సాంగ్స్ పాడటంమో మరొకటో మరొకటో అనుకునేరు.. అదేం కాదు. తాను ఎంత ఫిట్ గా ఉన్నాడో చెప్పేందుకు సింగిల్...

రకుల్ ‘నీ జాకెట్‌ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’? డ్రెస్‌ వైరల్‌!

టాలీవుడ్‌ ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి గత కొంతకాలంగా సినిమాలేవీ రావడం లేదు. అయితే రకుల్‌ మాత్రం ఫిట్‌నెస్‌ అంటూ మరీ సన్నగా తయారైందని సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు. జిమ్‌లో వర్కౌట్లు...

#మీ-టు పై ప్రణీత, నిధి అగర్వాల్ స్పందన!

#మీ-టు ఉద్యమంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. మీ-టుపై తను స్పందించనని ప్రణీత అంటుంటే.. ఫుల్ సపోర్ట్ ఇస్తానంటోంది...

‘సవ్యసాచి’ సెన్సార్‌ పూర్తి

కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో నాగచైతన్య 'సవ్యసాచి'తో రాబోతున్నాడు. తన మాట వినని ఎడమచేతితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు.. అసలు ఆ కథేంటి అన్న ఆసక్తికర...

‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ టీజర్‌

టాలీవుడ్‌లో వరుసగా పరాజయాలను చవిచూస్తున్నహీరో రవితేజ, డైరెక్టర్‌ శ్రీనువైట్ల కలిసి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మంచి హిట్‌లు వచ్చాయి. అయితే మళ్లీ 'అమర్‌ అక్బర్‌...
error: Content is protected !!