Telugu Big Stories

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ షూటింగ్ పూర్తి!

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో...

అలరించే కీర్తి సోయగం!

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంది అలనాటి మహానటి సావిత్రి. ఈ నటి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో కొన్ని కీలక ఘట్టాలపై...

పూనం కౌర్ పై నిర్మాత ఫైర్!

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన పూనం కి సరైన బ్రేక్ దక్కలేదు. తెలుగులో అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తోన్న ఈ భామ ఇప్పుడు తమిళంలో 'నండు ఎన్ నంబన్' అనే...

విజయ్ తో రాజ్ తరుణ్ సినిమా!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తను అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. 'రాజుగాడు యమ డేంజర్' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలానే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై...

రివ్యూ: మేడ మీద అబ్బాయి

నటీనటులు: అల్లరి నరేష్, నిఖిలా విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు సంగీతం: షాన్ రహ్మాన్ సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్.కుమార్ ఎడిటింగ్: నందమూరి హరి నిర్మాత: బొప్పన చంద్రశేఖర్ దర్శకత్వం: జి.ప్రజిత్ 'సుడిగాడు' సినిమా తరువాత అల్లరి నరేష్ కు...

రివ్యూ: యుద్ధం శరణం

నటీనటులు: నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, రేవతి, శ్రీకాంత్ తదితరులు సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి ఎడిటింగ్: కృపాకరన్ నిర్మాత: సాయి కొర్రపాటి, రజిని కొర్రపాటి దర్శకత్వం: కృష్ణ మారిముత్తు అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన...

గ్రాండ్ గా ‘స్పైడర్’ ప్రీరిలీజ్ ఏర్పాట్లు!

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం...

దుబాయిలో రోబో 2.0 ఆడియో!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌...

పవన్ కల్యాణ్ దసరాకు ఫిక్స్ అయ్యాడు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంత...

ఎస్పీబీ ఆరోగ్యంగానే ఉన్నారు!

సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో  ఫేక్ ప్ర‌చారం ప‌లువురిని క‌ల‌త‌కు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అస‌లు నిజానిజాలు తెలుసుకోకుండా అస‌త్య ప్ర‌చారానికి ఆస్కారం పెరిగింది ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం...

నందమూరి బ్రదర్స్ కు 80 కోట్ల లాభం..?

నందమూరి కల్యాణ్ రామ్ వరుస పరాజయాలతో నష్టాలు చవిచూసే సరికి అతడిని గాడిలో పెట్టడం కోసం ఎన్టీఆర్ మిగిలిన సినిమాలన్నీ పక్కన పెట్టి 'జై లవకుశ' సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో...

పాకిస్థానీ పిల్లతో పూరి కొడుకు ప్రేమయానం!

బాలకృష్ణ హీరోగా ఇటీవల 'పైసా వసూల్' సినిమాను రూపొందించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు తన తనయుడు సినిమాపై ఫోకస్ పెట్టాడు. పూరి అతడి కొడుకు ఆకాష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈసారి...

తమిళం మీదే ‘స్పైడర్’ ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నాడు!

'స్పైడర్' సినిమా దర్శకనిర్మాతల ఆలోచనలు మహేష్ బాబు ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నాయి. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కోసం నెలల తరబడి అభిమానులు ఎదురుచూసేలా చేశారు. వేసవికి రావాల్సిన ఈ సినిమా...

రానా ఆంజనేయుడి అవతారం!

బాహుబలి సినిమా తరువాత రానా తన సినిమాల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మెప్పును పొందాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో జోగేంద్ర...

కాషాయంలో ఐసూ భ‌క్తి శ్ర‌ద్ధ‌లు!

సంద‌ర్భాన్ని బ‌ట్టి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలంటారు! ఆమాత్రం సెన్స్ మెయింటెయిన్ చేయ‌డంలో సెల‌బ్రిటీల టైమింగును మెచ్చుకుని తీరాల్సిందే. రోమ్ వెళ్లిన‌ప్పుడు రోమ‌న్‌లా, ఇండియాలో ఉన్న‌పుడు ఇండియ‌న్‌లా.. పూజాపున‌స్కారాల‌కు వెళ్లిన‌ప్పుడు పూజారుల్లా క‌నిపించ‌డం చాలా...

విజయ్ సరసన కన్నడ బ్యూటీ!

2016 లో వ‌రుస‌గా " స‌రైనోడు, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ధృవ " లాంటి హ్యట్రిక్ సూప‌ర్‌హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా GA 2 బ్యాన‌ర్ లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్...

అఫీషియల్: రవితేజ సినిమాలో మహాధన్!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై...

కొడుకుతో కూడా అలాంటి సినిమానే చేస్తాడా..?

దర్శకుడు పూరి జగన్నాథ్.. బాలకృష్ణ హీరోగా 'పైసా వసూల్' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు రోజులు హవా చూపించిన ఈ సినిమా తరువాత ఢీలా పడిపోయింది. బాలకృష్ణ క్రేజ్ కూడా...

‘స్పైడర్’లో ఆ సీన్లు లేవట!

దర్శకుడు మురుగదాస్ కు తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. తన సినిమాల విషయంలో కూడా ఆ నియమ నిబంధనలను ఎప్పుడు క్రాస్ చేయడు. మురుగదాస్ మద్యపానం, ధూమపానానికి వ్యతిరేకి. తన సినిమాల్లో కూడా అలాంటి...

డ్రగ్స్ మత్తులో ముగ్గురు తారలు!

టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం కొంతకాలంగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. పోలీసులకు చిక్కిన డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కలిగిన పలువురు సినీ తారలను సిట్ అధికారులు విచారించారు. ఈ విషయం దేశ...

అనసూయ ‘రంగస్థలం’ డైలాగ్ లీక్ చేసింది!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమె ఐటెమ్ సాంగ్...

ప్రభాస్ తెలుగు మాస్టర్ అవతారం!

టైటిల్ ను చూసి సినిమాలో ఆయన పాత్ర అనుకుంటే పొరపాటే.. నిజంగానే ప్రభాస్ తెలుగు మాస్టర్ అవతారం ఎత్తాడు. అది కూడా కథానాయిక కోసం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా...

చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ ను తన...

బాలీవుడ్ కు వెళ్తోన్న దక్షిణాది చిత్రం!

సౌత్ లో సూపర్ హిట్ అయిన కొన్ని చిత్రాలను అప్పుడప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటారు. నటుడు అక్షయ్ కుమార్ ఇప్పటికే పలు సౌతిండియన్ చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. తాజాగా మరో...

చైతు యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు!

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'యుద్ధం శ‌ర‌ణం'. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్...

‘స్పైడర్‌’ రెండో పాట ‘హాలీ హాలీ’!

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ...

సాయి పల్లవి ‘కణం’!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఊహలు గుసగుసలాడే, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో నాగశౌర్య,...

వ‌ర్మ‌కు బాల‌య్య స్ట్రోక్!

న‌వ‌ర‌స‌న‌ట‌సార్వభౌముడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తాన‌ని బాల‌కృష్ణ ప్ర‌క‌టించగానే రాజ‌కీయ‌వ‌ర్గాలు స‌హా ఇటు కామ‌న్ జ‌నాల్లోనూ ఒక‌టే క్యూరియాసిటీ నెల‌కొంది. ఈ సినిమా క‌థ ప్రిప‌రేష‌న్ స‌హా ప్ర‌తిదీ తానే ద‌గ్గ‌రుండి పూర్తి చేస్తాన‌ని,...

ఏఎన్నార్ జ‌యంతికి ‘సవ్యసాచి’ క‌నెక్ష‌న్‌?

అక్కినేని కాంపౌండ్ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్లో ప్ర‌తిభావంతుల్ని ఒడిసిప‌ట్ట‌డంలో మేటి. అలా ఇప్ప‌టికే కింగ్ నాగార్జున వ‌రుస‌గా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ బంప‌ర్ హిట్లు కొడుతున్నారు. కింగ్ పాటించే ఈ సాంప్ర‌దాయాన్ని నాగ‌చైత‌న్య ఫాలో...

చైకి సామ్ బెదిరింపు?

నాగ‌చైత‌న్య‌- స‌మంత ల‌వ్‌స్టోరి గురించి తెలిసిందే. పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ‌వివాహానికి రెడీ అవుతోంది ఈ జంట‌. జ‌న‌వ‌రిలో నిశ్చితార్థం పూర్త‌యింది. అక్టోబ‌ర్ 6న గోవాలో వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య త‌న...
error: Content is protected !!