రజినీకాంత్ పై నటి కస్తూరీ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆ కారణంగానే రాజకీయప్రవేశం చేయడం లేదు అని తెలిపారు. కాగా ఇటీవలే రజినీ కాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్ళాడు....
ఘనంగా డైరెక్టర్ శంకర్ కుమారై వివాహం
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం నేడు (ఆదివారం) ఉదయం ఘనంగా జరిగింది. రోహిత్ దామోదరన్ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. అతి తక్కువ మంది అతిథుల...
సీనియర్ నటుడు నరేష్ స్పీచ్.. వైరల్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు...
ప్రకాశ్‌రాజ్‌పై వర్మ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ‘మా’ ఎన్నికల్లో ఏకంగా నలుగురు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, మంచు...
అలీ సినిమాకి ప్రభాస్ విషెస్.. వీడియో వైరల్
టాలీవుడ్ హాస్య నటుడు అలీ నిర్మాత వ్యవహరిస్తూ.. ‘అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. కిరణ్ శ్రీపురం దర్శకుడు. ఆలీ, నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో...
ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు: ప్రకాశ్ రాజ్
టాలీవుడ్ లో 'మా' ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా నిన్న గురువారం సాయంత్రం తన 27...
సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సురేశ్ ప్రొడక్షన్స్.. లోగో విడుదల
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు 1964లో నెలకొల్పిన సురేశ్ ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్ తో 'రాముడు-భీముడు' చిత్రాన్ని...
యువతి పాటకు కేటీఆర్ ఫిదా
తెలంగాణలోని మారుమూల పల్లెటూరికి చెందిన ఓ యువతి పాడిన పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆమె గాత్రం సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, తమన్‌లను మంత్రముగ్ధులను చేసింది. తాము భవిష్యత్‌లో...
‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ
టాలీవుడ్‌లో 'మా' ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి మా అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే ఈ పోటీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు అనుకుంటున్నారు....
మహేష్ మేనల్లుడు ‘హీరో’ టైటిల్ టీజర్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న...
మా నాన్న వయసు వ్యక్తితో సంబంధమా!
అవికా గోర్ 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీకి ఎఫైర్స్ ఉన్నాయని చాలా ఏళ్ల...
విజయ్ 65 మూవీ ఫస్ట్‌లుక్
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ బర్త్ డే (జూన్ 21) సందర్భంగా వదిలిన కొత్త సినిమా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా.. విజయ్ బర్త్ డే...
‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్‌లో అడుగుపెట్టిన రామ్‌చరణ్
లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్ లో సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూట్ తిరిగి ఆరంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్....
ఫాదర్స్‌డే విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్
నేడు ఫాదర్స్ డే సందర్భంగా పలువురు టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి, మహేష్ బాబు, మంచి లక్ష్మి, సుధీర్ బాబు తదితరులు తండ్రులకు...
అనసూయ దుస్తులపై యాంకర్ ప్రశ్న.. బ్యూటీ వాకౌట్
అనసూయ యాంకర్ గా ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’. రోజా, మనో జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది....
అమెరికాకు పయనమైన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు(శనివారం) ఉదయం ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో...
ఉపాసనపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మెగా బ్రదర్ నాగబాబు రామ్‌చరణ్ భార్య ఉపాసనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో సామాజిక అంశాల పై స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు...
‘పుష్పక విమానం’ నుండి కళ్యాణం లిరికల్ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్పక విమానం'. కొత్త దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆనంద్ గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే...
స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పిన గౌతమ్
టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ అనిపించుకున్నాడు. ఈ...
పెళ్లి తరువాత అటువంటి పాత్రలో కాజల్!
పెళ్లి తరువాత కూడా వరుస ఆఫర్‌లతో దూసుకుపోతున్నారు ఈ తరం హీరోయిన్‌లు. టాలీవుడ్‌లో సమంత అక్కినేని పెళ్లి తర్వాత సంచలన పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుండగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కాజల్...
డి & డి చిత్రంలో చిట్టి!
మంచు విష్ణు కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'ఢీ'. 2007లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ కాగా, శ్రీహరి, బ్రహ్మానందం,...
‘ఆచార్య’ సృష్టికర్తకు జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి
టాలీవుడ్ సినీ దర్శకుడు కొరటాల శివ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి హిట్ చిత్రాలను...
ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్!
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ రజనీకాంత్ హెల్త్ చెకప్ కోసం రజనీకాంత్ ప్రత్యేక అనుమతి తీసుకొని...
రాజుగారి గది-4 స్క్రిప్ట్ రెడీ!
యాకంర్ ఓంకార్ దర్శకుడిగా 'రాజుగారి గది' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. తన సోదరుడు అశ్విన్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మంచి వసూళ్లను రాబట్టింది....
పెళ్లి రోజు సందర్భంగా క్యూట్ ఫొటో షేర్ చేసిన ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన 9వ పెళ్లిరోజు (జూన్ 14) నేడు. 2012 లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన రోజున తన భర్త రామ్ చరణ్‌కి...
ఆనందయ్య చట్నీ.. జగపతిబాబుపై గోగినేని సెటైర్
టాలీవుడ్ నటుడు జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు....
ప్రియదర్శి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ డైరెక్షన్‌లో వస్తున్నఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు...
ఆరు క్రేజీ ప్రాజెక్టులతో అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లాక్‌డౌన్ సమయంలో భారీ ప్రణాళికలు చేసుకున్నాడు. వరుసగా ఆరు క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్దమవుతున్నాడు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమాలో...
బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ‘అఖండ’ స్పెషల్ పోస్టర్
బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న చిత్రం 'అఖండ'. రేపు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి, స్పెషల్ పోస్టర్ గానీ .. ట్రైలర్ గాని .. సింగిల్ గాని...
సమంత వెబ్‌సిరీస్‌పై నిషేధం విధించాలన్న భారతీరాజా
సమంత నటించిన 'ది ప్యామిలీ మెన్-2' వెబ్ సిరీస్‌పై మళ్లీ వివాదాలు చెలరేగుతున్నాయి. వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడులోని పలువురు ప్రముఖులు సమంతపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా సమంత...





