Telugu News

‘హ‌లో’ అంటున్న అఖిల్‌?

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న రెండో సినిమా టైటిల్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌క‌టించ‌నేలేదు. ఈ సినిమా టైటిల్ విష‌య‌మై బోలెడంత స‌స్పెన్స్ ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నా అవేవీ క‌న్ఫామ్ కాలేదు....

ఆ రీమేక్ నాగ్ దగ్గరకు వెళ్లిందట!

ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన చిత్రం 'విక్రమ్ వేద'. పుష్కర్, గాయత్రి కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్...

కాజల్ పై అభిమానుల ఆగ్రహం!

ప‌వ‌న్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌పై కాజల్ సెటైర్లు కాస్తంత సీరియ‌స్ ఇష్యూ అవ్వ‌డం సామాజిక మాధ్య‌మంలో చ‌ర్చ‌కొచ్చింది. రీసెంటుగానే ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో కాజ‌ల్ చేసిన కామెంట్లను స‌ద‌రు హీరోల‌ ఫ్యాన్స్‌...

చిరు కోసం రంగంలోకి రాజమౌళి!

చిరంజీవి 151వ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను నిజానికి చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా లాంచ్ చేయాలనుకున్నారు. కానీ మంచి ముహూర్తం కుదరడంతో ముందుగానే...

రివ్యూ: ఆనందో బ్రహ్మ

నటీనటులు: తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్ సంగీతం: కె ఎడిటింగ్: శ్రవణ్ నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దర్శకత్వం: మహి వి రాఘవ్ తాప్సీ...

హావీష్ కు జంటగా నందమూరి హీరోయిన్!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇజం' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అదితి ఆర్య. కల్యాణ్ రామ్ సరసన జంటగా నటించిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే...

చిరు 151 మొదలైంది!

'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 151వ సినిమాను మొదలుపెట్టేశారు. మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఉయ్యలవాడ నరసింహారెడ్డి' సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో...

మెగాహీరోతో మలయాళీ బ్యూటీ!

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'శతమానం భవతి' చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత తెలుగులో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తనకు సూట్ అయ్యే...

మెగాహీరో స్పీడు మీదున్నాడు!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ప్రొడక్షన్‌ నెం.45గా నిర్మిస్తున్న భారీ చిత్రం పూజా కార్యక్రమాలు...

నాగచైతన్య ‘సవ్య సాచి’!

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో చందు మొండేటి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. 'సవ్య సాచి' అనే టైటిల్...

వెంకీ లిస్ట్ లో మూడు ప్రాజెక్ట్స్!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన 'గురు' సినిమా విడుదలై విజయాన్ని అందుకుంది. ఆ తరువాత దాదాపు ఏడు నెలలుగా ఆయన ఖాళీగానే ఉంటున్నారు. తన తోటి హీరోలు సినిమాల విషయంలో దూకుడు చూపిస్తుంటే.. వెంకటేష్...

త్రివిక్రమ్ అలాంటి టైటిల్ ను ఎన్నుకుంటాడా..?

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా టైటిల్ పై ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి.'ఇంజనీర్ బాబు','గోకుల కృష్ణుడు','దేవుడు దిగివచ్చిన వేల' ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా 'రాజు వచ్చినాడు' అనే టైటిల్...

పుకార్లపై ‘జై లవకుశ’ టీమ్ క్లారిటీ!

ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం 'జై లవకుశ'. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత రెండు, మూడు రోజులుగా...

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ!

యంగ్ రెబల్ స్టార్... ప్రభాస్ హీరోగా నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడింది. ప్రభాస్ సరసన...

రివ్యూ: లై

నటీనటులు: నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్‌, అజయ్‌, నాజర్‌, రవికిషన్ తదితరులు సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌ నిర్మాత: రామ్‌ ఆచంట.. గోపీచంద్‌ ఆచంట.. అనిల్‌ సుంకర దర్శకత్వం: హను రాఘవపూడి నితిన్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్...

రివ్యూ: నేనే రాజు నేనే మంత్రి

నటీనటులు: రానా, కాజల్, శివాజీరాజా, కేథరిన్ త్రెసా, నవదీప్, అశుతోష్ రాణా తదితరులు  సంగీతం: అనూప్ రూబెన్స్  సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు  నిర్మాత: సురేష్ బాబు  దర్శకత్వం: తేజ బాహుబలి వంటి భారీ చిత్రం తరువాత...

రివ్యూ: జయ జానకి నాయక

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, శరత్ కుమార్, వాణి విశ్వనాధ్ తదితరులు  సంగీతం: దేవిశ్రీప్రసాద్  సినిమాటోగ్రఫీ: రిషి నిర్మాత: రవీందర్ రెడ్డి దర్శకత్వం: బోయపాటి శ్రీను  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జయ...

రవిబాబు సినిమా మరింత ఆలస్యం!

అల్లరి, నచ్చావులే, అవును ఇలా రవిబాబు డైరెక్ట్ చేసిన ఏ సినిమా తీసుకున్నా కూడా చాలా భిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. తన తోటి దర్శకుల మాదిరి కమర్షియల్ ఫార్మాట్ ను నమ్ముకోకుండా.. భిన్నమైన సినిమాలు...

బాలీవుడ్ సినిమాలో రాందేవ్ బాబా!

యోగా గురువు రాందేవ్ బాబా త్వరలోనే బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నారు. లోమ్ హర్ష్ దర్శకత్వం వహిస్తోన్న 'యే హై ఇండియా' అనే చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్లుగానే దేశ భక్తి నేపధ్యంలో...

సంజయ్ దత్ వంచకుడు: రణ్‌బిర్

ప్రస్తుతం సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్ లో రణ్‌బిర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సంజయ్ దత్ ను కామెంట్స్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బయోపిక్ లో...

డివోర్స్ ఇచ్చినా భర్తే ముఖ్యమంటోంది!

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖానా.. తన భర్త అర్భాజ్ ఖాన్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయినప్పటికీ తమ కుమారుడు కోసం అప్పుడప్పుడు ఇద్దరూ కలుసుకుంటున్నారు. ఇటీవల మలైకాను ఓ నెటిజన్ టార్గెట్...

బోయపాటి శ్రీనుతో స్పెషల్ చిట్ చాట్!

ఎమోషన్స్ కు, యాక్షన్ కు పెద్ద పీట వేసే బోయపాటి చాలా కాలం తరువాత ఓ ప్రేమకథను తెరకెక్కించాడు. అదే 'జయ జానకి నాయక'. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల చేయడానికి...

భయపెట్టడం మాకూ తెలుసు: స్పైడర్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సంధర్భంగా.. బుధవారం ఉదయం ఆయన తాజా చిత్రం 'స్పైడర్' రెండో టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ టీజర్ లో హల్ చల్...

గుణశేఖర్ ‘భక్తప్రహ్లాద’!

ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన ఒకానొక దశలో డీలా పడిపోయారు. చాలా కాలం గ్యాప్ తరువాత 'రుద్రమదేవి' చిత్రంతో హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన...

భారీ షెడ్యూల్ కు మహేష్ రెడీ!

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా...

రీరికార్డింగ్ లో ‘స్పైడర్’!

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌కి...

నిర్మాత కానున్న దర్శకుడు!

ఈ మధ్య కాలంలో చిత్ర దర్శకులు కూడా సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. తెలుగులో అగ్ర దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్ లు కూడా ఇలానే సొంత బ్యానర్లు స్థాపించి సినిమాలు...

హాలీవుడ్ కు వెళ్తోన్న నాగార్జున సినిమా!

అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఊపిరి' సినిమా త్వరలోనే హాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 'ది అప్ సైడ్' అనే టైటిల్ తో...

జైలులో హీరో గారి స్పెషల్ సదుపాయాలు!

మలయాళీ నటి భావనను కిడ్నాప్ చేసి వేధించిన వ్యవహారంలో సూత్రధారిగా అరెస్టు అయిన స్టార్ హీరో దిలీప్ కు జైల్లో సకల సదుపాయాలను కల్పిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీ నేపధ్యంలో ఆలువా...

రానాను టెన్షన్ పెడుతోన్న విషయం!

తెలుగు సినిమాలకు యాంటీ క్లైమాక్స్ కలిసిరాదనే చెప్పాలి. మన ఆడియన్స్ యాంటీ క్లైమాక్స్ రిసీవ్ చేసుకోలేరు. రీసెంట్ గా వచ్చిన 'ఒక మనసు' సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఒకరకంగా యాంటీ...
error: Content is protected !!