Telugu News

హర్భజన్‌ సింగ్‌తో అర్జున్‌ ‘ఫ్రెండ్‌షిప్‌’

హర్భజన్‌ హీరోగా రూపొందుతున్న రూపొందుతున్న ‘ఫ్రెండ్‌షిప్‌’. జాన్‌ పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్యల సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రలో.. తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ మరియనేసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని జేపీఆర్‌,...

ఆర్మీలో కమాండర్ పోస్టులకు మహిళలు అర్హులేనన్న సుప్రీంకోర్టు

ఆర్మీలో మహిళల పట్ట వివక్షకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. పురుషులతో పోలిస్తే మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారని, సామాజిక కట్టుబాట్లు వీటన్నిటి రీత్యా వారు ఆర్మీలో కమాండర్‌ పోస్టులకు అర్హులు...

ఆ హీరో కోసం పోటీపడనున్న నయనతార, సమంత!

కోలీవుడ్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇద్దరికి కూడా మంచి క్రేజ్ వుంది. అలాగే టాలీవుడ్‌లోను ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ వుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ తారలు...

అజిత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ హీరోలు!

హీరో అజిత్ వరుసగా సినిమాలు చేస్తూ.. విజయాలను ఆయన ఖాతాలో వేసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. బోనీ కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకత్వం వ్యహిస్తున్నాడు. ఇప్పటికే ఈ...

హీరో శ్రీకాంత్‌కు పితృవియోగం

టాలీవుడ్‌ ప్రముఖ హీరో శ్రీకాంత్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా...

క్యూటీతో బ్యూటీ.. వీడియో వైరల్‌

హీరోయిన్‌ ఛార్మి నిర్మాతగా మారడంతో.. నటనకు కాస్త దూరంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌తో కలిసి ప్రస్తుతం ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ , విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌’ చిత్రాలను నిర్మిస్తుంది....

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ‘కనులు కనులను దోచాయంటే’

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువనటుడు దుల్కర్‌ సల్మాన్‌, హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ జంటగా ఓ మలయాళీ రొమాంటి సినిమా రూపొందించారు. ఈ సినిమాను తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’...

ఆమని కుటుంబ కథా చిత్రం అమ్మ దీవెన

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో 'అమ్మ దీవెన' అనే చిత్రం తెరక్కుతోంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను నటి జీవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా...

భయపెడుతున్న ప్రభుదేవ లుక్‌..

కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌, నటుడిగా సత్తా చాటుతున్నాడు ప్రభుదేవ. దర్శకుడిగా బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకుంటున్నారు ప్రభుదేవా. ఇటీవల సల్మాన్ ఖాన్ తో 'దబాంగ్ 3' తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఆతరువాత 'స్ట్రీట్ డాన్సర్...

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్‌ ‘నాంది’

'అల్లరి' నరేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా...

యువ నటుడు ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం

పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా నటించిన యువ నటుడు నందురీ ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్‌ పార్థివ దేహానికి పలువురు...

‘మాస్టర్‌’ విజయ్‌ పాడిన ‘కుట్టి స్టోరీ’ పాట వచ్చేసింది..

'ఇళయ దళపతి' విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మాస్టర్‌'. ఆండ్రియా, మాళవిక మోహనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్‌ సేతపతి విలన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ...

కత్తి మహేష్‌పై దాడి.. కారు అద్దాలు ధ్వంసం

కత్తి మహేష్ ఈమధ్య రాముడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హిందూ సంఘాల్లో కోపాన్ని పెంచేస్తున్నాయి. ఏం తెలుసని నువ్వు మా రాముడి గురించి మాట్లాడుతున్నావ్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోమంటూ ఈయనపై విరుచుకు...

నితిన్‌ నిశ్చితార్థం డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్ హీరో నితిన్ నిశ్చితార్ధం రేపు హైదరాబాద్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగబోతున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా నితిన్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి...

తెలుగు రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయం

తెలుగు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించినట్లుగా ఆదాయపన్ను (ఐటి) శాఖ గుర్తించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సురభి అహ్లువాలియా ఓ...

నేతల నేర చరిత్ర ప్రజలకు తెలియాలి

నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయనేది దేశ ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం. దాదాపు అన్ని పార్టీల నుంచి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నికల...

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ .. థీమ్‌ వీడియో.. వైరల్‌

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ చిత్రంతో సుబ్బు అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది....

ఆకట్టుకుంటున్న ఉపాసన న్యూలుక్‌

మెగా కొడలు ఉపాసన... కేవలం రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. పెళ్లి...

నాగశౌర్య న్యూ మూవీ లాంచ్‌

యంగ్‌ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో 'లక్ష్మీ సౌజన్య' దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి...

తనికెళ్ల భరణి ‘అద్భుతః’!

రచయిత, కవి, వక్త, నటుడు, దర్శకుడిగా తనికెళ్ల భరణికి మంచి పేరు వుంది. ఎన్నో విభిన్నమైన .. విలక్షమైన పాత్రలకి జీవం పోసిన తనికెళ్ల భరణి, ఆ తరువాత తన అభిరుచికి తగిన...

కేజీఎఫ్‌2 నుండి రమ్యకృష్ణను అందుకే తప్పించారా?

'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ తన నటనతో కట్టిపడేసారు. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'కేజీఎఫ్2' సినిమాలో కూడా రమ్యకృష్ణను ఎంపిక చేసారంట. కానీ ఆతర్వాత ఆమెను...

‘‘పోయి.. మీ పని చూసుకోండి’’.. ట్రోలింగ్స్‌పై విజయ్‌ సేతుపతి కౌంటర్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఇంట్లో ఆదాయ పన్ను అధికారుల సోదాలు తమిళనాట తీవ్ర ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐటీ అధికారులు సుమారు 30 గంటల పాటు సోదాలు నిర్వహించారు....

తమన్నా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ కి చెందిన కొంత మంది వైసీపీ నాయకులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. తమలోని కళాపోషణకు పదును పెడుతున్నారు. కూతంత కళా పోషణ లేకపోతే మనిషికి గొడ్డుకి పేద్ద తేడా లేదనుకుంటున్నారో...

అందుకు సిద్ధంగా లేను: విజయ్ దేవరకొండ

'అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో అమ్మాయిల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించిన...

హార్ట్‌ టచింగ్‌ వీడియో: అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ నటించిన ‘అల వైకుంఠపురములో' సినిమాలో ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ సాంగ్‌ ఎంత హిటైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ దాకా ఈ పాటకు చిందులేస్తున్నారు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం...

పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ఆసక్తికర టైటిల్‌..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తరువాత.. 'పింక్' రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగానే...

ఇది యావత్ భారతావని విజయం.. ఢిల్లీ ప్రజల సరికొత్త తీర్పు : కేజ్రీవాల్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఊడ్చేసింది. ఈ ఫలితాలపై పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. తనను కొడుకుగా భావించి ప్రజలు ఓటేశారని, ఇది వారి విజయమేనంటూ...

సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుసులేటి రామారావు మృతి.. చిరంజీవి సంతాపం

సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పసుపులేటి రామారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. ఆయన డ్రిగీ వరకు...

తేజ కొత్త సినిమా ‘అలివేలు వెంకటరమణ’

దర్శకుడు తేజ .. కొత్తగా ఆలోచిస్తాడు. తన టైటిల్స్‌ ఎప్పుడూ డిఫరెంట్‌ ప్లాన్‌ చేస్తాడు ఈ డైరెక్టర్‌.. అలా రానాతో చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' చేసిన ఆయన భారీ విజయాన్ని...

రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌.. కేసు నమోదు

హిందువులు దైవంగా పూజించే రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశం పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో మహేష్‌పై కేసు నమోదైంది. శ్రీరాముడి, సీతాదేవిపై కత్తి మహేష్‌...
error: Content is protected !!