Telugu News

ఏపీకి కొత్తగా రైల్వేజోన్ (దక్షిణ కోస్తా రైల్వే).. కంటి తుడుపు చర్యేనా..!

ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు ఒకరోజు ముందు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏపీ రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్టణం కేంద్రంగా "దక్షిణ కోస్తా రైల్వే జోన్‌" ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు....

జగన్ ఇలాకాలో జనసేనానిపై అభిమానుల పూల వర్షం

జనసేన పోరాట యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కడప జిల్లాలో అడుగుపెట్టారు. ఆయనకు కడపలో ప్రజలు నీరాజనాలు పట్టారు. దేవుని...

జ‌బ‌ర్ద‌స్త్ నుంచి హీరో అవుతున్న మరో కమెడియన్‌

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ప్రేక్షకులకు దగ్గరైన నటులు తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శంకర్ హీరోగా ఒకటి, రెండు చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పెద్దగా సక్సెస్...

భారత్-పాకిస్తాన్ యుద్ధంపై పాక్ హీరోయిన్స్ సంచలన ట్వీట్స్..

సర్జికల్‌ స్ట్రైక్స్‌-2తో పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో జైషే స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. మిరాజ్‌ బాంబు దాడుల్లో దాదాపు 300 మంది జైషే ఉగ్రవాదులు హతమైనట్టు...

భారత్‌ సినిమాలను నిషేంధించిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ తమ దేశంలో భారత్‌ సినిమాల విడుదలను నిషేధించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన సోమవారం పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరంపై...

భారత్‌పై దాడులు చేస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక..!

ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలంటూ అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్‌ను హెచ్చరించింది. పాక్‌ భూభాగంలోకి భారత విమానాలు చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన మరుసటి రోజే అమెరికా ఈ తరహాలో స్పందించడం గమనార్హం. సరిహద్దు వెంట...

అక్కడ యాత్ర, మహానాయకుడు టికెట్లు ఫ్రీ

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర, ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమాలు విడుదల అయ్యాయి. యాత్ర సినిమా ఫర్వాలేదనిపించినా.. స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో థియేటర్లకు జనాలు రావడం లేదు. అటు...

శ్రీదేవి చీర ఎంత పలికిందో తెలుసా!

స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవికి ఉన్న క్రేజ్‌ మనకు తెలిసిందే. ఆమె ధరించిన చీరల వెల కూడా భారీగానే ఉంటుందన్నది నిరూపణ అయ్యింది. తమిళం, తెలుగు, హిందీ అంటూ భారతీయ సినిమాలో అగ్రనటిగా, అతిలోక...

నివేదా చేసిన ఓ సీన్‌కు నా కళ్ల నుంచి నీళ్లు వచ్చేశాయి: ఎన్టీఆర్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన '118' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ హాజరయ్యారు. బాలయ్య తొలి సీడీని ఎన్టీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌...

సినిమా పూర్తి కాలేదు.. అప్పుడే సీక్వెల్‌ అంటున్న పూరి

దర్శకుడు పూరి జగన్నాద్‌ సినిమాల విషయంలో జోరు తగ్గకుండా ఒకదాని వెంట మరోటి పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామ్‌ హీరోగా ఇస్మార్ట్‌ శంకర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా.. ఈ...

నాకు ఆ వ్యాధి ఉంది.. అయినా సంతోషంగానే జీవిస్తున్నా: బిగ్‌బి

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తాను హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ తాను సంతోషంగానే జీవిస్తున్నానని అంటున్నారు. ఈ వ్యాధి ఉన్న మహిళలను సమాజంలో చులకనగా చూస్తుంటారని, అది తనను కలచివేస్తోందని తెలిపారు....

తలైవి పేరుతో జయలలిత మరో బయోపిక్‌..

తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్‌ మూవీ టైటిల్‌ను చిత్ర దర్శకుడు విజయ్‌ ఆదివారం ప్రకటించారు. తలైవి పేరిట ఈ...

నా సినిమా ఫ్లాపైంది.. పూర్తి బాధ్యత నాదే

ప్రముఖ హాస్యనటులు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిఠాయి' చిత్రం ఇటీవల విడుదలై పరాజయం పాలైంది. సినిమా ఫ్లాప్‌ అవడానికి తానే బాధ్యత వహిస్తున్నానని, సినిమా ఫ్లాప్‌ అవుతుందని తనకు...

నాని బర్త్‌డే సందర్భంగా ‘జెర్సీ’ కొత్త పోస్టర్స్‌

యంగ్‌ హీరో నాని ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జెర్సీ' సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది....

‘విశ్వాసం’ తెలుగు ట్రైలర్‌

'జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడూ లేడు. ఒకసారి నవ్వని పేదవాడూ లేడు' అంటున్నారు అజిత్‌. శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన మూవీ 'విశ్వాసం'. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా...

మోహన్ బాబు ఇంట్లో చోరీ

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, డబ్బు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. మోహన్‌ బాబు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంట్లో పనిచేసే...

పాకిస్థాన్‌కు మరో షాక్

పుల్వామా ఉగ్రవాద దాడితో నలువైపుల నుంచి చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. ప్యారిస్ లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమావేశంలో పాకిస్థాన్‌ను ప్రస్తుతం ఉన్న గ్రే...

భారత్ కయ్యానికి కాలు దువ్వుతోంది: పాకిస్థాన్

జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనకు సంబంధించి తాము యుద్ధానికి సన్నద్ధంగా లేమంటూనే భారత్‌ కయ్యానికి కాలుదువ్వుతోందని పాక్‌ సైనిక దళాల ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో...

విజయ్‌కాంత్‌ను పరామర్శించిన రజనీకాంత్!

సీనియర్‌ నటుడు, డీఎండీకే అధినేత‌ విజయ్‌కాంత్‌ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలిశారు. ఈ మేరకు తలైవా శుక్రవారం సాలిగ్రాంలోని ఆయన ఇంటికి వెళ్లారు. విజయ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా విజయ్‌...

‘భారతీయుడు’ ఆగడానికి కారణం ఇదేనంట!

ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న చిత్రం 'ఇండియన్‌ 2'. గత నెల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కమల్‌హాసన్‌ వృద్ధుడి పాత్రలో సరిగ్గా...

రమేష్ వర్మతో బెల్లంకొండ సినిమా!

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్‌ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 5 సినిమాలు చేశారు. ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో...

వర్మ రానాను కూడా వాడేశాడుగా..

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యొక్క 'లక్ష్మీస్ ఎన్టీఆర్', బాలక్రిష్ణ యొక్క 'మహానాయకుడు' చిత్రాలకు నడుమ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై పలువురు కేసులు పెడుతూ విమర్శలు...

ఎన్టీఆర్ హీరోయిన్ రీఎంట్రీ!!

సాధారణంగా చాలామంది హీరోయిన్‌లు కెరీర్ మంచి జోష్ మీదున్న సమయంలోనే వివాహం చేసుకొని సెటిల్ అవుతుంటారు. వివాహం చేసుకున్న కొంత కాలం తరువాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు....

ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి నాని ‘జెర్సీ’ సినిమా!

హీరో నాని నటిస్తున్న సినిమా 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది....

తన పెళ్లి వివాదంపై క్లారీటీ ఇచ్చిన యంగ్‌ హీరో

క్షణం, గూఢచారి' వంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో అడివి శేష్. ప్రస్తుతం 'టు స్టేట్స్' తెలుగు రీమేక్ తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుని బిజీగా ఉన్నాడు....

మహేశ్‌బాబుకు మరోసారి షాక్‌.. ఏఎంబీ థియేటర్‌కు నోటీసులు

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1...

ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాక్ ప్రధానికి భారత్‌ సమాధానం

జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని.. భారత్‌ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇస్తూ...

నాగార్జున పొలిటికల్‌ ఎంట్రీపై గల్లా జయదేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కొన్ని గంటల వ్యవధిలో మారిపోయి వైసీపీలో చేరారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. స్నేహితుడిగా ఉన్న ఆయన.. తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదని చెప్పారు. రవీంద్రబాబు...

పృథ్వికి వార్నింగ్ ఇచ్చిన నాగబాబు..!

ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలతో బిజీ అయిపోయాడు మెగా బ్రదర్ నాగబాబు. తనకంటూ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మరి ఎవరెవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని స్పెషల్ గా టార్గెట్ చేసి...

నాని చిత్రంలో ‘ఆర్ఎక్స్100’ హీరో.!

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త చిత్రం నిన్ననే అధికారికంగా లాంచ్ అయింది. ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో 'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కూడా ఒక కీలక పాత్ర...
error: Content is protected !!