తెలుగు News

‘ఫిల్మ్‌ ఫేర్‌’కి నామినేట్‌ అయిన ‘జాతీయ రహదారి’ మూవీ

‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ సినిమాల డైరెక్టర్‌ నరసింహనంది దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్‌ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్‌ దక్షిత్‌ రెడ్డి,...

లిల్లీ లవ్స్‌ యాదగిరి.. తెలుగు షార్ట్‌ ఫన్‌ సిరీస్‌

క్లాప్‌ బోర్డు ప్రోడక్షన్‌లో వస్తున్న లెటేస్ట్‌ తెలుగు షార్ట్‌ ఫన్‌ సిరీస్‌ లిల్లీ లవ్స్‌ యాదగిరి. ఇప్పటికే మొదటి ఎపిసోడ్‌ విడుదలై ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. తాజాగా ఎపిసోడ్‌-2విడుదలైంది. ఈ సిరీస్‌లో నటీనటుల యాక్టింగ్‌...

ఆర్జీవీతో బిగ్‌బాస్‌-4 బ్యూటీ

తెలుగు బిగ్‌బాస్‌-4 ఫేమ్‌, బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్వ్యూలతో, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో, పార్టీలతో క్షణం తీరిక లేకుండా పోయింది. పనిలో పనిగా ఓ సినిమాకు సంతకం...

మహేష్‌ ‘పాల పిట్ట’ సాంగ్‌తో డేవిడ్‌ వార్నర్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తెలుగు సినిమా హీరోల డైలాగ్‌ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు. తర్వాత రూటు మార్చి రీఫేస్‌ యాప్‌ను...

ప్రభాస్‌కు విలన్‌గా మధు గురుస్వామి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాచిత్రం సలార్ తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు విలన్‌గా కన్నడ నటుడు మధు గురుస్వామి నటించనున్నట్లు వార్తలు...

చిరంజీవి నెక్ట్స్‌ మూవీ దర్శకుడు ఇతనే

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య‌’ సినిమా షూటింగ్‌ చివరి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా మే 13న ప్ర‌పంచ వ్యాప్తంగా...

‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి స్పీచ్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ డెబ్యూ మూవీ ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి తన చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను ఆశీర్వదించేందుకు వచ్చారు. 'ఉప్పెన'...

ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వైష్ణవ్‌ తేజ్‌ స్పీచ్

మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఉప్పెన'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న (శనివారం0 హైదరాబాద్‌లో జరిగింది....

అల్లు అర్జున్‌ కార్వాన్‌కు ప్రమాదం

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం జరిగింది. 'పుష్ప' షెడ్యూల్ లో ఉన్న పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను ఓ లారీ...

‘ఉప్పెన’ కథకి ఫిదా అయిపోయా: దేవీ శ్రీ ప్రసాద్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ కథ విని ఫిదా అయిపోయానని చెప్పాడు. దర్శకుడు బుచ్చిబాబు తన గురు సుకుమార్ కు తగిన...

పలు బ్రాండ్లు నాతో కాంట్రాక్టులు రద్దు చేశాయి: కంగనా

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ పలు అంశాలపై వివాదస్పద సంచలన వ్యాఖ్యలు చేసి వివాదల్లో చిక్కుకుంటుంది. ముఖ్యంగా రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారందరినీ తీవ్రవాదులుగా అభివర్ణిస్తూ కంగన చేస్తున్న ట్వీట్లు...

బ్రేక్ తీసుకున్న హీరో రామ్‌!

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా రెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రామ్‌ తన తరువాత సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో అని అంతా అనుకుంటున్నాటైమ్‌లో, అంద‌రికి షాక్ ఇచ్చాడు....

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ‘జబర్దస్త్‌’కమెడీయన్‌

ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' కామెడీ షో ఎంతో మంది నటులకు లైఫ్‌ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో లేడీ గెటప్‌లు వేసే కమెడియన్‌ తన్మయి‌శుక్రవారం రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో...

‘నాంది’ ట్రైలర్‌ విడుదల చేసిన మహేష్‌ బాబు

అల్లరి నరేష్‌ నటించిన తాజా చిత్రం ‘నాంది’ . ఇప్పటి వరకు కామెడీ సినిమాలతో అలరించిన నరేష్‌ తొలిసారి డిఫ‌రెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక...

‘చావు కబురు చల్లగా’ నుంచి ‘మై నేమ్ ఈజ్ రాజు’ సాంగ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం 'చావు కబురు చల్లగా'. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సమర్పణలో రూపొందిస్తున్నారు. ‌బన్నీ...

‘రాధే శ్యామ్’ టీజర్‌ డేట్‌ వచ్చేసింది

టాలీవుడ్‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రాధే శ్యామ్'. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ...

RRR నుంచి రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఫొటో.. వైరల్‌

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్‌ఆర్‌ఆర్‌” షూటింగ్‌ శరవేగంగా జరుకుతుంది. భారీ బడ్జెట్‌ తో వస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కానుంది. తాజాగా ఈ...

ఇకపై సినిమా థియేటర్లు హౌస్ ఫుల్

తెలంగాణలో సినిమా థియేటర్లు 100 శాతం సీటింగ్ కొనసాగించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు హౌస్ఫుల్ చేసేందుకు అవకాశమిచ్చింది. కరోనా, లాక్‌డౌన్‌తో వెలవెలబోయిన థియేటర్లు ఇప్పుడు...

వేశ్య పాత్రలో శ్వేతాబసు

కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతాబసు. ఆ తర్వాత సెక్స్ రాకెట్‌లో ఇరుక్కోవడంతో కెరీర్‌లో వెనకబడింది. దీంతో టాలీవుడ్‌ వదిలి బాలీవుడ్‌కు మకాం మార్చింది శ్వేతాబసు. బాలీవుడ్‌ దర్శకుడిని...

ఎన్టీఆర్ మూవీలో అన్షు!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘‘అయిననూ పోయిరావలె హస్తినకు’’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులోఅన్షును హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మన్మథుడు...

‘జాంబీ రెడ్డి’ రివ్యూ

టాలీవుడ్‌లో బాలనటుడిగా మెగాస్టార్‌ ఇంద్రతో పాటు పలు సినిమాల్లో నటించాడు తేజ సజ్జ. ఆ తర్వాత సమంత మూవీ 'ఓ బేబీ'లో కనిపించాడు. తాజాగా 'జాంబీ రెడ్డి' సినిమాతో తేజ సజ్జ హీరోగా...

పిట్టకథలు ట్రైలర్‌

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ "పిట్టకథలు'' రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఈ నలుగురు...

ఆసక్తికరంగా ‘A’ మూవీ ట్రైలర్

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి 'A' మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్రబృందం ప్రయత్నాన్ని అభినందించారు. నితిన్ ప్రసన్న- ప్రీతి అస్రానిలకు హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ యుగంధర్ ముని.....

సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన మాధవీలత

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాలపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. మాధవీ లత మాట్లాడుతూ.. మొదటి నుండి నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి....

‘మధుర వైన్స్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన కార్తికేయ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ చేతుల మీదుగా.. సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మధుర వైన్స్‌' మూవీ ట్రైలర్‌ విడుదలైంది. జయకిశోర్.బి డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాని ఆర్.కె....

వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ ట్రైలర్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఉప్పెన'. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకి డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను...

ఆర్జీవీ ‘దిశ’కు సెన్సార్ బోర్డు షాక్‌

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘దిశ’ ఎన్‌కౌంటర్‌. ఈ సినిమా నుండి ఇప్పటికే ట్రైలర్‌ విడుదలైంది. ఇక త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్నసమయంలో సెన్సార్ బోర్డ్ వర్మకు షాక్‌ ఇచ్చింది....

మళ్లీ మూతపడనున్న థియేటర్లు!

9 నెల‌ల లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలే తెరుచుకున్న థియేటర్లు తెలంగాణలో మార్చి 1నుండి మూసివేస్తామంటూ ఎగ్జిబిట‌ర్స్ అంటున్నారు. సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు నెలకొన్న వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే...

సింగ‌ర్ సునీత‌ గురువు కన్నుమూత

సింగ‌ర్ సునీత‌ సరిగమలు నేర్పించిన గురువు కన్నుమూశారు. ఈ విషయాన్ని సునీత సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. "పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన...

ఆర్య ‘ఎనిమి’ ఫస్ట్‌లుక్‌

తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'ఎనిమి'. విశార్ హీరో పాత్రలో చేస్తుండగా, ఆర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు...
error: Content is protected !!