సునీత పెళ్లి డేట్ ఫిక్స్
టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని సునీత వివాహాం చేసుకోబోతుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వీరి పెళ్లికి...
‘షకీలా’ తెలుగు ట్రైలర్
శృంగార తార ‘షకీలా’ బయోపిక్ ను 'షకీలా' పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్ లంఖేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్...
రాజ్ తరుణ్ గృహ ప్రవేశ వేడుకలో సందడి చేసిన అవికా
టాలీవుడ్‌లో 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. తాజగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ముందు వచ్చాడు. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాగా, ఇప్పుడు డిసెంబర్ 31న...
మెగాస్టార్ సినిమాలో పూజ హెగ్డే
'అల వైకుంఠపురములో' సినిమాతో పూజ హెగ్డేకు మరింత రేంజ్ పెరిగిపోయింది. పారితోషికం ఎక్కువైన సరే ఆమె కావలంటూ.. దర్శక నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే 'రాధే శ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్...
‘అర్ధ శతాబ్దం’ నుండి నవీన్ చంద్ర లుక్
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన తాజా చిత్రం 'అర్ధ శతాబ్దం'. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర...
రజనీకాంత్ త్వరగా కోలుకోవాలి: పవన్ కళ్యాణ్
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీని పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది...
వీపుపై క్రిస్మెస్ ట్రీ వేయించుకున్న టాలీవుడ్ హీరో
టాలీవుడ్ సెలబ్రెటీలు అందరు ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ల ఫ్యామిలీస్ అంతా క్రిస్మస్ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే...
చిన్నారి అభిమానికి అల్లు అర్జున్ సర్‌ప్రైజ్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ చిన్నారి అభిమానికి సర్‌ప్రైజే ఇచ్చాడు. ఎప్పటికైనా బన్ని ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నది ఓ బాలుడి కోరిక. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తాను సంతకం...
ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్ హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. గత...
క్రిస్మస్ వేడుకల్లో టాలీవుడ్ స్టార్స్
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే...
‘టక్ జగదీశ్’ ఫస్ట్‌లుక్
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 26వ సినిమా 'టక్ జగదీశ్' సినిమా నుంచి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేసింది. చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేసింది....
సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' రేపు (డిసెంబర్25)న విడుదల కానుంది. కాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు పూజా కార్యక్రమాలు...
ఆసక్తికర టైటిల్‌తో జగపతిబాబు
టాలీవుడ్ సినీయర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫాదర్- చిట్టి - ఉమ - కార్తీక్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమానిఇ లో యువ...
‘ఎంజీఆర్’గా అరవింద స్వామి ఫస్ట్‌లుక్
తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటి జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న ‘తలైవి’ సినిమాలో ఎంజీఆర్ పాత్రని అరవింద్ స్వామి పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఎఎల్...
అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ మోషన్ పోసర్ట్
తెలుగు హాట్ యాంకర్ అనసూయ గర్భిణిగా నటిస్తోన్న చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఈ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. లిఫ్టులో అనసూయ,...
ఆసక్తికరంగా రామ్ ‘రెడ్’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు ఇది రీమేక్. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్...
వెబ్ సిరీస్‌కు అంబాసిడర్‌గా సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్ర శిరోద్కర్ ముద్దుకుతూరు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా చేయనుంది. ఓ 3డీ యానిమేషన్ వెబ్ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది సితార. ఈ వెబ్ సిరీస్...
సోహైల్‌తో సినిమా ప్రకటించిన జార్జిరెడ్డి నిర్మాతలు
తెలుగు 'బిగ్‌బాస్-4' ఫేం సోహైల్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైయిల్, యాసలో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. తాజాగా సోహైల్‌కు ఓ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆ సినిమా బృందం...
ఎస్‌పీ బాలుకి అదుదైన గౌరవం.. వైరల్
గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకి మరో అరుదైన గౌరవం దక్కింది. కోవిడ్-19 కారణంగా (సెప్టెంబర్ 25, 2020)న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే...
‘మర్డర్’పై మరోసారి కోర్టుకి అమృత
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'మర్డర్'. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అమృత సినిమా విడుదలను నిలిపివేయాలి అని,...
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ సెల్ఫీ
తెలుగు బిగ్‌బాస్-4 గత ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అభిజీత్ విన్నర్‌గా నిలిచాడు. పదహారు మంది సభ్యులతో ఈ షో మొదలైంది. అప్పటి వరకు షో శ్రతువులుగా ఉన్నవారు కూడా...
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్‌లో రష్మిక హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' చిత్రాలతో ఈ ఏడాది ఆరంభంలోనే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటి రష్మిక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు....
వెంకీ కుడుములతో రామ్ మూవీ
టాలీవుడ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'రెడ్' సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి రెడీ అవుతోంది. అయితే రెడ్ తరువాత రామ్ ఏ సినిమా చేస్తాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రెడ్...
రజనీకాంత్ సినిమా షూటింగ్‌కి కరోనా ఎఫెక్ట్
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ‘అణ్ణాతే’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. దానికి కారణం చిత్ర బృందంలో...
మూవీ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించిను కాజల్ భర్త
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని వివాహం అడిన సంగతి తెలిసిందే. కొవిడ్ కారణంగా పెళ్లి వేడుకను సింపుల్ గా చేసుకున్నఈ బ్యూటీ వెంటనే హనీమూన్ కి...
ఆది ‘శశి’ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది నటిస్తోన్న తాజా చిత్రం 'శశి' టీజర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా చిత్ర యూని 'శశి' టీజర్‌ను...
అరెస్ట్‌పై స్పందించిన స్టార్ హీరో భార్య
కరోనా నిబంధనలకు విరుద్ధంగా ముంబైలో డ్రాగన్ ఫ్లై పబ్‌ను తెరవడంతో పోలీసులు దానిపై దాడులు చేసిన అందులో ఉన్న మాజీ క్రికెటర్ సురేష్ రైనాతో పాటు 35 మందిని అరెస్ట్ చేసిన విషయం...
ఈ ఏడాది చాలా నేర్చుకున్నాం: రామ్ చరణ్
మనందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. ఈ ఏడాది చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడింది’’ అన్నారు రామ్‌చరణ్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె,...
ఆసక్తికరంగా ఆది కొత్త సినిమా పోస్టర్
టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్ వరుస చిత్రలతో బిజీగా ఉన్నాడు. కాగా ఈరోజు ఆది పుట్టినరోజు సందర్బంగా.. తనతో బ్లాక్ సినిమా తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు ఆ సినిమా కొత్త పోస్టర్...
ఈషా రెబ్బా ట్రెడిషనల్ లుక్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ట్రెడిషనల్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముక్కు పుడకతో ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో...





