అమరావతిలో చంద్రబాబు ఇల్లునూ కూల్చేస్తారా?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించిన ప్రజావేదికను అక్రమ కట్టడంగా...
ప్రజావేదిక కూల్చివేతపై పవన్ కల్యాణ్ స్పందన
ఏపీ రాజధాని అమరావతిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు...
తెలుగు టీవీ సీరియల్ నటి అదృశ్యం
టీవీ సీరియల్ నటి కనిపించకపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ హాస్టల్‌లో ఉంటున్న లలిత ఆకస్మికంగా కనపించకుండా పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుర్తు...
రూ.100 కోట్ల క్లబ్‌లోకి కబీర్‌సింగ్ సినిమా..!
దేశమంతటా 3,123 స్క్రీన్లలో విడుదలైన కబీర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్లలో సునామీలా దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా...
హాట్ టాపిక్‌గా మారిన ప్రజావేదిక కూల్చివేత ఘటన
అమరావతిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన రోజు రాత్రే ప్రజావేదిక కూల్చివేత పనులు చేపట్టడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....
తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన మలయాళ భామ
మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటోంది. కన్నుకొట్టి కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టింది. ఆమెలో మంచి నటనే కాదు గాయని...
విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్న అమలాపాల్..!
కోలీవుడ్‌లో ఎస్పీ జననాథన్ శిష్యుడు వెంకట్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి 33వ చిత్రం తెరకెక్కబోతుంది. చిత్రా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు...
కేఏ పాల్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ గత ఏపీ ఎన్నికల్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అన్ని పార్టీలను మట్టి కరిపిస్తానని శపథం చేసిన పాల్ ఎన్నికల తరవాత ఇతని జాడలేదు....
హీరోయిన్ అనుష్కకు గాయం?
స్టార్ హీరోయిన్ అనుష్క 'సైరా నరసింహారెడ్డి' సినిమా సెట్‌లో గాయపడ్డారట. ఇటీవల సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్వీటీ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు...
ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం
టీడీపీ హయాంలో రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసి అమరావతిలో నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజావేదిక నిర్మాణం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సీఎం...
టైగర్‌కు దిశా గుడ్‌బై చెప్పేసిందా..!
బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ బాలీవుడ్‌లో వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టైగర్, దిశా కలిసి డిన్నర్లకు, పార్టీలకు కలిసే వెళుతుండటమే దీనికి కారణం....
సూర్య మూవీ టైటిల్ లాంచ్ చేయనున్న రాజమౌళి
స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జీకే ఎన్నో అంచనాలతో వచ్చిన తమిళంలోనూ.. అటు తెలుగులోనూ భారీ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ తరువాత సూర్య కాప్పన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో...
ప్రజల్లోంచీ కూడా పవన్ ప్రశ్నిస్తుండాలని కోరుకుంటున్నా: పవన్ కళ్యాణ్
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ .. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమిని ఎవరూ ఊహించలేదని అన్నారు. 'పరుచూరి పలుకులు' లో భాగంగా ఆయన తాజాగా...
శాంతిభద్రతలపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు...
చెన్నై ప్రజలకు మంచు హీరో సాయం!
సినీ నటుడు, వైఎస్‌ఆర్సీపీ నేత మంచు మోహన్‌బాబు కుటుంబం ప్రకృతి విపత్తు సంబవించినప్పుడు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందే ఉంటారు. ముఖ్యంగా మంచు మనోజ్ వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా...
హృతిక్ భార్య కూడా ముస్లిమే కదా!
'హృతిక్ రోషన్ కూడా ముస్లిం యువతినే పెళ్లి చేసుకున్నాడుగా.. మరి నాతో ఏంటి సమస్య?' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుహైల్ అమిన్. హృతిక్ సోదరి సునైనా, రుహైల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రుహైల్...
జరిమానాపై.. లైట్ తీస్కో.. పని చేస్కో అంటున్న రామ్
సినీనటుడు రామ్‌కు సిగరెట్ తాగినందుకు చార్మినార్ పోలీసులు.. జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా షూటింగ్ సందర్భంగా చార్మినార్ వద్ద బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాల్చినందుకు ఆయన రూ.200 జరిమానా...
బిగ్‌బాస్-3.. నాగార్జునపై ట్రోలింగ్!
స్టార్ మా బృందం బిగ్‌బాస్ సీజన్3 ను నడిపించడానికి హోస్ట్‌గా కింగ్ నాగార్జునతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‌బాస్ మూడో సీజన్‌కు సంబంధించిన ఫేస్‌బుక్,ట్విటర్ పేజీలు ప్రారంభమయ్యాయి. ఇక...
బిగ్‌బాస్-3 లో ఇద్దరు హాట్ యాంకర్లు
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో సైతం మంచి ఆదరణను దక్కించుకుంది. దీంతో షో నిర్వాహకులు ఈసారి షోలో పాల్గొనబోయే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న...
ప్రభాస్ అంటే క్రష్ ఉండేది: దర్శకురాలు
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌పై తనకు క్రష్ ఉండేదని అంటున్నారు ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె తెరకెక్కించిన 'ఓ బేబీ' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
రాజశేఖర్ ‘కల్కి’ టీజర్
సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి'. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన...
ఎన్నికల్లో పొత్తు గురించి భవిష్యత్‌లో నిర్ణయిస్తాం: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పార్టీ బలోపేతం గురించి చర్చించి కొన్ని రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే ఆ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తామని ఆయన...
మెగాస్టార్ ‘సైరా’ కు గుమ్మడికాయ కొట్టేశారు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులు కలలు ఫలించాయి. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. సినిమా షూటింగ్ పూర్తయినట్టు సైరా...
అప్పటి జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమా దర్శకుడు.. పూరీ జగన్నాథ్ పై వర్మ ట్వీట్
శివ సినిమా... అప్పట్లో రికార్డులను బద్దలుకొట్టింది. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఇపుడో వార్త బయటకొచ్చింది. శివ హిందీ...
‘రుద్రాక్ష’ తో కృష్ణ వంశీ!
దర్శకుడు కృష్ణ వంశీ గులాబీ సినిమాతో తన సినీ జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి.. రెండో సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. అప్పట్లో కృష్ణవంశీ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. మోస్ట్...
హీరో రామ్‌కు జరిమానా విధించిన పోలీసులు
యంగ్ హీరో రామ్‌కు చార్మినార్ పోలీసులు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసినందుకు రామ్ నుంచి రూ.200 జరిమానా కింద వసూలు చేశారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్...
అద్భుతంగా ‘వాల్మీకి’ ప్రీటీజర్
మెగా హీరో వరుణ్‌తేజ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'వాల్మీకి'. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది....
సానియా మీర్జా కొడుకుతో ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల.. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కొడుకు ఇజాన్‌తో సరదాగా గడిపారు. ఇజాన్‌తో లండన్ వీధుల్లో డే అవుట్‌కు వెళ్లారు....
ఫీజుల నియంత్రణ చట్టం: జగన్
కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల...
ప్రజావేదిక కూల్చివేత.. జగన్ సంచలన నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా...





