ఏపీ మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పారిశుద్ధ్య, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు భారీగా వేతనాలు పెంపుతో పాటు...
రజనీకాంత్, కమల్ పొలిటికల్ ఎంట్రీపై కట్టప్ప సంచలన వ్యాఖ్యలు
తమిళ ప్రజలు సినిమా స్టార్లను రాజకీయాల్లోకి సాదరంగా ఆహ్వానిస్తుంటారు. కొందరికైతే ముఖ్యమంత్రి పదవుల్ని కూడా కట్టబెట్టారు. అందుకే స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమల్ పార్టీ...
ప్రెగ్నెన్సీ పై సమంత స్పందన
అక్కినేని సమంత సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ట్విట్టర్ ఐడీని బేబీ అక్కినేనిగా మార్చడంతో కొందరు నెటిజన్లు సమంత తల్లి కాబోతోందని, అందుకే ఐడీలో బేబీ అని చేర్చిందని ఎవరికీ వారే అనేసుకున్నారు....
ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం
ఏపీ మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభమైన ఈ భేటీలో 8 అంశాలపై ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ 8 అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి...
ఆ హీరోతో కాజల్ స్పెషల్ సాంగ్!
ప్రముఖ నటి కాజల్ మరో స్పెషల్ సాంగ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె 'జనతా గ్యారేజ్' సినిమా కోసం తొలిసారి ప్రత్యేక గీతంలో సందడి చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె చిందేసిన...
నాకు రోజు రోజుకూ వయసు తగ్గుతోంది: బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తన వయసు రోజు రోజుకూ తగ్గుతోందంటున్నారు. సోమవారం ఆయన తన 59వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. క్యాన్సర్ బాధిత...
నా బాధ్యతలు మోసే వ్యక్తి ఇకలేరు: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తన బాధ్యతలు మోసిన వ్యక్తి ఇకలేరంటూ ఓ భావోద్వేగపు సందేశాన్ని పోస్ట్ చేశారు . 40 ఏళ్లుగా తనకు మేనేజర్‌గా పనిచేసిన శీతల్ జైన్ అనారోగ్యంతో ఆదివారం...
తగించినకున్న సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత సినిమాల్ని ప్రేక్షకులు రిజక్ట్ చేయడానికి గల కారణాల్లో ఆయన లుక్ కూడా ఉంది. బాగా బరువు పెరిగి ఎటు నుండి చూసిన ఒకేలా కనిపించిన...
గిరీష్ కర్నాడ్ కన్ను మూత
ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్.. సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్దిగాంచిన ఆయన.....
‘వాల్మీకి’ వచ్చేస్తున్నాడు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఎఫ్2' తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్న...
మహేష్ బాబు మేనల్లుడుకి దర్శకుడు దొరికాడు
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తనను సరైన సినిమాతో లాంచ్ చేసే దర్శకుడి కోసం...
రజనీకాంత్ కండక్టర్ కాదట.. పాఠ్య పుస్తకాల్లో మరో వృత్తి
సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టోరీ ఏమిటని అడిగితే చాలామంది ఆయన మొదట్లో ఒక సాధారణ బస్ కండక్టర్ అని, అక్కణ్ణుంచి సినిమాల్లోకి ప్రవేశించి, కష్టపడి సూపర్ స్టార్ అయ్యారని చెబుతారు. కానీ...
జగన్‌కు అభినందనలు.. ఏపీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తాం: మోడీ
'తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో తలవంచి ఆశీస్సులు తీసుకుందామని వచ్చా.. దేవదేవుడి దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం లభించింది. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది' అని ప్రధాని నరేంద్రమోడీ...
రానా ‘హిరణ్యకశ్యప’ బడ్జెట్?
రానా సంతకం చేసిన సినిమాల్లో 'హిరణ్యకశ్యప' కూడా ఒకటి. ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయనున్నారు. చాలా నెలల నుండి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను తెరకెక్కించడానికి...
సరైన దుస్తులు ధరించండి ..నెటిజన్ ట్వీట్.. రష్మీ ఘాటు సమాధానం
సరైన దుస్తులు ధరించాలని నీతి పాఠాలు చెప్పిన ఓ నెటిజన్‌కు రష్మి ఘాటుగా బుద్ధి చెప్పారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చీర కట్టుకుని...
భారత్vsఆస్ట్రేలియా మ్యాచ్‌లో సూపర్ స్టార్ మహేష్ సందడి
ఓవల్ వేదికగా జరుగుతున్న టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో స్టార్ హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మహేష్ కుటుంబంతోపాటు క్రికెట్ మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేష్,...
ఆ హీరోతో రొమాన్స్ చాల కష్టం అంటున్న సమంత!
యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ పండించడం చాలా కష్టమని స్టార్ హీరోయిన్ సమంత అన్నారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం 'ఓ బేబీ'. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల...
గోపీచంద్ ‘చాణక్య’
గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి 'చాణక్య' అనే టైటిల్‌ను ఖరారు చేశారు....
నటి తాప్సికి తీవ్ర గాయలు
ప్రముఖ నటి తాప్సి చేతికి తీవ్ర గాయమైనట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆమె ఎడమ చేయి మొత్తం ఎర్రగా కందిపోయి ఉన్న ఫొటోను తాప్సి షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె 'గేమ్...
ఒక్క ఓటమి జనసేనని ఆపలేదు: పవన్ కళ్యాణ్
శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సంచలనాత్మక ఆరోపణ...
ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను: చిరంజీవి
'నేను నటుడిని కావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎస్వీ రంగారావు. ఆయన సినిమాలు చూసే నాలో నటించాలన్న కోరిక పుట్టింది' అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నట దిగ్గజం ఎస్వీ రంగారావుపై...
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చార్మి
డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సమయంలో చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలింది. ఈ...
నడిగర సంఘం ఎన్నికలక పోటీకి విశాల్ సిద్ధం
నడిగర సంఘం ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. 2019 వ సంవత్సరానికి జరగబోతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హీరో విశాల్ సిద్ధం అయ్యారు. విశాల్ తన నామినేషన్ పేపర్లను నడిగర సంఘానికి సమర్పించారు....
ప్రభాస్ ఇంటి ముందు జపాన్ లేడీ ఫ్యాన్స్ సందడి.. ఫోటో వైరల్
'బాహుబలి' మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రత్యేకించి జపాన్‌లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. యూనిట్ సభ్యులు కూడా ఆ దేశానికి వెళ్లి అభిమానులతో...
ఏపీ మంత్రులు – శాఖలు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే....
పవన్ కల్యాణ్ సినిమా హిందీలో రీమేక్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాటమరాయుడు' కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'వీరం' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం...
శ్రీహరి కొడుకు సినిమా టీజర్ వచ్చేసింది..!
దివంగత నటుడు శ్రీహరి, డిస్కో శాంతి దంపతుల పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తొలి సినిమా "రామ్‌ధూత్" రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా కార్తిక్, అర్జున్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి కృష్ణంరాజు ఏమన్నారు?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ మంత్రివర్గం ఏర్పాటుపై స్పందించారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం...
పీటీ ఉష బయోపిక్‌లో కత్రినా కైఫ్..!
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలతో తీస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. "మేరీ కోమ్" "ఎమ్.ఎస్. ధోని" "దంగల్" వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే....
కొలువుదీరిన జగన్ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'టీమ్ 25' ప్రమాణస్వీకారం చేసింది. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి...





