2 కోట్లు డీల్‌ను కాదన్న సాయిపల్లవి!
సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేసినా, కనీసం ఓ సినిమా టీజర్‌ను విడుదల చేసినా సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటుంటారు. సామాజిక సేవ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మాత్రం డబ్బులు తీసుకోకుండా పాల్గొనే వారు...
నాగచైతన్య, సమంత ‘మజిలీ’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
'మజిలీ' సినిమాతో యంగ్ హీరో నాగచైతన్య తన సినీ కెరీర్‌లోనే అరుదైన మైలురాయి చేరుకున్నారు. ఆయన కెరీర్‌లో రూ.50 కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా...
ఎమోషన్ స్టోరీతో మహేశ్!
టాలీవుడ్ లో గీత గోవిందం సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. విజయ్ దేవర కొండకు, రష్మిక మందన్నకు ఈ సినిమా బ్రేక్ ను ఇచ్చింది. ఇదిలా ఉంటె, గీత గోవిందం...
జయలలిత పాత్రలో కాజల్.?
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో... మూడు రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, ఈ...
జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతా.. ‘ఏబీసీడీ’ ట్రైలర్
యువ నటుడు అల్లు శిరీష్ నటించిన సినిమా 'ఏబీసీడీ'. 'అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లన్ హీరోయిన్‌గా నటించారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా.....
వేద్ వచ్చేవరకు తాళికట్టనన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవల ప్రముఖ నటుడు విశాఖన్ వనగమూడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఈ నేపథ్యంలో విశాఖన్ గురించి, తన కుమారుడు వేద్...
సమంత ‘యూ టర్న్’.. చూడాలనిపించలేదు.. శ్రద్ధా శ్రీనాథ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'యూ టర్న్' చిత్రాన్ని చూడాలనిపించలేదని అంటున్నారు నటి శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. కన్నడలో తెరకెక్కిన 'యూటర్న్' సినిమాకు రీమేక్‌గా వచ్చింది. మాతృకలో...
‘భారత్’ సల్మాన్ ఖాన్ ఫస్ట్‌లుక్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సల్మాన్ వృద్ధుడిగా కనిపిస్తున్న...
జగన్ ప్రచారంలో ఆయన వెంట ఉన్నదెవరు ?
జగన్ ప్రచారం లో అనునిత్యం వెన్నంటే ఉండి 20 రోజులపాటు నలుగురూ వ్యక్తులు పాల్గొన్నారు వారెవరో వారి విదులు ఏవో తెలుసుకోండి .
1. GVD కృష్ణమోహన్ : వై.ఎస్సా.ర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా...
ప్రభాస్, శ్రద్ధా జోడీకి నెటిజన్లు ఫిదా .. ఫొటో వైరల్
'సాహో' సినిమా సెట్‌లో ఫొటో లీక్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా కనిపించారు. పాట షూట్‌లో ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, శ్రద్ధ ఒకర్నొకరు ప్రేమగా...
‘కాంచన 3’ లో రాఘవా తన నట విశ్వరూపం చూపించారు
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవా లారెన్స్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న సినిమా 'కాంచన 3'. 'ముని' సిరీస్‌లో భాగంగా వస్తోన్న చిత్రమిది. లారెన్స్ ఈ చిత్ర దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఓవియా, వేదిక,...
ప్రభాస్‌కు ఎప్పుడో చెప్పాం.. అంటున్న మీల్కీ బ్యూటీ
హీరోయిన్ తమన్నా.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించమని తన సహ నటుడు ప్రభాస్‌కు ఎప్పుడో చెప్పామని అన్నారు. ఎట్టకేలకు ఆయన ఖాతా ప్రారంభించడం సంతోషంగా ఉందని ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు. ప్రభాస్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్...
‘జెర్సీ’ అతిథి ఆ స్టార్ హీరోనా!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'జెర్సీ' సినిమా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ తరువాత ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. క్రికెట్ నేపధ్యం కలిగి ఉండటంతో...
ఆలియా భట్ ఓటేయదట!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు ఈసీ, అటు ప్రముఖులు భారీ ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆలియా భట్ మాత్రం ఓటింగ్ దూరంగా...
‘గల్లీబాయ్’గా దేవరకొండ?
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ 'గల్లీబాయ్' గా మారబోతున్నారట. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ఇది. జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా...
‘కబీర్ సింగ్’పై ప్రభాస్ రియాక్షన్.. ఒరిజినల్ కంటే..
టాలీవుడ్ హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' ని హిందీలో 'కబీర్ సింగ్' అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. మాతృకను తీసిన దర్శకుడు సందీప్...
మహేశ్ హీరోయిన్.. మరో స్పెషల్ సాంగ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'నం.1: నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్. ఆమె బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'స్త్రీ' సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో మెరిసిన...
‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’.. వర్మ ట్వీట్ వైరల్
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన ఓ వీడియోను .. దర్శకుడు వర్మ ట్విటర్ లో షేర్ చేశారు. కేఏ పాల్ ఓటు వేసి...పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ...
‘ఏపీ’ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రచారం.. అప్పుడే నేమ్ ప్లేట్ సిద్ధం!.. వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఓవైపు చంద్రబాబునాయుడు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు...
టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు సహా పోలింగ్ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన సాంకేతిక నిపుణులు...
కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను: సారా అలీఖాన్
గతేడాది తెరంగేట్రం చేసిన సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కెరీర్ ప్రస్తుతం జోరు మీదుంది. 'కేదార్ నాథ్', 'సింబా' చిత్రాలతో ఆమె మంచి విజయాలు అందుకున్నారు. బాలీవుడ్‌లోకి రాకముందు ఆమె ఎక్కువగా...
దివ్యాంగులతో బన్నీ ఫొటో .. వైరల్
తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ సందర్భంగా అభిమానులను ఆప్యాయంగా దగ్గర తీసుకొని వారితో కలిసి ఫొటోలు దిగుతున్నారు. తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని బయలుదేరిన బన్నీకి రోడ్డు మీద...
ఆయన కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా: చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి.. ఈసారి తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తన కంటపడితే చెంప చెళ్లుమనిపిస్తానని అన్నారు. పదేళ్ల క్రితం తనను వైరముత్తు వేధించారని 'మీటూ' ఉద్యమం సమయంలో చిన్మయి చెప్పారు. ఓ...
తనయుడితో కేటీఆర్ .. ఫొటో వైరల్
గత నెల రోజులుగా సార్వత్రిక ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాలు, ప్రచారాలతో తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు ఇప్పుడు కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. ఫలితాలకు చాలా సమయం ఉండటంతో ఎక్కువ...
చరణ్-ఉపాసన ఇండస్ట్రీని ఒకటి చేస్తున్నారు: సమంత
హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కలిసి చిత్ర పరిశ్రమను ఒకటి చేస్తున్నారని, అందరిలోనూ స్నేహభావాన్ని పెంచుతున్నారని హీరోయిన్ సమంత అన్నారు. ఆమె 'బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్' మ్యాగజైన్‌కు...
తల్లి ఫిర్యాదుపై.. సంగీత క్లారిటీ
నటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని కుమార్తె బలవంతం చేస్తోందని ఆమె తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని...
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా షురూ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో శనివారం ఉదయం నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ క్లాప్ కొట్టారు....
పెళ్లిలో చిందులేసిన రకుల్.. పాట వైరల్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హీరోగా నటించిన సినిమా 'దే దే ప్యార్ దే'. రకుల్ ప్రీత్ సింగ్, టబు ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో అజయ్ ప్రియురాలిగా రకుల్, ఆయన...
చిత్రలహరి మూవీ రివ్యూ
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో...
మురుగదాస్ కథతో త్రిష
స్టార్ డైరెక్టర్‌ల్లో ఒక్కరైన ఏఆర్ మురుగదాస్ రాసిన కథతో ఆయన శిష్యుడు శరవణన్ ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 'ఎంగేయుం ఎప్పోదుం' చిత్రంతో దర్శకుడిగా సుపరిచితమైన శరవణన్ ప్రమాదవశాత్తు గాయపడ్డ కారణంగా కొంతకాలం...





