ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి: పవన్ కల్యాణ్
ఆంధ్రా ప్రజలు వేరు.. పాలకులు వేరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. తన చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండుంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై...
టాలీవుడ్ హీరోలపై రకుల్ సింగ్ వ్యాఖ్యలు
సినిమా కథలో హీరోకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం లాంటివి టాలీవుడ్‌లో లేవని హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఆమె హిందీలో నటించిన సినిమా 'దే దే ప్యార్ దే'. అజయ్ దేవగణ్ హీరో....
ఏం సాధించాడని ఆయన బయోపిక్ తీయాలి: వివేక్ ఒబేరాయ్
రాహుల్ గాంధీ ఏం సాధించాడని ఆయన గురించి బయోపిక్ తీయాలి అంటూ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రశ్నించారు. ప్రస్తుతం వివేక్ నరేంద్రమోడీ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడే...
‘మహర్షి’ టీజర్ డేట్ ఫిక్స్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు ఈ శనివారం రెండు పండగలని చెప్పాలి. ఒకటి ఉగాది. మరొకటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'మహర్షి' టీజర్ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి...
రష్మిక పుట్టినరోజుకు ‘డియర్ కామ్రేడ్’ సర్‌ప్రైజ్?.. దేవరకొండ ట్వీట్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రానికిక భరత్ కమ్మ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది....
జనసేన ప్రచారానికి సిద్ధమౌతున్న మెగా హీరోలు
2019 న జరుగుతున్న ఎన్నికల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని...
చిరంజీవి టైటిల్‌తో బెల్లంకొండ
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో రాక్షసుడు ఒకటి. అండమాన్ నికోబర్ దీవుల్లో ఖైదీగా ఉన్న మెగాస్టార్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై ఎలా పగ తీర్చుకున్నాడు...
ఎన్నాళ్లు పార్టీ నడుపుతారు అని అడిగారు: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ..'నేనే బావుండాలి.. మిగతా వాళ్లంతా నాపై ఆధారపడాలి' అనే ధోరణి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. తనకు టీడీపీతో గానీ, వైసీపీతో గానీ వ్యక్తిగతంగా ఎలాంటి...
వైసీపీకి ఓటేస్తే మన ఇంట్లో మనం అద్దెకు ఉండాల్సిందే: చంద్రబాబు
దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని, న్యాయస్థానం కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి.. నాన్ బెయిల్...
కన్నీటి పర్యంతమైన జయప్రద
ఉత్తరప్రదేశ్ రామ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ...
ప్రజలు అడిగితే సినిమాలు ఆపేస్తా: కమల్ హాసన్
స్టార్ హీరో కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్లు తెలిసింది. 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'భారతీయుడు' మూవీకి...
‘సైరా’ లో చిన్న విరామం సురేఖతో చిరంజీవి విహరం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. జపాన్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి చిరు సతీమణి సురేఖ వెళ్లారు. తన...
ప్రభాస్‌తో హాలీవుడ్ పాప్ సింగర్ స్పెషల్ సాంగ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమా స్థాయిని అంతకంతకూ పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే బడ్జెట్ పరంగా యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా ఈ సినిమా ఇండియాలో తెరకెక్కిన అత్యంత భారీ...
ఒక్కటే పీస్.. హాట్ సెల్ఫీతో బీచ్‌లో పవన్ హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'పంజా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సారా అప్పుడు కాస్త మొహమాట పడినా.. తాజాగా మాత్రం సముద్రపు అలల సాక్షిగా అందాలను ఎరగా పరిచేసింది సారా. ఒంటిపై...
హంద్రీ – నీవా క్రెడిట్ మహానేతకేనా?
రాయలసీమ కరువు తీరుస్తున్న హంద్రీ – నీవా సుజల స్రవంతి దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంగా రూపొందుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోఅరుదైనఎత్తిపోతలసాగునీటిపథకాలు ఉన్నప్పటికీహంద్రీ-నీవాపథకానికిఉన్నప్రత్యేకతలువేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి...
నటుడు మోహన్‌బాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్
సీనియర్ నటుడు మోహన్‌బాబు వైసీపీ పార్టీలో చేరిన దగ్గరనుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అజ్ఞాత వ్యక్తులు గత నెల 26న పలు నెంబర్ల...
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై హైకోర్ట్ మళ్లీ వాయిదా
రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై ఈరోజు ఏపి హైకోర్ట్ ఏదోఒక తీర్పు ఇస్తుందని దర్శక నిర్మాతలు ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, హైకోర్ట్ మాత్రం దానికి విరుద్ధంగా,...
‘వైసీపీ నాయకుల నెత్తిపై రూ.వెయ్యి పెడితే ..పదికి కూడా కొనే పరిస్థితి ఉండదు: చంద్రబాబు
2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో ఉద్యోగులకు కనీసం జీతాలు వస్తాయా? వృద్ధులకు పింఛన్లు వస్తాయా? అనే అనుమానం ప్రజల్లో కలిగిందని, కానీ ఐదేళ్లలో రాష్ట్ర రూపురేఖలు మార్చగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని...
గోపీచంద్‌తో తొలిసారి జతకట్టనున్న హీరోయిన్!
టాలీవుడ్ పరిశ్రమలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యజ్ఞం హీరో గోపీచంద్ ఆ తరువాత అనేక మాస్ సినిమాలు చేశాడు. సాహసం సినిమా తరువాత పెద్దగా...
బాత్ టబ్‌లో కాజల్.. ఐస్ ముక్కలతో కప్పేసి ఫోటో వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ 'సీత' గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బిజినెస్ ఉమెన్‌గా సీరియస్...
‘దబాంగ్ 3’ లుక్.. వైరల్
హీరో సల్మాన్ ఖాన్‌కు బాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో. అందుకే వీలైనంత వరకు మాస్ కు చేరువకావడానికి మాస్ పాత్రలే ఎంచుకొని చేస్తుంటాడు. రీసెంట్ గా ప్రభుదేవా...
విజయ్ సేతుపతిని అరెస్టు చేయాలి: హిజ్రా సంఘాలు
తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సూపర్ డీలక్స్'. సమంత, రమ్యకృష్ణ, ఫాహద్ ఫాజిల్ కూడా...
నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నా.. అలాంటి తాతయ్య ఉండటం వాడి అదృష్టం: అల్లు అర్జున్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్ బుధవారం ఐదో పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా బన్నీ, సతీమణి స్నేహారెడ్డి సోషల్‌మీడియా వేదికగా తమ ముద్దుల కుమారుడికి శుభాకాంక్షలు చెప్పారు. 'హ్యాపీ బర్త్‌డే...
రామ్‌చరణ్‌కు గాయం.. షూటింగ్ వాయిదా
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెణికి చిన్న గాయమైంది. దాంతో పుణెలో జరగాల్సిన 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణను వాయిదా వేశారు....
జనసేన మేనిఫెస్టో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్...
అధికారంలోకి వస్తాం.. పవనే ముఖ్యమంత్రి: మాయావతి
ఆంధ్రప్రదేశ్‌లో మా అలయన్స్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.. పూర్తి మెజార్టీ వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి... మూడు రోజుల పర్యటన కోనం...
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బాబు
పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నాం అంటున్నారు... వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు కావచ్చు.. ఇక రైతుల విషయాలల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ యువతకు ఉద్యోగాలను...
నాగచైతన్య, సమంత ఫన్నీ వీడియో చూశారా!
అక్కినేని నాగచైతన్య, సమంత నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ మరో హీరోయిన్‌గా నటించారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో...
జగన్ మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడు.. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
కార్యకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. నిన్నంతా హైదరాబాద్‌లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ నేతలను అప్రమత్తం...
‘బుల్లెట్ మీదొచ్చె బుల్ రెడ్డి’.. అంటూ చిందులేస్తున్న పాయల్ రాజ్‌పుత్
'రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..' అంటూ చిందులేస్తున్నారు పాయల్ రాజ్‌పుత్. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'సీత' సినిమాలో పాయల్ ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ఈ పాట లిరికల్...





