వరుణ్ తేజ్ న్యూలుక్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఈ ఆరడుగుల అందగాడు మొదటి నుంచి రొటోన్‌కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకుంటున్నారు. అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన...
ప్రత్యర్థులు ఎంత ఖర్చుపెట్టినా నేను అసెంబ్లీలో అడుగుపెడతా: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అసెంబ్లీలో తాను అడుగుపెట్టి తీరతానని, అవినీతిపరుల భరతం పడతానని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని ప్రత్యర్థి...
సమంతను ఫాలో అవుతున్న సాయేషా
'వనమగన్' చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన సాయేషా.. నటుడు ఆర్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 10వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందుగానే సూర్యతో 'కాప్పాన్', జీవీ...
మాజీ భార్య, ప్రేయసి మధ్య అజయ్ దేవగణ్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దే దే ప్యార్‌దే'. ఈ చిత్రానికి అకీవ్ అలి దర్శకత్వం వహించారు. ఈరోజు అజయ్ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ట్రైలర్‌ను...
టీడీపీ, వైసీపీ అనే కంసులకి జనసేన అనే కృష్ణుడంటే భయం: పవన్ కల్యాణ్
ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలన్నారు. పశ్చిమగోదావరి...
బ్రహ్మీ ఈజ్ బ్యాక్.. వెంకన్నను దర్శించుకున్న కామెడీ కింగ్.. వీడియో
నవ్వుల రారాజు బ్రహ్మానందానికి ఉన్నట్లుండి ఆ మధ్య హార్ట్ ఎటాక్ రావడం అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఆయనకు ఏమైంది అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. ఆరోగ్యంగా కనిపించిన బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ...
పోలీసుల్ని తిట్టి.. ఐదు వాహనాల్ని ఢీ కొట్టిన నటి పై కేసు నమోదు
నటి రూహిసింగ్‌పై కేసు నమోదైంది. ఆమె మద్యం సేవించి, పార్కింగ్‌లో ఆగి ఉన్న ఐదు వాహనాల్ని ఢీ కొట్టడమే కాకుండా పోలీసుల్ని తీవ్రంగా దూషించారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు....
సానియా నీ కుమారుడిని నా దగ్గరే ఉంచేసుకోనా..!
'నేనిప్పుడు పిన్నినయ్యా ను!!! ఇజ్జూను చూస్తుంటే తినేయాలని అన్పిస్తుంది. కానీ ప్రస్తుతానికి నా చేతిని తినేందుకు తనకు అనుమతినిచ్చాను. సానియా నీ కుమారుడిని శాశ్వతంగా నా దగ్గరే పెట్టుకోనా' అంటూ బాలీవుడ్ హీరోయిన్...
ఒకే స్కూటర్ పై చరణ్,ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ...
‘ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా..’ ప్రేయసితో చిందులేసిన సాయి ధరమ్ తేజ్
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలోని...
జగన్ పెద్దరౌడీ అయితే.. చెవిరెడ్డి చిన్నరౌడీ: చంద్రబాబు
టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. తన పాలనలో దళారీ వ్యవస్థ.. అవినీతి లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల...
కోర్టును తప్పు దోవ పట్టించారు.. సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం – మంచు మోహన్ బాబు
ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై మోహన్‌బాబు...
నటితో బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన అంటూ ప్రచారం.. మండిపడ్డ నటి
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. సినీ నటి ఊర్వశి రౌతెలాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసింది. నిర్మాత జయంతిలాల్ గదా కుమారుడి వివాహం ఇటీవల ముంబయిలో ఘనంగా జరిగింది....
భర్త నిక్‌పై అభిమాని లోదుస్తులు విసిరితే.. గాల్లో ఊపి సందడి చేసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాల్లో లోదుస్తులు ఊపుతూ అందరికీ చూపించడం కలకలం రేపింది. శనివారం ప్రియాంక భర్త నిక్ జోనాస్, ఆయన సోదరుడు కెవిన్ నిర్వహించిన... కాన్సర్ట్‌కి మొదటిసారి వెళ్లిన ఆమె...
తిరుమలకు కాలినడకన చేరుకున్న సమంత
తిరుమల శ్రీవారిని సినీ నటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం...
‘సీత’ కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ!
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'సీత'. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో 'ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ స్టెప్పులేశారు. 'బుల్‌రెడ్డి..' అని సాగే ఈ పాటను...
ఏపీలో బెట్టింగ్ ముఠా అరెస్ట్.. డైరీలో సంచలన నిజాలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో టైం లేదు. పట్టుమని పదిరోజుల్లోనే పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఉత్కంఠ ఊపేస్తున్న ఏపీ పాలిటిక్స్ పై కోట్లలో పందాలు...
‘మన్మథుడు 2’ టీమ్‌ని పరిచయం చేసిన నాగార్జున
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న 'మన్మథుడు 2' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్ చేశారు. 'నేను, నా 'మన్మథుడు 2'...
దేశంలో సమస్యలు అన్నీ వదిలి.. నా జాతకం మీద పడ్డవేంటి?: కేసీఆర్
తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందిచారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు.. గోదావరిఖని నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎన్నో సమస్యలుంటే అవన్ని...
జయలలిత బయోపిక్‌పై కంగనా స్పందన
దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఈ చిత్రాన్ని 'జయ' టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ సినిమాను...
పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తుంది: చంద్రబాబు
సోమవారం సాయంత్రం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గర్జించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తోందని, రైతులు పండించిన పంటను...
వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్, పలువురు సినీ నటులు
సినీ నటులు జీవిత, రాజశేఖర్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ ఉదయం వారు జగన్‌తో సమావేశమయ్యారు....
పోలరవం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారు: మోడీ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలరవం ఇరిగేషన్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం...
అది సినిమానా.. అసలు భరించలేకపోయా.. ‘సూపర్ డీలక్స్’ పై సినిమాటోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి సమంత నటించిన 'సూపర్ డీలక్స్' చిత్రంపై ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం కామెంట్ చేశారు. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో,...
ప్రభాస్‌తో సమంత!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో, జిల్' సినిమాలు చేస్తున్నారు. మొదటి సినిమా ఆగష్టు 15 వ తేదీన విడుదల కాబోతున్నది. దీని తరువాత 'జిల్' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే...
పవన్ ఫేవరేట్ సినిమా సీక్వెల్ మొదలైంది.. ఈ సినిమా పవనే తీస్తాడా!
బాలీవుడ్ లో సూపర్ హిట్టైన దబాంగ్ సినిమాను టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాగా, సెకండ్ పార్ట్...
‘వాల్మీకి’ హీరోయిన్ ఎవరంటే!
'ఎఫ్ 2' సినిమా భారీ విజయం తరువాత వరుణ్ తేజ్ తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమా రీమేక్ 'వాల్మీకి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు....
సన్నీతో విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
అదేంటీ.. ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి సన్నీ లియోనీతో కలిసి ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్నాడేంటి..? ఈ వీడియో చూసిన చాలా మంది ఇలాగే అనుకున్నారు....
‘మజిలీ’పై రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు హీరోయిన్ సమంత కన్నా హీరో, ఆమె భర్త నాగచైతన్య ఎక్కువగా నచ్చారట. 'మజిలీ' కొత్త ట్రైలర్ చూసిన వర్మ ఆదివారం ట్విటర్‌లో స్పందించారు. 'నాగచైతన్య.. ట్రైలర్‌లో సమంత...
అమితాబ్ తొలి తమిళ సినిమా.. రమ్యకృష్ణకు జోడీగా!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన తొలి తమిళ చిత్రానికి సంతకం చేసేశారు. తమిళ్‌వాణన్ తెరకెక్కిస్తున్న 'ఉయర్నత మణిదాన్' అనే చిత్రంలో బిగ్‌బి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని తన లుక్‌ను...





