ఘనంగా ‘మజిలీ’ ప్రీ రిలీజ్ వేడుక.. ఆసక్తికరంగా న్యూ ట్రైలర్
'మజిలీ' మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ దీనికి వేదికైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగార్జున, వెంకటేశ్ కార్యక్రమానికి...
సాయిపల్లవి విషు లుక్ ఫొటోలు.. వైరల్!
'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి విషు లుక్‌లో ఉన్న ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్ చేశారు. 'ఈ ఏడాది విషు (ఉగాది) చాలా తొందరగా వచ్చేసింది' అని ట్వీట్ చేశారు. కేరళ సంప్రదాయం ప్రకారం ధరించే...
‘ఆర్డీఎక్స్’ తో ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ !
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండదేమో.. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా...
నాకోసం ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి: సోనాక్షి సిన్హా
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా .. పెళ్లి చేసుకుని త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నానని అంటున్నారు. ఈ విషయాన్ని 'సూపర్ డ్యాన్సర్ 3' అనే కార్యక్రమంలో ఆమె వెల్లడించారు. 'కళంక్' సినిమా ప్రచార కార్యక్రమంలో...
నాపై ఒక్కటే.. జగన్‌పై 31 కేసులు ఉన్నాయి : చంద్రబాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని పునరుద్ఘాటించారు. కోటి మంది ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు-కుంకుమ ఇస్తున్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో...
జగన్ మోహన్ రెడ్డి చేయగలిగిందే చెబుతారు: ఎస్వీ కృష్ణారెడ్డి
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయగలిగిందే చెబుతారని, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో...
అందుకే బీజేపీలో చేరుతున్నా: పొంగులేటి
కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేశానని, కరడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న తాను తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరుతున్నట్లు సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు....
మలైకా అరోరా పెళ్లి పై మొదటి భర్త అర్బాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి మలైకా అరోరా.. బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 15న వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని...
అన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి: పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ శ్రీకాకుళాన్ని వాడుకున్నాయే తప్ప అభివృద్ధి చేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కుటుంబ పాలనే నడుస్తోందని, అన్ని...
తల్లి కాబోతున్న రజనీ హీరోయిన్
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ '2 పాయింట్ 0' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యామీ జాక్సన్ కొంతకాలం క్రితం తన ప్రేమికుడ్ని వివాహమాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇంకో విశేషాన్ని కూడా...
శూర్పణఖలా మారిన కాజల్.. ‘సీత’ టీజర్
యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా 'సీత'. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. 'నాకు సాయం చెయ్యి.. నన్ను పెళ్లి చేసుకుని..' అంటూ...
ఫ్యాన్స్‌పై కేక్ విసిరిన ప్రియాంక.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జొనాస్ మియామీలో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు స్టీవ్ అకో మ్యూజిక్ కన్సర్ట్‌లో సందడి చేశారు. కార్యక్రమం చూడటానికి వచ్చిన ప్రేక్షకులపై కిలోల...
కవలలకు జన్మ నివ్వబోతున్న నటి అనిత.. ఫోటోలు వైరల్
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అనిత. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి మకాం మార్చేసింది....
గాజువాకలో జనసేన అధినేత ఇల్లు ఇదే..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ .. గాజువాకలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి, తన నివాసం కోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పవన్.. గత వారం నామినేషన్ వేసిన...
మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని’: చంద్రబాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ..'మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని' అని కేసీఆర్‌ను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎన్నికల ప్రచారం ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు....
ఆ హీరోతో డేటింగ్ చేయడం లేదు: కైరా
బాలీవుడ్ నటులు కైరా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కైరాను సిద్ధార్థ్ గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తను...
విడాకుల ఆలోచనలో ప్రియాంక, నిక్??
బాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నిక్‌యాంక దంపతులు. ప్రియాంక చోప్రా వయసులో తన కన్నా పదేళ్లు చిన్న వాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే....
అందుకే గాజువాక నుంచి పోటీ: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని అగనంపూడి శివాలయం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. భారీగా తరలివచ్చిన...
చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే: మోహన్‌బాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుది కుటుంబపాలన అని ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి 365 రోజులూ సరిపోవని వ్యాఖ్యానించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మోహన్‌బాబు మాట్లాడుతూ.....
‘మన్మథుడు -2’ లో బ్రహ్మీ పాత్రలో ఈ హాస్యనటుడేనంట!
'హలో.. ఐయామ్ లవంగం' అంటూ 'మన్మథుడు' లో బ్రహ్మానందం పండించిన కామెడీ అంతాఇంతా కాదు. నాగార్జున, బ్రహ్మీకి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు 'మన్మథుడు' కి సీక్వెల్ రాబోతున్న...
అమరావతిని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారుస్తా: చంద్రబాబు
ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి...
‘చోటీ చోటీ బాతే.. మై సితాపాప’ మహేశ్ బాబు ట్వీట్
స్టార్ హీరో మహేశ్‌బాబు 'మహర్షి' సినిమా సెట్‌లో తన కుమార్తెతో సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆయన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. సితార ఎప్పుడూ తనకు ఒత్తిడి నుంచి...
బాలీవుడ్ ‘ప్రీతి’తో ‘అర్జున్ రెడ్డి’ సందడి
బాలీవుడ్ 'ప్రీతి'తో టాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' సందడి చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో వీరు కలిశారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'అర్జున్...
‘జెర్సీ’ వెనుక కష్టాలు .. ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ వీడియో
సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఎంతైనా కష్టపడే అతి కొద్ది మంది నటుల్లో యంగ్ హీరో నాని ఒకరు. అందుకే ఆయన నేచురల్ స్టార్ అయ్యారు. నాని హరోగా గౌతమ్ తిన్ననూరి...
వివేకా హత్యపై ఏప్రిల్ 15 వరకు మాట్లాడొద్దు: హైకోర్టు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.. పలు...
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫామ్‌లను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో తమ...
కేసీఆర్ అందుకే భయపడుతున్నారు: చంద్రబాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు .. హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొదట్లో అందరూ బెంగళూరు వెళ్లేవారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక అక్కడికి వచ్చారని చెప్పారు. ఈ...
కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కర్నూలు జిల్లా కొణిదెలలో ఇవాళ పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ...
వెంకటేశ్ కుమార్తె రిసెప్షన్‌లో సినీ తారల సందడి.. చిరంజీవి చుట్టూ అలనాటి అందాల తారలు
హీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత పెళ్లి రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. చిరంజీవి దంపతులు, కృష్ణంరాజు దంపతులతోపాటు రాధిక, టబు, ఖుష్బూ, నదియా, సుహాసిని, మీనా, ప్రభాస్, రానా తదితరులు వేడుకలో...
తండ్రి బయోపిక్‌తో పరిచయంకానున్న కపిల్ దేవ్ కూతురు
1983 సంవత్సరం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది క్రికెట్. ఇండియన్ క్రికెట్ టీమ్ మొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. వరల్డ్ కప్ ను గెలవడంతో సారధి కపిల్ దేవ్ ప్రముఖ...





