తెలుగు News

తెలుగు రాష్ట్రాలకు ఏడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్‌ నిలిచాయి....

బిగ్ బాస్ విన్నర్‌ ‘కౌశల్‌’కి వ్యతిరేకంగా ‘అందరూ గొర్రెలే’వీడియో సాంగ్.. వైరల్‌

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ముఖ్యంగా బిగ్ బాస్ 2...

‘కాంచన 3’ డేట్‌ వచ్చేసింది

కోలీవుడ్ డాన్సింగ్ స్టార్‌ రాఘవ లారెన్స్‌ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా 'ముని' సిరీస్‌లో 'కాంచన 3' రెడీ అవుతోంది. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు,...

మరోసారి వాయిదా పడ్డ ‘మహర్షి’

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' సినిమాకు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల 25కు వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమా...

అక్షయ్‌ స్టంట్‌పై ట్వింకిల్‌ ఆగ్రహం .. చంపేస్తాను.. అంటూ ట్వీట్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ చేసిన ఓ భయంకరమైన స్టంట్‌ పట్ల ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ది ఎండ్‌' అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోతున్నారు. తాను...

‘బ్రహ్మాస్త్ర’ అధికారిక టైటిల్‌

బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర అధికారిక టైటిల్‌ లోగోను చిత్రబృందం ఈరోజు...

దొంగ ఓట్లు తొలగించమంటే మమ్మల్నే నిందిస్తారా?: జగన్

నెల్లూరులో జరిగిన వైసీపీ సమరశంఖారావం సభలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ వ్యవహారంలో చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. వైసీపీ తరపున ఫాం-7...

డేటా చోరీ కేసులో ఇద్దరు చంద్రులు ఢీ అంటే ఢీ

డేటా చోరీ వ్యవహారంలో సైబారాబాద్‌ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇందులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్‌ ఇండియా డైరెక్టర్‌ అశోక్‌ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అశోక్‌ విచారణకు హాజరైతే ఇందులోని కీలక...

ఉగ్రవాదం కొత్త రూపును సంతరించుకుంటుంది: నేవీ చీఫ్ అడ్మిరల్

జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి.. భారత్‌ను అస్థిరపరిచేందుకు చేసిన కుట్రగా నావికాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌ మరింత...

స్కూల్ సిలబస్‌లో ‘అభినందన్’ పాఠ్యాంశం

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన ధైర్య సాహసాలతో యావత భారతదేశం మనసును గెలుచుకున్నాడు. శతృదేశానికి చిక్కిన కూడా ఎక్కడ భయపడక ఎదురొడ్డి నిలబడి తిరిగి స్వదేశానికి...

మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!

టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం రాబోయే సార్వత్రిక ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఇప్పుడు సినిమా గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాడు బాలయ్య. ఎన్నికలు దగ్గరపడుతున్నందున కొద్దిరోజులు...

జగన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన .. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోతున్నాడు... ఇది...

చిరంజీవి టైటిల్‌తో దేవరకొండ!

యువ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి 'హీరో' అవతారం ఎత్తబోతున్నారు. అదేనండీ.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'హీరో' అవుతానంటున్నాడు. 'పెళ్లిచూపులు' తో ఏదో అనుకున్నా కూడా 'అర్జున్ రెడ్డి', 'గీత‌గోవిందం', 'టాక్సీవాలా' సినిమాల‌తో...

ఒంటిపై మంటలతో అక్షయ్‌కుమార్‌ స్టంట్స్ చూశారా?

ఈ ఫొటో చుశారా.. అక్షయ్‌కుమార్‌కు మంటలు అంటుకున్నాయి అనుకుంటున్నారా? డూప్‌లతో పనిలేకుండా ఇలాంటి యాక్షన్‌ సీన్లు ఎన్నో చేశారు కాబట్టే ఆయన బాలీవుడ్‌ ఖిలాడీ అయ్యారు. ప్రస్తుతం పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు....

అజిత్ పింక్ రీమేక్ ఫస్ట్‌లుక్.. వైరల్‌

విశ్వాసం సినిమాతో అజిత్ కుమార్ కోలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదిగిపోయాడు. విశ్వాసం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడో అని అందరు ఆసక్తిగా ఎదురు...

ప్రకాశం జిల్లా టీడీపీ.. తీవ్ర స్థాయికి చేరిన విబేధాలు!

ఒకవైపు ఎన్నికల సమరానికి షెడ్యూల్ వచ్చేస్తూ ఉండగా.. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల తన్నులాట తీవ్ర స్థాయికి చేరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితే ఉంది. జిల్లాల...

శివలింగాన్ని శుభ్రం చేస్తున్న రామ్‌ చరణ్‌.. వీడియో.. వైరల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ శివ‌రాత్రి సంద‌ర్భంగా భార్య ఉపాస‌న‌తో క‌లిసి గుళ్ల‌కు కూడా తిరిగేస్తున్నాడు‌. తాజాగా దోమ‌కొండ శివుడి గుడికి వెళ్లి అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. ఆ గుడికి...

కమాండర్ వర్థమాన అభినందన్ జీవితంపై సినిమా!

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వర్థమాన అభినందన్ పేరు దేశం నలుమూలల మారుమోగిపోతోంది. దాదాపు 60 గంటల పాటు పాకిస్థాన్‌ చెరలో ఉన్న అభినందన్‌ సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాడు. దీంతో ఆయనకు...

శివరాత్రి ఉత్సవాల్లో కాజల్‌, తమన్నా డ్యాన్స్‌.. వైరల్‌

‌స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, అదితిరావు హైదరి కలిసి శివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సోమవారం...

ప్ర‌భాస్‌తో ఫొటో దిగింది.. త‌ర్వాత చెంపపై కొట్టింది.. వీడియో వైరల్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్ర‌భాస్‌ కి బాహుబలి సినిమాతో తన రేంజే మారిపోయింది. ఈసినిమా సక్సెస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్‌. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశంలోని అన్ని...

సుకుమార్ సినిమా పై మహేశ్‌ ట్వీట్‌

రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ తాజాగా బన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. వాస్తవానికి మహేశ్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్‌లో సుకుమార్‌ తర్వాతి...

ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌

అమితాబ్‌బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'బ్రహ్మాస్త్ర'. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా...

పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన భారత్‌

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజస్థాన్‌లోని బికనేర్‌ నల్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సోమవారం ఉదయం 11.30 గంటలకు 'సుఖోయి 30ఎంకేఐ' ద్వారా ఆ...

ఆస్కార్ విన్నర్‌ తో సూర్య సినిమా

ఆస్కార్ విన్నర్‌ అయిన ద‌ర్శ‌కురాలితో ఇప్పుడు హీరో సూర్య సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఎన్జికే సినిమాతో పాటు కేవీ ఆనంద్, హ‌రి లాంటి ద‌ర్శ‌కుల‌తో కూడా...

సమంత అలియాస్ ‘జానకీదేవి’.!

వైవిధ్యభరిత కథాంశంతో తమిళ నాట సంచలన విజయాన్ని నమోదు చేసింది రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ '96'. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది....

ఇష్టమైన కారును అమ్మేసిన అమితాబ్.!!

సెలబ్రిటీలు స్టేటస్ సింబల్ అని భావించే కారు రోల్స్ రాయిస్. ఇండియన్ సెలబిట్రీల్లో చాలా తక్కువమంది దగ్గరే ఈ కార్లు ఉన్నాయి. వారిలో అమితాబ్ కూడా ఒకరు. కానీ అమితాబ్ ఆ కారును...

అల్లు అర్జున్‌ 20వ సినిమా షురూ‌.. ఎవరితోనే తెలుసా!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మహాశివరాత్రి సందర్భంగా తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన 20వ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించాయి. మైత్రి...

సూపర్ స్టార్‌ తో సాయి పల్లవి!

టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నటి సాయిపల్లవి తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటూ, టాలెంట్‌తో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తోంది. మలయాళంలో 'ప్రేమమ్'తో మలర్‌గా పాపులర్ అయిన.. సాయి పల్లవి,...

పులి పిల్లలను దత్తత తీసుకున్న విజయ్‌

తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి రెండు తెల్ల పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. చెన్నైలోని వాండళూరు ప్రాంతంలో ఉన్న అరిగ్నర్‌ అన్నా జంతుప్రదర్శన శాలను విజయ్‌ సందర్శించారు. జూ అధికారులు పెంచుతున్న రెండు...

పాకిస్తాన్‌ ఉగ్రమూకలపై కంగన సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్ .. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఇటీవల పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేపట్టినప్పటికీ తనకు ఇంకా కోపం చల్లారలేదని అంటున్నారు‌. ఆదివారం ఓ ఆంగ్ల...
error: Content is protected !!