రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ ట్రైలర్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న 'వినయ విధేయ రామ' మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ పల్స్‌కు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కించే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ టీజర్, సాంగ్స్...
ఎండలో నగ్నంగా నిలబెట్టించిన టీచర్లు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నానాసాహెబ్ పేటలోని చైతన్య భారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో హోంవర్క్ చేయలేదని, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్కూల్‌లో...
మోడీకీ చంద్రబాబే స్వాగతం పలకాలి..
ప్రధాని నరేంద్ర మోడీ... ఏపీ పర్యటనపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. అయితే ఆంధ్రలో ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్వాగతం పలకాలని...
ఏపీ సచివాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సీఎం...
‘పెట్ట’ లో క్లాసి టచ్ ఇచ్చిన రజనీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం 'పెట్ట'. ఈ సినిమా జనవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీకు సంబంధించిన పోస్టర్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. కాగా కొద్దిసేపటి...
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్...
‘భారతీయుడు 2’ షూటింగ్ అప్‌డేట్స్
స్టార్ డైరెక్టర్ శంకర్ తన తదుపరి చిత్రం పనులు ప్రారంభించాడు. కమల్ హాసన్ హీరోగా ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన 'భారతీయుడు 2' సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమా...
హైకోర్టు విభజనకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 16...
గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రిటీగా సన్నీలియోన్..!
అడల్ట్ సినిమాల నుంచి బాలీవుడ్ లోకి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయింది. బాలీవుడ్ లో స్టార్స్ తో పోటీపడి నటిస్తూ.. దర్శక నిర్మాతలకు మంచి వసూళ్లు తెచ్చిపెడుతున్న సన్నీలియోన్, గూగుల్ లిస్ట్...
గుంజన్‌గా జాన్వి.. ఫస్ట్‌లుక్ వైరల్!
1999 కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ సైనికుల్ని అత్యంత సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ రానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న...
పవన్ పిలుపుతో మరోసారి తిత్లీ బాధితులకు సాయం అందించిన బన్నీ
స్టాలీష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తిత్లీ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 25 మండలాల్లో వెయ్యికి పైగా గ్రామాలు...
‘థాకరే’ బయోపి పై సెన్సార్ బోర్డు అభ్యంతరం.!
శివసేన వ్యవస్ధాపకులు, దిగ్గజ నేత బాల్ థాకరే బయోపిక్‌కు కష్టాలు ఎదురయ్యాయి. బాల్ థాకరే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన థాకరే మూవీలోని కొన్ని సన్నివేశాలపై కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) అభ్యంతరం...
‘మహర్షి’ లో ఆ ట్విస్టే కీలకం..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'మహర్షి'. ఈసినిమా ఆర్ఎఫ్సి షెడ్యూల్ నిన్నటితో కంప్లీట్ అయింది. కొత్త సంవత్సరంలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ...
ఎనర్జిటిక్ హీరోతో పూరి, ఛార్మి ఫొటో.. ట్రెండ్
హీరోలను కొత్తగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పూరి జగన్నాద్ ముందు వరసలో ఉంటాడు. కొత్త మేకోవర్ తో కొత్తగా చూపిస్తుంటారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ను హైవోల్టేజ్ ఆటిట్యూడ్ గా చూపించి సక్సెస్ అయ్యాడు....
గుర్రంపై రామ్‌చరణ్.. ‘వినయ విధేయ రామ’ న్యూ పోస్టర్
యంగ్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య...
అబ్దుల్‌కలాం బయోపిక్..?
సినీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి...
మోడీకి 16 అంశాలపై కేసీఆర్ వినతి
ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఢిల్లీలోని 7 లోక కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. పెండింగ్‌లో ఉన్న...
రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదు.. గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన
ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో కీలక దశలో ఉందని.. అడ్డంకులు పెట్టేందుకు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీనీ నేతలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన...
మోడీతో కేసీఆర్ భేటీపై చంద్రబాబు స్పందన
నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోడీతో భేటీ కానుండటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తున్న...
క్రిస్మస్ రోజు శాంటాగా మారిన సమంత ఏం చేసిందో తెలుసా?
ప్రముఖ నటి సమంత క్రిస్మస్ రోజున శాంటాగా మారారు. హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను కలిసి వారిలో ఆనందం నింపారు. చిన్నారులను స్వయంగా షాపింగ్‌మాల్‌కు తీసుకెళ్లి కొత్త దుస్తులు తీయించారు. అంతేకాదు వారితో కలిసి...
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలయ్య ఎవరంటే…?
'ఎన్టీఆర్' చిత్రంలో రామారావుగారి పాత్రను నందమూరి బాలకృష్ణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా తొలి భాగం జనవరి...
ఇలాంటి దారుణాలు ఇంకెన్నిచూడాలో: విజయశాంతి
సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి టీఆర్ఎస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి యథారాజా...తథా ప్రజా...
‘వినయ విధేయ రామ’కు ‘కేటీఆర్’ చీఫ్ గెస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'వినయ విధేయ రామ' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాలో ఇప్పటి వరకు రెండు సింగిల్స్ రిలీజ్ చేశారు. రేపటితో...
కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 15న తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను...
అనుష్క న్యూ లుక్..
ప్రముఖ నటి అనుష్క అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్‌ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ తరువాత స్వీటి .....
‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ వీడియో లో చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్..!
యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా 'మిస్టర్ మజ్ను' సెకండ్ సింగిల్ టైటిల్ సాంగ్ ఈరోజు విడుదల అయింది. సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కావాల్సిన ఈ సెకండ్ సింగిల్.. కాస్త ఆలస్యంగా...
అమితాబ్‌తో సూర్య భేటీ..?
బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన స్టార్ హీరో అమితాబ్.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కథ, పాత్రలో వైవిధ్యం.. ఉంటె చాలు సినిమాలో నటించేందుకు సిద్ధం అంటున్నాడు....
మాణిక్యాలరావు లేఖపై స్పందించిన చంద్రబాబు
మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తన నియోజకవర్గాన్ని, పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదంటూ ఆయన చేసిన ఆరోపణల్ని సీఎం కొట్టిపారేశారు....
అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు: చంద్రబాబు
సంపద సృష్టితోనే పేదరికం పాలదోలడం సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసి పేదరికంలేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వివరించారు....
‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి స్టార్ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే..!!
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఆ వేడుకకు ఎన్టీఆర్...





