తెలుగు News

రామ్‌ చరణ్‌ కొత్త పొస్టర్‌.. సంబరల్లో అభిమానులు

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమా జనవరి 11న విడుదలకానుంది. అందుకే చిత్ర టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. వాటిలో భాగంగానే ఈరోజు టీమ్ ఒక...

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: కేటీఆర్‌

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కచ్చితంగా 16 లోక్‌సభ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ బలం ఉంటేనే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని...

మీరు కేసు పెడతానంటే మేం నాలుగు కేసులు పెడతాం:చంద్రబాబు

కేసీఆర్‌ హుందాతనం కోల్పోయి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం హోదాలో ఉండి అనాగరికంగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. తనను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని...

కుమారుడు సంగీత్‌లో సతీమణితో కలిసి జక్కన్న సందడి.. చిందేసిన స్టార్లు.. వైరల్‌

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌‌ శనివారం రాత్రి ఘనంగా జరిగింది. సినీ తారలు వేదికపై డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రానా, రాజమౌళి, ప్రభాస్‌ కలిసి తమిళ స్టార్‌...

చైతూ-సామ్‌ల ‘మజిలీ’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంట నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా 'మజిలీ'. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. 'ఇది నాకెంతో ప్రత్యేకమైన...

డబ్బింగ్ యూనియన్‌పై చిన్మయి మండిపాటు!

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాదను ఇటీవల డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయ సభ్యత్వాన్ని తొలగించింది. చిన్మయ రూ.1.5 లక్షలు చెల్లించి, క్షమాపణలు కోరితే తిరిగి సభ్యత్వం ఇస్తామని డబ్బింగ్‌ యూనియన్‌ పేర్కొంది....

ఆర్ఆర్ఆర్ లో విలన్ ఎవరంటే..!

ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభం కాబోతుంది. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో...

ఈ ఏడాది.. మెప్పించిన సినిమా, హీరో, హీరోయిన్‌

మరో రెండు రోజుల్లో 2018 ఏడాది ముగిసిపోనుంది. ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని వండర్స్‌ చేశాయి. కొన్ని పాత్రలు గుర్తుండిపోయేలా మెప్పించాయి. వాటిలో ఉత్తమమైన పాత్రలు. ఉత్తమ...

ఎన్టీఆర్‌,ప్రభాస్‌,కీరవాణి సరదా వాదన.. వైరల్

టాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పుడు జైపూర్ లో ఉన్నారు. రాజమౌళి కొడుకు వివాహం జైపూర్లోని ఫెయిర్ మౌంట్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలో ఎన్నో సరదా కార్యక్రమాలు జరుగుతుంటాయి....

చంద్రబాబు నాయకుడు కాదు.. మేనేజర్‌ మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు చెప్పాం.. లోక్‌సభలో చెప్పాం, రాజ్యసభలో చెప్పామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.....

ఎన్టీఆర్‌ రిస్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా..!

జూనియర్‌ ఎన్టీఆర్ 'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత 'రామ్ చరణ్' తో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా...

స్టార్స్‌కి స్టెప్పులతో ఘన స్వాగతం పలికిన రాజమౌళి.. వైరల్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కుమారుడు కార్తికేయ పెళ్లికి హాజరైన స్టార్స్‌కు ఘన స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి వచ్చిన సినీ ప్రముఖులతో కలిసి రాజమౌళి స్టెప్పులేశారు. దీని కోసం ప్రత్యేకంగా...

ఆరోవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు - అభివృద్ధిపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇవాళ మానవవనరుల అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మానవ వనరులు సరిగా వినియోగించుకుంటేనే సమాజ...

బాలీవుడ్‌ నటుడు ఖాదర్‌ ఖాన్‌కు అస్వస్థత

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఖాదర్‌ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కెనడాలో ఉన్న ఖాదర్‌ ఖాన్‌ గురువారం రాత్రి ఊపిరాడటంలేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను ప్రత్యేక...

ఈ నెల 30 న ఆర్కే బీచ్ లో ‘F2’ సందడి

ఈ సంక్రాంతికి వరుణ్ తేజ్ తో కలిసి విక్టరీ వెంకటేష్ సంక్రాంతి అల్లుళ్లుగా 'F2' ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని...

మహేశ్‌బాబు: పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారు

స్టార్‌ హీరో మహేశ్‌బాబు చట్టానికి కట్టుబడి తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారని ఆయన లీగల్‌ టీమ్‌ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. మహేశ్‌ వాణిజ్య ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్‌...

కేటీఆర్ తో ప్రముఖ యాంకర్‌ భేటీ..!

ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రముఖ యాంకర్ సుమ భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించినందుకు ఆమె కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై...

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం..!

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం శుక్రవారం పార్టీ ఎంపీలు ఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలను...

జైపూర్‌కి తరలి వెళ్లిన సెలబ్రిటీలు..!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుక జయపుర‌లో జరగనుంది. అక్కడి కుకాస్‌లో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్‌లో డిసెంబరు 30న ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ...

‘ఇదం జ‌గ‌త్‌’ రివ్యూ

నటుడు సుమంత్ హీరోగా నటించిన చిత్రం 'ఇదం జ‌గ‌త్' ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌న సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నా క‌థ‌ల‌లో వైవిధ్యం చూపించ‌డానికే సుమంత్‌ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈసారి థ్రిల్ల‌ర్ క‌థ‌ని...

‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ నిషేధం లేదు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' సినిమా రాజకీయ వివాదాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం తీసుకురానున్నట్లు...

‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌పై అఖిల్‌ స్పందన..!

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా 'వినయ విధేయ రామ'. ఈ మూవీ ట్రైలర్ నిన్న రాత్రి రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ అభిమానుల్ని, సినీ ప్రేక్షకుల్ని...

‘ఏబీసీడీ’ మోషన్‌ పోస్టర్‌

అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌కు ఏబీసీడీ సినిమాతో హిట్‌ విధాంగానే కనిపిస్తున్నాడు. మాలీవుడ్‌ హిట్‌ మూవీ రీమేక్‌తో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఏబీసీడీ (అమెరికన్‌ బార్న్‌...

మన్మోహన్‌ యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌పై నిషేధం?

అనుకున్నట్లే మన్మోహన్‌ సింగ్‌పై తీసిన యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ సినిమాను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవచ్చని కూడా...

రజనీకాంత్‌పై వర్మ ప్రశంసలు

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ 'పేట' సినిమా ట్రైలర్‌లో చాలా అందంగా కనిపించారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. 'పేట' సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో రజనీ స్టైలిష్‌గా కనిపించారు....

సూపర్‌స్టార్‌ ‘పేట’ ట్రైలర్‌..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం 'పేట' ట్రైలర్‌ వచ్చేసింది. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో త్రిష, సిమ్రన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ ట్రైలర్‌లో రజనీ స్టైల్‌,...

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటు వేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌...

మహేష్‌ బాబు రెండు బ్యాంకు అకౌంట్లు జప్తు

సూపర్‌ మహేష్‌ బాబుకు చెందిన రెండు బ్యాంకు అకౌంట్లను జీఎస్‌టీ కమిషనరేట్‌ కార్యాలయం జప్తు చేసింది. గడచిన పదేళ్ళ నుంచి సర్వీస్‌ ట్యాక్‌ బకాయిలు కట్టనందున బ్యాంకుల నుంచి సొమ్మును రికవర్‌ చేసినట్లు...

బోయపాటి శిష్యుడితో ‘ఆర్ఎక్స్ 100’ హీరో కొత్త చిత్రం ప్రారంభం

'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను వద్ద 12 ఏళ్లపాటు సహాయ దర్శకుడిగా...

చరణ్ గురించి త్రివిక్రమ్‌ ఏమన్నాడంటే..!

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం' వినయ విధేయ రామ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్...
error: Content is protected !!