తెలుగు News

కొత్త అనుభూతినిచ్చే చిత్రం!

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ 'వెంకటాపురం'. యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు...

రాధకు కావాలనే అడ్డుపడ్డారా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా 29న శర్వానంద్ నటించిన రాధ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. దీంతో ఆ...

చైతు-సామ్ వర్కవుట్ అయ్యే చాన్సే లేదు!

వెండితెరపై సమంత-నాగచైతన్య అంటే హిట్ పెయిర్. సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ జంట నిజజీవితంలో కూడా భార్య భర్తలు కాబోతున్నారు. దీంతో వీరిద్దరు కలిసి సినిమా చేస్తే బావుంటుందని అందరూ...

అసలు సంబంధాలే చూడలేదట!

గత కొంత కాలంలో టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. అతడి పెదనాన్న కృష్ణంరాజు సంబంధాలు చూస్తున్నామని.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు. కానీ ప్రభాస్ తన...

పెళ్ళికి ముందు ప్రేమకథకు అవసరాల వాయిస్!

పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ గారి దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్...

బెల్లంకొండ శ్రీనివాస్ తో క్యాథరీన్ స్పెషల్ డ్యాన్స్!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్,...

పవన్ ఆ డేట్ కు ఓకే!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. దీంతో పవన్ తన తదుపరి సినిమాపై దృష్టి...

సందీప్ కిషన్ కు రజినీ కాంప్లిమెంట్!

ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కు సరైన హిట్ సినిమా పడలేదు. దీంతో తమిళంలో లోకేశ్ దర్శకత్వంలో 'మా నగరం' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాతో ఎలా అయినా.. హిట్...

బాహుబలి2 ట్రైలర్ వచ్చేసింది!

ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. హైదరాబాద్ సినీమ్యాక్స్ లో ఈ వేడుకను నిర్వహించారు. చిత్రబృందం మొత్తం ఈ వేడుకకు తరలి...

హెబ్బా బాలీవుడ్ ఆశలు!

'అలా ఎలా' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయి 'కుమారి 21 ఎఫ్' సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న నటి హెబ్బా పటేల్. ఇప్పటివరకు హెబ్బా కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా......

కాటమరాయుడు సెన్సార్ పూర్తి!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కాటమరాయుడు'. ఇటీవలే సినిమా టీం యూరప్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగివచ్చారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు...

సుమంత్ కొత్త సినిమా!

సుమంత్‌, ఆకాంక్ష సింఘ్‌ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్‌...

బెలూన్ లో రాజ్ తరుణ్ కామియో!

జై, అంజ‌లి, జ‌న‌ని అయ్య‌ర్ హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ `బెలూన్‌`.  జ‌ర్నీ త‌ర్వాత జై, అంజ‌లి క‌లిసి న‌టిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి....

తెలుగులో తమన్నాకి నో ఛాన్స్!

తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందిన తమన్నాకి కొంత కాలంగా ఇక్కడ ఛాన్సులు లేవనే చెప్పాలి. దీంతో అమ్మడు దృష్టి కోలీవుడ్ పై పడింది. అక్కడ ఓ మూడు ప్రాజెక్ట్స్ వరకు లైన్ లో...

చరణ్ తో కొరటాల సినిమా ఉంటుందా..?

గతంలో చరణ్-కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ తో కలిసి 'జనతా గ్యారేజ్' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ సినిమా...

రూటు మార్చిన చరణ్..!

వరుసగా మాస్ సినిమాల్లో నటించి రచ్చ, నాయక్, ఎవడు వంటి చిత్రాలతో కమర్షియల్ మాస్ హీరో అనిపించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో చేసిన బ్రూస్...

త్రివిక్రమ్ సినిమాలో పవన్ రోల్!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బాస్టర్స్ కావడమే....

‘లంక’లో రాశి!

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'లంక'. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి...

జయసుధ భర్త ఆత్మహత్య!

ప్రముఖ సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో నితిన్ కన్నుమూశారు. అయితే ఆయన ఎలా చనిపోయారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నితిన్...

చిరు విలన్, పవన్ కు హిట్ ఇస్తాడా..?

తెలుగులో అగ్ర హీరోల సరసన నటించిన అంజలా ఘావేరి భర్త తరుణ్ అరోరా రీసెంట్ గా 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో విలన్ గా కనిపించాడు. నిజానికి తరుణ్ అరోరాని చిరంజీవికి పరిచయం...

‘జున్ను’ ఇదేం టైటిల్ అఖిల్!

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమా మొదలుకానుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ జున్ను అనే ప్రచారం మొదలైంది. విక్రమ్ సినిమాలు కొత్తగా ఉంటాయి. కాబట్టి సినిమాకు...

రకుల్ కొత్త బ్రాంచ్!

సినిమాల్లో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే ఉన్నంతలో సంపాదించి వ్యాపారాలు చేస్తుంటారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. కొందరు బట్టలు, నగల వ్యాపారాలు చేస్తుంటే మరి కొందరు సినిమాల్లోనే నిర్మాతలుగా...

నాగార్జున సినిమాలో యంగ్ బ్యూటీ!

ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మలయాళ హీరోయిన్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకు హిట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అందుకేనేమో మన హీరోలు కూడా తమ సినిమాల్లో హీరోయిన్స్ గా మలయాళం అమ్మాయిలనే ప్రిఫర్ చేస్తున్నారు....

‘2.0’ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 110 కోట్లు!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి....

“నేనోరకం” కు సెలబ్రీటీల ప్రమోషన్!

సినిమాకు సరైన రిలీజ్ తో పాటు,  ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా "నేనోరకం"  సినిమాకు సెలబ్రీటీల...

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’!

"దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల క్రేజీ కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ...

కార్తీ సినిమా సీక్వెల్ లో సందీప్!

తమిళ హీరో కార్తీ నటించిన 'నా పేరు శివ' తెలుగు ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. ఆ సినిమాతోనే కార్తీకి కూడా తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. సీక్వెల్...

పూరీ కావాలనే చేస్తున్నాడా..?

మెగాస్టార్ తో ఆటోజానీ సినిమా క్యాన్సిల్ అయిన దగ్గర నుండి పూరిజగన్నాథ్ మెగా కాంపౌండ్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఒకానొక సంధర్భంలో పూరీ, చిరంజీవి గారు కథ నచ్చలేదని డైరెక్ట్ గా నాతో డిస్కస్...

వరుణ్ తేజ్ డేట్ ఫిక్స్ చేశాడు!

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం...

కాట‌మ‌రాయుడు చిత్రంలో మందు పాట!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్  ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ఫై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. అనూప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మూడో సాంగ్‌ను...