వర్మ ఇక చిరుని వదలడా..?
ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మెగాహీరోలను టార్గెట్ చేస్తున్నాడనే విషయాన్ని ఆయన ట్వీట్స్ ను చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పై కామెంట్ల వర్షం కురిపించిన వర్మ ఇప్పుడు...
వినాయక్ శిష్యుడు దర్శకత్వంలో నందు!
హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు నటిస్తోన్న నూతన సినిమా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర సహాయ దర్శకుడిగా పని...
రాజ్ తరుణ్ కు రీప్లేస్మెంట్ హీరో!
ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటుడు రాజ్ తరుణ్. ఆ తరువాత సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాల విజయాలతో బిజీ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్...
శ్రద్ధా కి కోపమొచ్చింది!
'ఆషికీ2' సినిమాతో అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా శ్రద్ధా కపూర్ పేరు బాగా వినిపించింది. అయితే ఇటీవల ఆమె నటుడు ఫర్హాన్ అక్తర్ తో కలిసి సహజీవనం...
‘అమ్మ’ కథతో దాసరి..?
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్ వైపు కొంత గ్యాప్ తీసుకున్న దాసరి త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. కథా బలాన్ని మాత్రమే...
2017 జనవరి రిలీజెస్!
ఈ ఏడాది మొదటి నెలలో రాబోయే సినిమాలు వాటి వివరాలు:
హీరో నాని, దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో రూపొందుతోన్న 'నేను లోకల్' చిత్రాన్ని జనవరి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు....
సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు ప్రజా నీరాజనం!
టాలీవుడ్ స్టార్ కమీడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హౌస్ ఫుల్ వసూళ్ల రాబడుతోందని ఈ చిత్ర...
బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త మోకోవర్!
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. కథలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతోపాటు.. తన సినిమాలో నటించే హీరో లేదా విలన్ కు అంతకుముందు వరకూ...
ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి..?
బాబీ దర్శకత్వంలో పని చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే వార్త తెలియగానే సినిమాపై...
మళ్ళీ రిపీట్ అవుతుందా..?
గతేడాది సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జునల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అయింది. బాలయ్య 'డిక్టేటర్' కు ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. కావాలనే...
సమంత బాధ ఫ్లాప్ సినిమా కోసమా..?
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటారు. టాప్ హీరోలు సైతం ఆయన సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు సమంత తెగ బాధ...
చిరు గుంటూరుకి షిఫ్ట్ కావడానికి కారణం!
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు సంబంధించి పాటలను ఆన్ లైన్ లో విడుదల చేసి ప్రీరిలీజ్ ఫంక్షన్ ను మాత్రం విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి తగ్గట్లు అన్ని...
దేవాకట్టాతో శర్వానంద్!
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. వరుస విజయాలంటే తన టాలెంట్ ను నిరూపిస్తోన్న ఈ యంగ్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది....
విష్ణు సరసన మియా జార్జ్!
మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం 'లక్కున్నోడు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విష్ణు తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కార్తీక్ రెడ్డి...
విజయ్ దేవరకొండకు లక్కీ ఛాన్స్!
గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా జిఏ2 బ్యానర్ లో భలేభలేమగాడివోయ్ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్నివాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో...
అభిమానులకు చిరు విషెస్!
తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతను మరిచి, కొత్తదనాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూతన సంవత్సరంలో టాలీవుడ్ మరింత పసందుగా ప్రేక్షకులకు చేరువకాబోతోంది. పెద్ద స్టార్ల సినిమాలు, నవతరం హీరోల సినిమాలు...
పోలీస్ అవ్వాలనుకునే యువకుడి కథ!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న...
‘మిస్టర్’ ఎనభై శాతం పూర్తి!
వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మిస్టర్'. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), 'ఠాగూర్' మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ ఇందులో కథానాయికలు....
‘శాతకర్ణి’ రిలీజ్ డేట్ ఖరారు!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాగానే కాక, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు 'శాతకర్ణి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరి...
ఇండస్ట్రీ లో ఇంటి దొంగలు
“అన్నీ రడీగా ఉన్నాయ్‌రా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఇంక మొదలెట్టడమే లేటు. ఒరేయ్ నీకిదే చెప్పడం, రెండు రౌండ్లయ్యాక నా లవరు ఆదిలక్ష్మి నన్ను వదిలెందుకెళ్ళిపోయింది అని ఎదవ నస పెట్టకూడదు సరేనా??”...
త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల సినిమా ఖరారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరి ఆకాంక్షలు ఈ ఏడాదిలోనే (2017) సఫలం కానున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్,...
షారూక్ ఖాన్ కు ‘యశ్ చోప్రా’ జాతీయ అవార్డు!
సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు 'యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డు ను ఇవ్వ నున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటన లో...
ఈ ఏడాదిలో స్టార్ హీరోయిన్ల పాత్ర!
ఒకప్పుడు తెలుగు సినిమాలో స్టార్ హోదా దక్కాలంటే కనీసం వరుసగా మూడు హిట్స్ అయినా.. పడాల్సిందే.. అప్పుడు కానీ స్టార్ హీరోయిన్ అనేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క సినిమా...
స్టార్ హీరోల కోసం ఫైట్!
ఏ సినిమాకి రా కనకాంబరం, అంత కంగారడిపోతున్నావు??
కనకాంబరం : ఏ సినిమాకా?? మర్చిపోయావా, రెండు రాష్ట్రాల జనం వెర్రెక్కి వెయిట్ చేస్తున్నారు చిరంజీవి నూటాభై, బాలయ్య వందో సినిమా గురించి.
ఏకాంబరం : వాటికా!!...
సన్నీలియోను
“అసలు చంపేసింది సినిమా.. ఇలా ఉండాలి.. డీమానిటైజేషన్ లో కూడా ఇరగాడేస్తుంది, ఇండియా పరువు నిలపెడతాది” అని వాడిలో వాడు మాట్లాడేసుకుంటున్న కనకాంబరాన్ని చూసి ఏమైందిరా అంటూ కదిపాడు ఏకాంబరం.
కనకాంబరం : ఏమైందాంటావేంట్రా.....
రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు
నటీనటులు: నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, రవివర్మ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: నవీన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నారా రోహిత్, శ్రీవిష్ణు...
ఖైదీకి ‘యు/ఏ’!
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ మీద మెరవనున్నారు. 'ఖైదీ నెంబర్ 150 ' చిత్రంతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి...
పవన్ మావయ్యే విలన్!
అలనాటి నటుడు రావు గోపాలరావు తనయుడు రావు రమేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. తెలుగు తెరపై తనదైన విలనిజాన్ని పండించి ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకపక్క...
నాన్న దానికి మినహాయింపు కాదు!
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న శృతిహాసన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టాప్ హీరోల సరసన ఆఫర్స్ తో పాటు వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. 2016వ సంవత్సరంలో చాలా విషయాలు...
హాలీవుడ్ కు నిఖిల్..?
మాజీ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ 'జాగ్వార్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోకు మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారు నిర్మాతలు. సొంత నిర్మాణం కావడంతో...





