చివరి షెడ్యూల్ లో శర్వా సినిమా!
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...
క్లైమాక్స్ సీన్ చూసి ఏడ్చేశాను!
నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ జంటగా మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమా...
కమల్, గౌతమిలు విడిపోయారు!
కమల్ హాసన్ 2005వ సంవత్సరం నుండి నటి గౌతమితో సహజీవనం చేస్తోన్న విషయం
అందరికీ తెలిసిందే. రీసెంట్ గా గౌతమి క్యాన్సర్ తో పోరాడుతున్న సమయంలో కమల్
మానసికంగా ఆమెపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకున్నారు....
అల్లరోడు డేట్ ఫిక్స్ చేశాడు!
అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ...
వారందరికీ మహేష్ స్పెషల్ గిఫ్ట్స్!
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా, రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే....
‘శాతకర్ణి’ జైత్రయాత్ర ప్రారంభం!
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`....
దిల్‌రాజుకు హెచ్ఎం రెడ్డి స్మారక అవార్డ్!
''చలన చిత్ర రంగంలో ఆహ్లాదకరమైన సినిమాలు తీస్తున్న దిల్‌రాజు చూడడానికి హీరోలా ఉంటారు. ఆయన హీరోగా చేస్తానంటే సినిమా తీస్తా'' అన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ మురళీమోహన్. సినిమా రంగానికి ఎంతో మందిని...
క్లైమాక్స్ లో ‘ఖైదీ నెంబర్ 150’!
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ ఆలస్యంగా సెట్స్ పైకి
వచ్చింది కానీ అప్పటినుండి మాత్రం షూటింగ్ చకచకా చేసేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ లేకుండా
జాగ్రత్త పడుతూ తొందరగా షూటింగ్...
మరో తమిళ చిత్రంలో సమంత!
ఈ మధ్యకాలంలో సమంత సినిమాల్లో నటించడం బాగా తగ్గించింది. దానికి కారణలేవైనా..
సరే అమ్మడు మాత్రం కథలు నచ్చకపోవడం వలనే నటించట్లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా
ఓ తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించిన సామ్ ఇప్పుడు...
మహేష్ సినిమా టైటిల్ ఇదేనా..?
ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి
రకరకాల టైటిల్స్ అనుకుంటునప్పటికీ ఏది ఫైనల్ చేయలేదు. అయితే మహేష్ చేయబోయే
తదుపరి సినిమాకు ఇప్పటినుండే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా...
ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు!
నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస. మిర్యా సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్...
సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకు అతిధిగా పవన్!
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవి కిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి ఈ సినిమాతో...
3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్షన్స్!
పివిపి సినిమా బేనర్‌లో ప్రసాద్ వి.పొట్లూరి ఎన్నో భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన క్షణం, ద్విభాషా చిత్రంగా రూపొందిన మల్టీస్టారర్ ఊపిరి చిత్రాలతో...
చైతు సినిమాలో నాగ్ భజన!
ఏమాయ చేసావే వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తరువాత నాగచైతన్య, గౌతమ్ మీనన్
దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమా విడుదల
తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్...
మహేష్ కథతో బాలయ్య..?
మహేష్ బాబుతో 'పోకిరి','బిజినెస్ మెన్' వంటి చిత్రాలను తెరకెక్కించిన పూరీజగన్నాథ్ ఆయన కోసం 'జనగణమన' అనే మరో దేశభక్తి చిత్రాన్ని రూపొందించి ఆయనకు వినిపించారు. మహేష్ బాబు పుట్టినరోజు నాడు దీనికి సంబంధించి...
విజయ్ ఆంటోనీ ‘బేతాళుడు’!
విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం తెలుగు ప్రేక్షకులను 'బేతాళుడు' గా త్వరలో పలకరించబోతోంది.
'బేతాళుడు' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 6 న 'బేతాళుడు' ఆడియో చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా...
ప్రేమమ్ డైరెక్టర్ తో మాస్ మహారాజ..?
బెంగాల్ టైగర్ సినిమా తరువాత రవితేజ ఇప్పటివరకు మరొక సినిమా రిలీజ్ చేయలేదు.
మిగిలిన హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉంటే రవితేజ మాత్రం సంవత్సర కాలంగా
ఖాళీగా ఉంటున్నారు. అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవ్వడం,...
నెగెటివ్ రోల్స్ చేయాలనుంది!
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి రాశిఖన్నా. ఆ
చిత్రంలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఆ తరువాత వరుస చిత్రాలతో బిజీగా
మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో...
డైరెక్టర్ గా మారుతోన్న మహేష్ సోదరి!
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల గతంలో సినీరంగ ప్రవేశం చేసి నటిగా, నిర్మాతగా
మంచి పేరు తెచ్చుకుంది. పోకిరి, ఏ మాయ చేసావే వంటి విజయవంతమైన చిత్రాలను
నిర్మించిన ఆమె ప్రస్తుతం దర్శకురాలిగా ఎంట్రీ...
పవన్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ ఫోన్..?
'పవర్' చిత్రంతో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు బాబీ ఆ తరువాత పవన్ కల్యాణ్
హీరోగా 'సర్ధార్ గబ్బార్ సింగ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్
కాకపోవడంతో బాబీ డీలా పడ్డాడు....
కౌబాయ్ గా కనిపించనున్న చరణ్..?
ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే వచ్చే కౌబాయ్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకు పరిచయం
చేశారు హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ తరువాత చిరంజీవి కూడా 'కొదమసింహం' అనే కౌబాయ్
సినిమాలో నటించారు. ఈ తరం...
హారర్ నేపధ్యంలో ‘చిన్నారి’!
ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా శుక్రవారం 'చిన్నారి' టీజర్ విడుదలైంది. ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన చిత్రమిది. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్...
17న వస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’!
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". "సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తూ.. అందరి...
గుంటూరోడుగా మనోజ్ మాసివ్ లుక్!
క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా.. S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా మొత్తం గుంటూరు నేపథ్యంలోనే జరుగుతుంది...
‘ఖైదీ నంబర్ 150’ ఫస్ట్‌లుక్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీ నంబర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్) సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల...
మెసేజ్, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన ‘డొనరుడు’!
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ...
‘సింగం3’ మోషన్ పోస్టర్!
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న అగ్ర కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సింగం3'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ...
నాని ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్!
`ఎవడే సుబ్రమణ్యం`, `భలే భలే మగాడివోయ్`, `కృష్ణగాడి వీర ప్రేమగాథ`, `జెంటిల్ మన్`, మజ్ను`..వరుస ఐదు చిత్రాల సక్సెస్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా...
రివ్యూ: కాష్మోరా
నటీనటులు: కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్ తదితరులు..
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటింగ్: వి.జె.సాబు జోసెఫ్
విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్: స్టాలిన్ శరవణన్, ఇజెనె
నిర్మాతలు: పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్...
మేము సైతం కు అశేష స్పందన!
మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేస్తున్న ఆశాజ్యోతిగా లక్ష్మి మంచు...





