‘ఫలక్‌నుమా దాస్’ సినిమా ట్రైలర్
మారుతున్న ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టు దర్శకులు తమ సినిమాల్లో వాస్తవికత ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే కొద్దిసేపటి క్రితమే విడుదలైన 'ఫలక్‌నుమా దాస్' సినిమా ట్రైలర్. నటుడు విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో...
‘కబీర్ సింగ్’ ట్రైలర్
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా 'కబీర్ సింగ్'. తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న 'అర్జున్‌రెడ్డి' మూమీకు ఇది రీమేక్‌గా రాబోతోంది. మాతృకను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే...
పనీపాటా లేని నటులు నీతులు చెప్తున్నారు.. కంగన సోదరి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. కంగన, హృతిక్ రోషన్‌ల సినిమా ఒకే రోజు విడుదల చేస్తున్నారన్న నేపథ్యంలో తలెత్తిన వివాదంపై కంగన సోదరి రంగోలీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ...
అమ్మకు శుభాకంక్షాలు తెలిపిన సినీ ప్రముఖులు
ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు తమ అమ్మలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ అమ్మంటే తమకు ఎంత ప్రేమనో వివరించారు.
నేను ఇప్పటివరకు...
మార్పు మొదలైంది.. అదే మన గెలుపు: పవన్ కళ్యాణ్
మార్పు మొదలైందని.. అది అసెంబ్లీలో కనబడుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఓటమి, ఫలితం అనే భయాలు జనసేనకు లేవని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో నిర్వహించిన...
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ రెడీ!
మెగాస్టార్ చిరంజీవి కొత్తగా విద్యారంగంలోకి అడుగుపెట్టారు. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. తక్కువ ఫీజులతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారట. మొదట శ్రీకాకుళం...
‘దేవుడి తర్వాత అమ్మే.. లవ్ యు మా’: సమంత
మాతృ దినోత్సవం సందర్భంగా స్టార్ హీరోయిన్ సమంత తన తల్లి నినెట్ ప్రభుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన తల్లి మనస్తత్వాన్ని పొగిడారు. 'మా అమ్మ ప్రార్థనల్లో...
మాతృదినోత్సవం సందర్భంగా అనసూయ ‘కథనం’ తొలి పాట
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కథనం'. ఈ చిత్రానికి రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తొలి పాట లిరికల్...
విజయ్ దేవరకొండ మా పనిచేసుకోనివ్వలేదు: దర్శకుడు
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమని పనిచేసుకోనివ్వలేదని దర్శకుడు భరత్ కమ్మా సరదాగా అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'డియర్ కామ్రేడ్'. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. జులై 26న ఈ చిత్రం...
‘సైరా’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సైరా' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేసే సెట్స్ అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్...
ఎన్టీఆర్ జిరాక్స్
మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అనేది సామెత. ఇది చాలా వరకు నిజమనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. పేపర్లో, టీవీల్లో ఇలాంటి...
మెగా మేనల్లుడి కోసం వస్తున్న నేచురల్ స్టార్
మెగా మేనల్లుడు హీరో అల్లు శిరీష్ కోసం హీరో నాని అతిథిగా రాబోతున్నారు. శిరీష్ నటించిన సినిమా 'ఏబీసీడీ'. 'అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' అన్నది ఉపశీర్షిక. రుక్సార్ హీరోయిన్. సంజీవ్ రెడ్డి...
ప్రొడ్యూసర్ గా మారిన ‘కాజల్’
శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'మను చరిత్ర'. ఈ చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టగా.. సి.కల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు....
టీవీ9 రవిప్రకాష్‌ను తొలగించిన అలందా మీడియా
టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాష్‌ను తొలగిస్తూ ఇవాళ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అలందా మీడియా డైరెక్టర్ ఎస్.సాంబశివరావు ప్రకటించారు. బోర్డు సభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం మీడియాతో...
బాలయ్య సినిమాలో లేడీ విలన్.. ఎవరో తెలుసా!
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ మిగిల్చిన చేదు అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బయోపిక్ తరువాత బాలయ్య రవికుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మే 17 వ తేదీన సినిమా...
తమన్నాను భయపెడుతున్న ప్రభుదేవా.. దడ పుట్టిస్తోన్న ‘ఖామోషీ’ టీజర్
ప్రభుదేవా, తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఖామోషీ'. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీవైఎక్స్ సంస్థ నిర్మిస్తోంది. సమీర్ టాండన్, సత్య మానిక్ అఫ్సర్ సంగీతం అందిస్తున్నారు. సంజయ్ సూరి,...
అమలాపాల్‌ను అదృష్టం వరిస్తుందా!
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం...
జూన్‌లో మహేష్ నెక్ట్స్ మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రావిపూడి 'ఎఫ్ 2' లాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో...
‘మహర్షి’ సక్సెస్ మీట్
దర్శకుడు వంశీ పైడిపల్లి.. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసినప్పుడు తనకు ఒళ్లు గగుర్పొడించిందని అంటున్నారు. ఆయన తెరకెక్కించిన 'మహర్షి' చిత్రం గురువారం విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ...
పవన్ కల్యాణ్ భుజలపై వరుణ్‌తేజ్ ఫొటో వైరల్
మెగా కుటుంబానికి చెందిన అరుదైన ఫొటో బయటికి వచ్చింది. యంగ్ హీరో వరుణ్‌తేజ్ తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌తో కలిసి బాల్యంలో దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్...
ఏడాది పూర్తి చేసుకున్న ‘మహానటి’
మే 9, 2018 వ తేదీన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం విడుదల అయ్యింది. నిన్నటికి సరిగ్గా రిలీజ్ అయ్యి సంవత్సరం అయ్యింది. సావిత్రి జీవిత కథ కాబట్టి...
నన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు: అల్లరి నరేష్
'చూడటానికి అంతగా బాగోకపోయినా నన్ను నటుడిగా స్వీకరించినందుకు ధన్యవాదాలు' అంటున్నారు సినీ నటుడు 'అల్లరి' నరేష్. ఈ మధ్యకాలంలో నరేష్ నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో ఆయన 'మహర్షి'...
మహేష్ ‘మహర్షి’ సెలబ్రేషన్స్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మహేష్ ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. గురువారం రాత్రి మహేష్ బాబుతో పాటు వంశీ పైడిపల్లి,...
‘నా పేరు సీత నేను గీసిందే గీత’.. అంటున్న కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'సీత'. తేజ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫైటింగ్, యాక్సిడెంట్ సన్నివేశాలతో ట్రైలర్...
ఉత్కంఠగా ‘7’ ట్రైలర్
రెహమాన్, హవీష్, నందిత శ్వేత, అనీషా ఆంబ్రోస్, రెజీనా కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా '7'. నిజార్ షఫీ దర్శకుడు. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ గురువారం విడుదలైంది....
కార్తికేయ ‘హిప్పీ’ ట్రైలర్
'ఆర్‌ఎక్స్ 100' హీరో కార్తికేయ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఎక్స్ 100 స్టైల్లోనే కాస్త బోల్డ్‌నెస్, యూత్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న చిత్రం 'హిప్పీ' టీజర్‌తో మంచి హైప్‌ను క్రియేట్ అయింది....
రాజశేఖర్ ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్
యాంగ్రీ మెన్ రాజశేఖర్ 'గరుడవేగ' ఇచ్చిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తాను ఎంచుకునే...
మహేష్.. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు: నమ్రత
'మహర్షి' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబును ఉద్దేశిస్తూ ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'ఈరోజు బిగ్‌డే.. 'మహర్షి' సినిమా ద్వారా...
పాక్ జెండా తో రాఖీ సావంత్ ఫొటోలు .. నెటిజన్స్ ఫైర్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మరో సారి వార్తల్లోకెక్కారు. పాక్ జెండా పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఖీ సావంత్. దాంతో...
‘మహర్షి’ రిలీజ్ డేట్ వెనుక ఉన్న కథ ఇదే!
రేపు మే 9వ తేదీన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన 'మహర్షి' సినిమా విడుదలకానుంది. ఈ రిలీజ్ డేట్ వెనుక చాలా కథ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిలు జంటగా వైజయంతి...





