Telugu Trending

సాండల్‌వుడ్‌కు జగపతిబాబు

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆ‍ర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతి బాబు ఇతర భాషల్లోనే అంతే బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కోలీవుడ్, మాలీవుడ్‌ వరుస సినిమాలు చేస్తున్న జగ్గుభాయ్‌ ఇప్పుడు...

ధరలు పెంచక తప్పడం లేదు: దిల్‌రాజు

భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు సరైన వసూళ్లు సాధించాలంటే థియేటర్ యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అభిప్రాయపడ్డారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'మహర్షి'. ఈ...

‘డియ‌ర్ కామ్రేడ్‌’ న్యూ రిలీజ్‌ డేట్‌

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న మరోసారి జంట‌గా న‌టిస్తోన్న సినిమా 'డియ‌ర్ కామ్రేడ్‌'. 'ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్' అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్...

స్పెయిన్‌లో విహరిస్తున్న చైసామ్‌.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌‌ నాగచైతన్య, సమంత స్పెయిన్‌లో విహరిస్తున్నారు. ఇద్దరు బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం తీసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో...

కత్రినా లేడీ డాన్ ఫోజ్‌.. వైరల్‌

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కత్రినా కైఫ్. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కత్రినా స్పెషాలిటీ. రీసెంట్ గా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో...

మీసాలతో అదా శర్మ.. ఫొటో వైరల్‌

జుట్టు ఉన్న అమ్మడు ఎలాంటి కొప్పేసినా అందంగానే ఉంటుంది అంటారు. అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా..మూతిమీద మీసాలుంటే ఎలా ఉంటారు.. ఒక్కసారి ఆలోచించండి. విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి చిత్రమే చేసింది అదా...

దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ సోధాలు

అమీర్‌పేట శ్రీనగర్‌ కాలనీలోని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఆఫీస్‌లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోధాలు చేపట్టారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఐటీ అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. 'మహర్షి' సినిమా విడుదల...

భర్తకి మసాజ్‌ చేస్తున్న అనసూయ.. ఫొటో వైరల్‌

అనసూయ.. తన భర్త తో ఉన్న హాట్ హాట్ ప్రైవేట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్‌తో తెలుగులో హాటెస్ట్ బిజీ...

‘మహర్షి’ టికెట్‌ ధరలు పెంపు!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన 25వ సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించారు. ఈ...

ఫోని తుఫాను బాధితులకు అక్షయ్ భారీ విరాళం !

ఫోని తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భారీ విరాళం అందించారు. దాదాపు కోటి రూపాయాలను ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహాయనిధికి పంపించారు. ఇలాంటి...

ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది: అల్లు అర్జున్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌లో 'ఆర్య' మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 'ఫీల్‌ మై లవ్‌..' అంటూ బన్నీ యువత మనసు దోచుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి...

సంక్రాతి బరిలో రజినీ ‘దర్బార్’?

సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టే సీజన్ సంక్రాంతి. సంక్రాంతికి సెలవులకు ఫ్యామిలీ అంతా కలిసి తప్పకుండా సినిమాకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్కృతీ ఎక్కువగా ఉంటుంది. ఈ...

వెంకటేష్‌ ఆ రీమేక్‌ చేయడంలేదు

తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న 'విక్రమ్‌ వేధ' సినిమా తెలుగు రీమేక్‌లో సినీ నటుడు వెంకటేష్‌ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిలో నిజం లేదని వెంకటేష్‌ సోదరుడు, ప్రముఖ...

‘మన్మధుడు-2’లో మహానటి

ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న 'మన్మధుడు 2' సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతున్నది. మన్మధుడు సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ స్పాట్...

దాసరి ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయా: మోహన్ బాబు

ప్రముఖ నటుడు, దాసరి శిష్యుడు మోహన్ బాబు పలు కారణాల వల్ల దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో దాసరి లఘు...

‘నిను వీడని నీడను నేనే’ మూవీ టీజర్‌

యువ హీరో సందీప్‌ కిషన్ 'నిను వీడని నీడను నేనే' అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రమిది. ‌అన్యసింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు....

పెళ్లి పత్రికపై ‘బాలయ్య’ ఫోటో.. వైరల్‌

సినీ పరిశ్రమలో హీరోలకు ఉండే క్రేజే వేరు. సీనియర్‌ హీరోలకు అయితే మరీనూ. తమ ఆరాధ్య కథానాయకుల పేర్లను వాహనాల మీదనో, పచ్చబొట్టుగానో రాయించుకుని అభిమానులు సంబర పడిపోతుంటారు. వారి పేరు మీద...

అజయ్‌ దేవగణ్‌.. మీ కారణంగానే నాకు క్యాన్సర్‌ వచ్చింది

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కారణంగా ఓ వ్యక్తి క్యాన్సర్‌ బారినపడ్డాడట. అజయ్‌ గతంలో పలు టొబాకో ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన నానక్‌రామ్‌ అనే 40 ఏళ్ల...

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నమ్రత: మహేష్‌బాబు

టాలీవుడ్‌ హీరో మహేష్‌బాబుకు ఎంత స్టార్‌డమ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన సతీమణి నమ్రత అని మహేష్‌ అన్నారు. ఆయన...

అభిమాని మృతిపై సంతాపం తెలిపిన ఎన్టీఆర్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ తన అభిమాని, ఆప్త మిత్రుడయిన జయదేవ్‌ చనిపోయారన్న వార్త తెలిసి మనస్తాపానికి గురయ్యానని అంటున్నారు. కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి అయిన జయదేవ్‌ సోమవారం కన్నుమూశారు. ఈ...

మహేష్ నెక్స్ట్ మూవీ ఇదే

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహర్షి తర్వాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి...

‘ఉప్పెన’లా వస్తున్న వైష్ణవ్‌ తేజ్‌!

మెగా ఫ్యామీలి నుంచి వచ్చిన మరో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్‌ను వెండితెరకు పరిచయం...

‘ప్రియాంక మాకు అంత సమయం ఇవ్వలేదు: సల్మాన్‌ ఖాన్‌

'భారత్‌' సినిమాలో హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రా సంతకం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. రెండు నెలల్లో షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ఆ...

పెళ్లిరోజు ఫొటోలు పోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతుల పెళ్లిరోజు నేడు. వీరి వివాహం జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తారక్‌.. తన సతీమణితో కలిసి దిగిన అపురూపమైన ఫొటోను సోషల్‌మీడియాలో...

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా త్రిష 60వ సినిమా ‘పరమపదం విలయట్టు’.. ట్రైలర్‌

ప్రముఖ నటి త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'పరమపదం విలయట్టు'. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం....

‘మహానటి’కి మరో అరుదైన గౌరవం..

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తీసిన 'మహానటి' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. చైనాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న 22వ షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ చిత్రం ఎంపికైంది....

శృతి హాసన్ హాట్ ఫోటో షూట్

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్...పవన్ కళ్యాణ్‌తో చేసిన 'కాటమరాయుడు' సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. సినిమాల్లోకి రాకముందే సంగీత దర్శకురాలిగా...

ఎవెంజర్స్ ఎండ్ గేమ్‌పై అనసూయ సెన్సేషనల్‌ ట్వీట్‌

అనసూయ భరద్వాజ్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో తిరుగులేని యాంకర్ గా కొనసాగుతూనే.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. టీవీ సినిమాలతో బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షాకిచ్చే ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అనసూయ...

ఇది కదా నీ కథ.. అంటున్న ‘మహర్షి’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన చిత్రం 'మహర్షి' మరోఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న మహర్షి, ఆ సినిమాకు తగ్గట్టుగా ఆల్బమ్ లేదనే టాక్ వచ్చింది....

పవన్‌ కల్యాణ్‌తో సినిమాపై స్పందించిన హరీష్‌ శంకర్‌

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం 'వాల్మీకి' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా తీయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ...
error: Content is protected !!