Telugu Trending

ఎంజాయ్ చేస్తున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ కు హిట్ లేక చాలాకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నది. తోటి స్టార్స్ హిట్స్ కొడుతుంటే రకుల్ ఈ రేస్ లో వెనకబడిపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. తెలుగు,...

పుకార్లే అంటూ కొట్టి పారేసిన సమంత

అక్కినేని వారి కోడలు ప్రముఖ హీరోయిన్ సమంతకు ఆమె తల్లికి పెద్దగా పడటం లేదని అందుకే ఆమెను దూరంగా పెట్టిందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సమంత తనదైన శైలిలో స్పందించింది....

ప్రభాస్ ‘జాన్‌’ కోసం భారీ సెట్

బాహుబలి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ సాహో, జాన్ సినిమాలు వరుసగా చేస్తున్నారు. సాహో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేసేందుకు...

సైలెన్స్ మూవీపై మౌనం వీడిన చిత్ర బృందం

అనుష్క ప్రధాన పాత్రలో 'సైలెన్స్‌' అనే చిత్రం తెరకెక్కుతోంది. 'వస్తాడు నా రాజు' ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైలెన్స్ మూవీపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్‌ ఇప్పుడు మౌనం...

నాని గ్యాంగ్ లీడర్ వచ్చేస్తున్నాడు

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా "నాని గ్యాంగ్‌ లీడర్‌" సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)లు నిర్మిస్తున్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఈ...

గూగుల్ ఫొటోలు చూసి షాకైన అదితి రావు

యే సాలీ జిందగీ అనే చిత్రంతో 2011లో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అదితి రావు హైదరి. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సమయంలో తన గురించి సరదాగా గూగుల్‌లో...

సమీరా రెడ్డి ఫోటో వైరల్

సమీరా రెడ్డి ఎనర్జిటిక్ హీరోయిన్. సెట్స్ లో ఉన్నంత సేపు క్షణం ఖాళీగా ఉండదు. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వాతావరణాన్ని సెట్ లో క్రియేట్ చేస్తుంది. అందుకే సమీరా రెడ్డితో సినిమాలు...

మలైకా ఫిట్‌నెస్ రహస్యం ఇదే..!

మలైకా అరోరా అంటే తెలియని వారు ఉండరేమో.. సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో.. లైఫ్ లో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ అదే స్పీడ్ ను మెయింటైన్ చేస్తుంది. వివాదాలు ఎదురైనప్పటికి...

పగటి పూట ఆడపిల్ల.. రాత్రి పూట పాము

తెలుగులో "నాగకన్య" పేరుతో విడుదలకు సిద్ధమైన తమిళ చిత్రం "నీయా2". ఈ చిత్రంలో జై, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాయ్‌ లక్ష్మి, కేథరిన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఎల్‌ సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ...

రవి ప్రకాష్ కేసులో కొత్తకోణం..!

టీవీ9 షేర్ల బదలాయింపు వ్యవహారంలో కొత్త కోణం బయటపడుతోంది. షేర్ల బదలాయింపులో సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్‌-సినీ నటుడు శివాజీ మధ్య జరిగింది నకిలీ ఒప్పందం అని గుర్తించారు. రవిప్రకాశ్ చుట్టూ మరింత...

మహేష్‌బాబు హృదయాన్ని హత్తుకున్న పాట

"మహర్షి" సినిమాలోని "నువ్వని ఇది నీదని.. అనుకున్నావా.." పాట తన హృదయానికి చాలా దగ్గరయిందని.. హీరో మహేశ్‌బాబు అన్నారు. మే 9న విడుదలైన ఈ సినిమా చక్కటి విజయం అందుకుంది. బాక్సాఫీసు దగ్గర...

మీడియాపై నటి హుమా ఖురేషీ ఆగ్రహం

ఓ హిందీ వార్తా ఛానల్‌పై బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన భార్య సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల స్టూడెంట్‌ ఆఫ్...

తమన్నా ఖామోషీ ట్రైలర్‌ విడుదల

మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఖామోషీ. ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వంతో రూపొందించిన ఈ సినిమాలో సమీర్‌ టాండన్‌, సత్య మానిక్‌ అఫ్సర్‌ బాణీలు అందించారు....

చిరంజీవి, నయనతారపై రొమాంటిక్ సాంగ్..!

చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గతంలో కోకాపేటలో వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురి కావడంతో షూటింగ్...

ప్రియాంకను కోర్టు విడుదల చేయమన్నా…

  పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం మమతా బెనర్జి ఫోటోను మార్ఫింగ్‌ చేసిన బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే...

రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు

టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు పోలీసులిచ్చిన నోటీస్ గడువు ముగిసింది. అందువల్ల బుధవారం ఉ.11 గంటలకు ఆయన పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఆయన హాజరు కాలేదు కాబట్టి, ఆయన్ను...

లక్ష్మీపార్వతిని, పూనంకౌర్‌ను వేధిస్తున్నది ఒకడేనా?

నటి పూనం కౌర్‌ను సోషల్‌ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్న నిందితుడు.. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని వేధిస్తున్నదీ ఒక్కడేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు...

అలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’

హాస్య నటుడు అలీ హీరోగా "పండుగాడి ఫోటోస్టూడియో" వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది అనే ఉపశీర్షికతో చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రిషిత హీరోయిన్‌గా పరిచయమవుతుంది. దిలీప్‌ రాజా దర్శకత్వంలో పెదరావురు...

మహర్షి సినిమాపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

హీరో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్ర యూనిట్‌‌కి అభినందనలు తెలియజేశారు. ఈ...

పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేయాలనుకున్న సైఫ్ అలీఖాన్..!

అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు తనపై చేసిన కామెంట్లను సైఫ్‌ అలీఖాన్ గుర్తు చేసుకున్నారు. తాను పద్మశ్రీ అవార్డు...

విహారయాత్రలో బన్నీ ఫ్యామీలీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని మేటర్‌ హార్న్‌ మంచు కొండల్లో దిగిన ఫొటోలను బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన సతీమణి...

హీరోగా మారనున్న వీవీ వినాయక్‌

డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వినాయక్‌ హీరోగా ఓ చిత్రంలో నటిస్తుండడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌కు గురయ్యారు. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ...

‘కేజీఎఫ్ 2’ అప్‌డేట్స్‌

కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'కేజీఎఫ్' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. కన్నడలో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ మూవీ. ప్రస్తుతం...

బాలకృష్ణను కౌగిలించుకున్న మహిళ అభిమాని ..వీడియో వైరల్‌

స్టార్‌ నటుడు.. తెలుగు దేశం నేత నందమూరి బాలకృష్ణను ఒక మహిళ అభిమాని కౌగిలించుకోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలయ్య ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని...

రాజకీయాల్లోకి కీర్తిసురేశ్‌..?

హీరోయిన్‌ కీర్తీసురేశ్‌ రాజకీయ రంగప్రవేశం చేసిందా? బీజేపీ తీర్థం పుచ్చుకుందా? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ప్రచారం ఇదే. నటిగా చాలా బిజీగా ఉన్న నటి కీర్తీసురేశ్‌. మలయాళం, తమిళం, తెలుగు...

నటుడిగా ఆ స్థాయికి ఎదగాలి: విజయ్‌ దేవరకొండ

నటుడిగా ఓ గొప్ప స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చెప్పారు. ఆయన తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'మీరు ప్రతి సినిమాకు మీ నటనను మెరుగు...

‘మన్మథుడు 2’ రాబోయేది ఆరోజేనా?

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున హీరోగా నటిస్తున్న 'మన్మథుడు 2' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ కూడా పూర్తి చేసిన టీమ్ త్వరలోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. దర్శకుడు...

స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమిళనాడు పర్యటన కొనసాగుతోంది. తాజాగా చెన్నైలోని ఆళ్వార్‌పేటలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నివాసానికి ఆయన వెళ్లారు. కేసీఆర్‌కు స్టాలిన్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు...

బాలయ్య సినిమా పై స్పందించిన నిర్మాత

నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు తమిళ హీరోయిన్ వరలక్ష్మి కూడా నెగెటివ్ రోల్ చేస్తుందని...

చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదు

చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో ఏర్పాటవుతున్న పాఠశాలను చిరంజీవికి చెందినవేనని, వాటి భాధ్యతల్ని నాగబాబు, రామ్ చరణ్ చూసుకుంటున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన పాఠశాలల సీఈవో శ్రీనివాస్ రావు...
error: Content is protected !!