Telugu Trending

బాత్రూమ్‌లో తడిపొడి అందాలతో.. మత్తెక్కిస్తోన్న హేట్ బ్యూటీ

అందాల ఆరబోతలో బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా గట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హేట్ స్టోరి 4 చిత్రంతో బాలీవుడ్ లో ప్రవేశించిన ఈ టీవీ నటి తొలి ప్రయత్నమే వేడెక్కించే సన్నివేశాల్లో...

‘అర్జున్‌ రెడ్డి’ని దించేసిన బాలీవుడ్‌ ‘కబీర్ సింగ్’

తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న 'అర్జున్‌ రెడ్డి' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 'కబీర్‌ సింగ్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. విజయ్‌ దేవరకొండ పాత్రలో షాహిద్‌ కపూర్‌...

‘ప్చ్‌.. పోటీగా ఇంకొకరొచ్చారే’ నటుడైన వర్మపై అమితాబ్‌ ట్వీట్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ..అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి జీవితం ఆధారంగా 'కోబ్రా' సినిమాను తీస్తున్నట్లు చెప్పారు. ఆయన నటుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఆదివారం వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ...

అల్లు అర్జున్‌ ‘కనబడుటలేదు’!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తరువాతి చిత్రంకు ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'కనబడుటలేదు' అన్నది...

‘డియర్‌ కామ్రేడ్‌’ ఫస్ట్‌ మెలోడీ సాంగ్‌ అదుర్స్

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా 'డియర్‌ కామ్రేడ్‌'. ఈ సినిమాలోని తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది...

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం తెలుగు నేర్చుకుంటున్న ఆలియా భట్!

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ .. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అంటున్నారు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' చిత్రంలో ఆలియా హీరోయిన్‌గా నటించనున్న...

చైతన్య భుజాలపై సేదతీరుతున్న సమంత‌.. అభిమానుల ఫన్నీ ట్వీట్స్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి ఉన్న చక్కటి ఫొటోను షేర్‌ చేశారు. ఇద్దరూ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. చైతన్య భుజాలపై సేదతీరుతూ సామ్‌ కనిపించారు....

పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన రామ్‌చరణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను.. రామ్‌చరణ్‌ ఆదివారం కలిశారు. వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలైన పవన్‌ ప్రస్తుతం విజయవాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం చరణ్‌ ఆయన నివాసానికి...

నటుడిగా మారనున్న వర్మ!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు....

కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన ‘మహర్షి’ టీజర్‌

'సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి' అని మహేశ్‌ బాబు అన్నట్లు.. 'మహర్షి' సినిమా టీజర్‌ రికార్డులకు కూడా ఫుల్‌స్టాప్‌లు లేవు.. కేవలం కామాలు మాత్రమే.. ఈ టీజర్‌ కొత్త ట్రెండ్‌...

నా ఫేవరేట్‌ నటుడు చిరంజీవిని కలిశాను: అమీర్‌ ఖాన్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌.. మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. జపాన్‌లోని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో తనకు చిరంజీవి ఎదురయ్యారంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను అమీర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. 'నా ఫేవరేట్‌...

వైఎస్సార్‌ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్‌

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల శాసనసభ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి బెస్ట్‌ విషెస్‌ తెలుపుతూ శనివారం బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో...

అమల వెబ్ సిరీస్ ‘ఫస్ట్ లుక్’

అక్కినినే నాగార్జున.. అమల వివాహం తరువాత... అమల సినిమాలు దూరంగా ఉంటూ వస్తున్నది. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ పాత్ర చేసింది. ఇప్పటి...

విలన్‌ పాత్రలో ఐశ్వర్యరాయ్‌!

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ కొత్త సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్న సినిమాలో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఇందులో ఐశ్‌ ప్రతినాయకురాలి ఛాయలున్న పాత్రలో సందడి చేయబోతున్నారట. కల్కి...

‘వెంకిమామ’ ఫస్ట్ లుక్.. వైరల్‌

విక్టరీ వెంకటేష్.. ఎఫ్ 2మూవీ తరువాత .. నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా 'వెంకిమామ'. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వెంకిమామ సినిమాలోని ఫస్ట్...

పవన్‌ కల్యాణ్‌కు అకిరా సపోర్ట్‌

పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరైన నాగబాబు నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు బరిలో ఉండటంతో... కుటుంబ...

‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినేషన్‌.. సక్సెస్‌ ఈజ్‌ ఏ జర్నీ’.. ‘మహర్షి’ టీజర్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం 'మహర్షి'. మహేశ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఉగాది సందర్భంగా చిత్ర బృందం విడుదల...

అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్ కల్యాణ్‌‌!

ఎన్నికల వేళ అభిమానులు, కార్యకర్తల తీరు పార్టీ అధినేతలు, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్‌షోలో వైసీపీ నేత వైఎస్ షర్మిల ఉంగరాన్ని లాక్కెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించగా.....

గతాన్ని గుర్తు చేసుకోలేను: సన్నీ లియోన్

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌.. గతాన్ని గుర్తు చేసుకోలేనని, అది ఓ పీడకలని ఆవేదన వ్యక్తం చేశారు. శృంగార తారగా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు నటిగా రాణిస్తున్నారు. సన్నీ జీవిత కథతో...

ప్రీతి జింతా ఫిట్‌నెస్ ఫోటో.. ట్రెండ్‌

20 సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ప్రీతి జింతా ఒకరు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో వరసగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది...

ట్విట్టర్‌ వర్మ అసహనం.. వైరల్

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనుకున్నట్టుగానే మార్చి 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి...

ఆస్తకిని పెంచుతున్న ‘వెంకిమామ’ టైటిల్ లోగో

విక్టరీ వెంకటేష్... అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'వెంకిమామ'. ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది. బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాని...

వివాదంలో ‘దబాంగ్ 3’

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'దబాంగ్ 3' షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఇండోర్ లో ప్రారంభమైంది. సల్మాన్ పుట్టిన స్థలం ఇండోర్ కాబట్టి ఫస్ట్ షెడ్యూల్...

‘మహర్షి’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు ఈ శనివారం రెండు పండగలని చెప్పాలి. ఒకటి ఉగాది. మరొకటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'మహర్షి' టీజర్‌ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి...

జనసేన ప్రచారానికి సిద్ధమౌతున్న మెగా హీరోలు

2019 న జరుగుతున్న ఎన్నికల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని...

ప్రజలు అడిగితే సినిమాలు ఆపేస్తా: కమల్‌ హాసన్‌

స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ 'భారతీయుడు 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడినట్లు తెలిసింది. 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ 'భారతీయుడు' మూవీకి...

‘సైరా’ లో చిన్న విరామం సురేఖతో చిరంజీవి విహరం

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. జపాన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడికి చిరు సతీమణి సురేఖ వెళ్లారు. తన...

ప్రభాస్‌తో హాలీవుడ్ పాప్‌ సింగర్‌ స్పెషల్ సాంగ్‌..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమా స్థాయిని అంతకంతకూ పెంచేస్తున్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే బడ్జెట్‌ పరంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ పరంగా ఈ సినిమా ఇండియాలో తెరకెక్కిన అత్యంత భారీ...

ఒక్కటే పీస్‌.. హాట్‌ సెల్ఫీతో బీచ్‌లో పవన్‌ హీరోయిన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తో 'పంజా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన సారా అప్పుడు కాస్త మొహమాట పడినా.. తాజాగా మాత్రం సముద్రపు అలల సాక్షిగా అందాలను ఎరగా పరిచేసింది సారా. ఒంటిపై...

బాత్ టబ్‌లో కాజల్.. ఐస్ ముక్కలతో కప్పేసి ఫోటో వైరల్

టాలీవుడ్ చందమామ కాజల్ 'సీత' గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్‌ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బిజినెస్ ఉమెన్‌గా సీరియస్...
error: Content is protected !!