Telugu Trending

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సెన్సార్‌ పూర్తి

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండ‌గా.. సీనియర్‌ హీరో రాజశేఖర్ కీలక పాత్ర...

అవికా గోర్ వధువు వెబ్ సిరీస్

Avika Gor: బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికాగౌర్. ఆ తర్వాత హీరోయిన్ కూడా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 2013లో ఉయ్యాలా జంపాల మూవీతో...

ప్రభాస్ పక్కన యానిమల్ స్టార్!

Tripti Dimri: రెబల్ స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిర్ట్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తృప్తి దిమ్రికి స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా యానిమల్...

యానిమల్ మూవీ నుంచి లిరికల్ సాంగ్

బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ తాజా చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవ‌లం 5...

‘జోరుగా హుషారుగా’ ట్రైలర్‌

బేబి ఫేం విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జోరుగా హుషారుగా'. ఈ సినిమాకు అను ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శిఖ‌ర అండ్...

హనుమాన్ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Hanuman: తేజ సజ్జా హీరోగా వస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్టర్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. హనుమాన్ చిత్రం నుంచి...

ఈగల్‌: ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

టాలీవుడ్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన...

నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వైరల్‌

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నా సామి రంగ'. విజయ్ బిన్ని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ...

యశ్‌కు జంటగా సాయిపల్లవి!

ఫిదా బ్యూటీ సాయిపల్లవి కేజీఎఫ్‌ హీరో యశ్‌కు జంటగా నటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యశ్ 19వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శుక్రవారం రోజున ఈ సినిమా టైటిల్ ను విడుదలచేయనున్నారు. అందుకు...

ఎన్టీఆర్‌తో నాని ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో 'యంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ అభిమాని కోరిక మేరకు నాని ఈ...

ప్రజలు మీలా సురక్షితంగా లేరు: విశాల్‌

మిచాంగ్‌ తుఫాను కారణంగా చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత ప్రజలు ఆహారం, నీటి కోసం అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ పై సినీ నటుడు విశాల్...

‘డంకి’ ట్రైలర్‌ విడుదల

బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ 'పఠాన్', 'జవాన్' హిట్‌లతో మంచి జోరుమీదున్నాడు. ఈ నేపథ్యంలో షారుక్ నుంచి రావడానికి ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది .. అదే 'డంకి'. షారుక్ కూడా...

ఈగల్‌: ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

టాలీవుడ్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సోషల్‌...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని

నేచురల్‌ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం 'హాయ్‌ నాన్న'. నాని 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో మృణాళ్...

త్వరలో కాంగ్రెస్‌ పెద్దలను కలుస్తాం: అల్లు అరవింద్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. నేడు గానీ, రేపు గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిపై టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్...

నా సామిరంగ: వరలక్ష్మిగా ఆషికా రంగనాథ్ ఫస్ట్‌లుక్‌

ఆషికా రంగనాథ్‌ 'అమిగోస్'తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కథాకథనాల పరంగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా ఆషికా రంగనాథ్ కి మాత్రం మంచి మార్కులు తెచ్చిపెట్టింది. దానితో...

‘బిగ్‌బాస్‌’ 50 లక్షలు గెలిస్తే వారికే ఇస్తా: పల్లవి ప్రశాంత్‌

తెలుగు బిగ్ బాస్- 7 చివరిదశకి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్స్ దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్న...

మైసూరు చాముండేశ్వరి అమ్మవారిన దర్శించుకున్న రామ్‌ చరణ్‌

టాలీవుడ్‌ స్టార్ హరో రామ్ చరణ్ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ...

త్రిష ‘యానిమల్‌’ రివ్యూ.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

హీరోయిన్‌ త్రిష కృష్ణన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవలి చిత్రం లియో విజయం సంద‌ర్భంగా వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో లైమ్ లైట్ లో క‌నిపించింది. ఇంత‌లోనే లియో కోస్టార్...

నయన్‌ ‘అన్నపూరణి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా న‌టించిన చిత్రం 'అన్నపూరణి'. న‌య‌న్ 75వ సినిమాగా వ‌చ్చిన‌ ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా...

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌!

నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక...

విజయ్‌- రష్మిక వీడియోపై నాని స్పందన

నేచురల్‌ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం 'హాయ్‌ నాన్న'. నాని 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్...

యూట్యూబ్‍లో రికార్డు సృష్టిస్తున్న ‘సలార్’ ట్రైలర్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'సలార్'. నిన్న విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఓ రెంజ్‌లో ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో...

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌: ‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్‌ విడుదల

టాలీవుడ్ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది....

విశాల్‌ ‘రత్నం’ ఫస్ట్‌లుక్‌

తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం 'రత్నం'. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి...

విశాల్‌ కొత్త సినిమా ‘రత్నం’

హీరో విశాల్ ప్రస్తుతం తన 34వ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రత్నం టైటిల్‌ను ఫైనల్ చేశారు. లారీలో నుంచి ఆవేశంతో దిగిన...

అల్లరి నరేష్‌ ‘బచ్చల మల్లి’

అల్లరి న‌రేష్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటరు' ఫేం సుబ్బు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'బ‌చ్చల మ‌ల్లి' అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. ఈ మూవీ...

‘హాయ్‌ నాన్న’ ఈవెంట్‌లో రష్మిక- విజయ్‌ల ఫొటో!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌షిప్ లో ఉన్నారంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' మూవీ ప్రీ...

‘హాయ్‌ నాన్న’ ఈవెంట్‌లో మృణాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

నేచురల్ స్టార్ నాని- మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'హాయ్ నాన్న'. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు....

సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ఇలియానా!

గోవా బ్యూటీ ఇలియానా తల్లి అయిన సంగతి తెలిసిందే. మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి కాకుండానే.....
error: Content is protected !!