Telugu Big Stories

గుణశేఖర్ ‘భక్తప్రహ్లాద’!

ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన ఒకానొక దశలో డీలా పడిపోయారు. చాలా కాలం గ్యాప్ తరువాత 'రుద్రమదేవి' చిత్రంతో హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన...

భారీ షెడ్యూల్ కు మహేష్ రెడీ!

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా...

రీరికార్డింగ్ లో ‘స్పైడర్’!

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌కి...

నిర్మాత కానున్న దర్శకుడు!

ఈ మధ్య కాలంలో చిత్ర దర్శకులు కూడా సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. తెలుగులో అగ్ర దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్ లు కూడా ఇలానే సొంత బ్యానర్లు స్థాపించి సినిమాలు...

హాలీవుడ్ కు వెళ్తోన్న నాగార్జున సినిమా!

అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఊపిరి' సినిమా త్వరలోనే హాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 'ది అప్ సైడ్' అనే టైటిల్ తో...

జైలులో హీరో గారి స్పెషల్ సదుపాయాలు!

మలయాళీ నటి భావనను కిడ్నాప్ చేసి వేధించిన వ్యవహారంలో సూత్రధారిగా అరెస్టు అయిన స్టార్ హీరో దిలీప్ కు జైల్లో సకల సదుపాయాలను కల్పిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీ నేపధ్యంలో ఆలువా...

రానాను టెన్షన్ పెడుతోన్న విషయం!

తెలుగు సినిమాలకు యాంటీ క్లైమాక్స్ కలిసిరాదనే చెప్పాలి. మన ఆడియన్స్ యాంటీ క్లైమాక్స్ రిసీవ్ చేసుకోలేరు. రీసెంట్ గా వచ్చిన 'ఒక మనసు' సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఒకరకంగా యాంటీ...

దిల్ రాజు దాగుడుమూతలు!

ప్రతిభ ఉన్న దర్శకులను గుర్తించడం వారితో సినిమా చేయడం దిల్ రాజుకి అలవాటు. అయితే ఒకవేళ వారితో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే దిల్ రాజు మాత్రం వారిని పక్కన పెట్టరు....

బోయపాటి ప్లాన్ మారుస్తాడా..?

లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆగస్ట్ 11న మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. రానా 'నేనే రాజు నేనే మంత్రి', బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక', నితిన్...

నితిన్ ఇంటర్వ్యూ స్పెషల్!

'అ ఆ' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న నితిన్ ఇప్పుడు 'లై' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల...

డాక్యుమెంటరీలో సమంత!

తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత రంగాన్ని అభివృద్ధిపథంలో తీసుకువెళ్లడానికి బ్రాండ్ అంబాసిడర్ గా తనవంతు కృషి చేస్తోన్న నటి సమంత ఇప్పుడు మరో అడుగు ముందు వేస్తున్నారు. తెలంగాణలో చేనేత కార్మికుల బతుకు చిత్రాన్ని...

భారీ గ్రాఫిక్స్ తో వెంకీ సినిమా!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మార్చిలో వచ్చిన 'గురు' సినిమాలో కనిపించారు. ఆ తరువాత ఇప్పటివరకు ఆయనే సినిమా సైన్ చేయలేదు. తాజాగా వెంకీ విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న ఓ...

స్పీడ్ మీదున్న మెగాహీరో!

'మిస్టర్' సినిమాతో పరాజయం పొందిన వరుణ్ తేజ్ ఆ ఫ్లాప్ తో కాస్త డీలా పడ్డాడు. అయితే తొందరగానే తేరుకొని 'ఫిదా'తో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నటన పరంగా...

ధనుష్ భార్య ఆధిపత్యం చూపిస్తుందట!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ను పెళ్లాడాడు నటుడు ధ‌నుష్‌. హీరోగా కెరీర్ ఆరంభం ర‌జ‌నీ అల్లుడు అంటే తెగ ఇదైపోయేవాడిన‌ని ఇటీవ‌లే ధ‌నుష్ రివీల్ చేశాడు. అలా పిలిస్తే ఇప్ప‌టికీ బాధ‌ప‌డ‌తాన‌ని అన్నాడు....

రకుల్ కు ఎవరూ ప్రపోజ్ చేయలేదట!

దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం న‌టించిన 'జ‌య జాన‌కి నాయ‌క' ఆగ‌ష్టు 11న రిలీజ్ సంద‌ర్భంగా కొన్ని...

మెగాస్టార్ తో సిఎం కూతురు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు అభిమాన నటుడు చిరంజీవి. గతంలో ఆమె ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా తన అభిమాన నటుడితో ఫోటో దిగి ఫ్యాన్...

రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘నేను శైలజ’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో...

ఎలాంటి నోటీసులు అందలేదు: ఎన్టీఆర్

నేడు వార్తల్లో వచ్చిన సర్వీస్ టాక్స్ మినహాయింపు కథనం పై , ఒక బాధ్యత గల భారత పౌరుడి గా నా స్పందన తెలియచేయటం సబబు అని భావించి, జరిగిన సంఘటనలను వివరించ...

రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్రియమణి పెళ్లి!

తెలుగు తెరపై అందాల కథానాయికగా మెరిసినవారిలో ప్రియమణి ఒకరు. తమిళ .. మలయాళ .. కన్నడ భాషా చిత్రాల్లోను ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా ప్రియమణి, వ్యాపారవేత్త ముస్తాఫా ప్రేమించుకుంటున్న సంగతి...

రానాకు జీరో రెమ్యూనరేషన్!

దగ్గుబాటి రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించగా భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సినిమాను నిర్మించారు. అయితే...

యంగ్ హీరోతో పెళ్ళిచూపులు డైరెక్టర్!

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ 'పెళ్ళిచూపులు' సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అన్ని ఏరియాల్లో హిట్ టాక్ రావడంతో మొదటి సినిమాతోనే దర్శకుడిగా పాపులర్ అయిపోయాడు తరుణ్ భాస్కర్. అతడి...

రివ్యూ: దర్శకుడు

నటీనటులు: అశోక్, ఈషా, పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు  సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు సంగీతం: సాయి కార్తీక్  ఎడిటింగ్: నవీన్ నూలి  నిర్మాతలు: విజయ్ కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర  దర్శకుడు: హరిప్రసాద్ జక్కా  దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి...

చిరు సినిమాలో కన్నడ హీరో!

చిరంజీవి 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. చిరు పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రిటీష్ వారితో పోరాడిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చరిత్ర ఆధారంగా ఈ...

రివ్యూ: నక్షత్రం

నటీనటులు: సందీప్ కిషన్, సాయి ధరం తేజ్, రెజీనా, ప్రగ్యజైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ తదితరులు సంగీతం: భీమ్స్, భరత్ మధుసూదన్, హరిగౌర, మణిశర్మ సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నరోజ్ ఎడిటింగ్: శివ వై ప్రసాద్ నిర్మాతలు: శ్రీనివాసులు, వేణుగోపాల్,...

అసిస్టెంట్ ను కొట్టిన బాలయ్య!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన సహనాన్ని కోల్పోయాడు. పబ్లిక్ ఈవెంట్ అని కూడా చూడకుండా తన అసిస్టెంట్ పై చేయి చేసుకున్నాడు. నిన్న 'పైసా వసూల్' గుమ్మడికాయ ఫంక్షన్ లో పాల్గొన్న...

నిర్మాతపై సెన్సార్ సభ్యుల కామెంట్స్!

ఈ మధ్య సెన్సార్ బోర్డు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించడం వారి బాధ్యత. అయితే ఇప్పుడు వారు సినిమాల్లో మాత్రమే కట్స్ చెప్పకుండా.. నిర్మాతలు, వారి వేషధారణపై కూడా కామెంట్స్...

తన టీంకు హీరోగారి స్పెషల్ గిఫ్ట్స్!

తమ కెరీర్ లో మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకులకు, చిత్రబృందానికి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం మన హీరోలకు అలవాటు. గతంలో మహేష్ బాబు తనకు శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన కొరటాల...

సమంత పెళ్లిచీర స్పెషాలిటీ!

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ నెలలో జరగనుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఈ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయ ప్రకారం జరిగే పెళ్లి కోసం సమంత చీర కట్టుకోబోతుంది. ఇంతకీ ఆ చీర...

బన్నీ హీరోయిన్ రెచ్చిపోయిందిగా!

అల్లు అర్జున్ నటించిన 'ఇద్దరమ్మాయిలతో' టాలీవుడ్ కు పరిచయమైంది కేథరిన్ త్రెసా. ఆ సినిమాలోనే చిట్టిపొట్టి డ్రెస్సులతో యూత్ ను అలరించింది. ఆ తరువాత సరైనోడు సినిమాలో నిండు చీరకట్టులో కనిపించి తనలో ఈ...

యాడ్ ఫిల్మ్ మేకర్ గా చైతు!

అక్కినేని నాగచైతన్య కెరీర్ పరంగా తన సూట్ అయ్యే కథలను ఎన్నుకుంటూ ఒక్కో విజయాన్ని అందుకుంటూ ముందుకుంటూ సాగుతున్నాడు. ఇటీవల 'ప్రేమమ్', 'సాహసం శ్వాసగా సాగిపో', 'రా రండోయ్ వేడుక చూద్దాం' ఇలా వరుస సక్సెస్...
error: Content is protected !!