Telugu News

దొంగ ఓట్లు తొలగించమంటే మమ్మల్నే నిందిస్తారా?: జగన్

నెల్లూరులో జరిగిన వైసీపీ సమరశంఖారావం సభలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ వ్యవహారంలో చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. వైసీపీ తరపున ఫాం-7...

ఉగ్రవాదం కొత్త రూపును సంతరించుకుంటుంది: నేవీ చీఫ్ అడ్మిరల్

జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి.. భారత్‌ను అస్థిరపరిచేందుకు చేసిన కుట్రగా నావికాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌ మరింత...

మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!

టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం రాబోయే సార్వత్రిక ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఇప్పుడు సినిమా గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాడు బాలయ్య. ఎన్నికలు దగ్గరపడుతున్నందున కొద్దిరోజులు...

అజిత్ పింక్ రీమేక్ ఫస్ట్‌లుక్.. వైరల్‌

విశ్వాసం సినిమాతో అజిత్ కుమార్ కోలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదిగిపోయాడు. విశ్వాసం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడో అని అందరు ఆసక్తిగా ఎదురు...

ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌

అమితాబ్‌బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'బ్రహ్మాస్త్ర'. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా...

పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన భారత్‌

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజస్థాన్‌లోని బికనేర్‌ నల్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సోమవారం ఉదయం 11.30 గంటలకు 'సుఖోయి 30ఎంకేఐ' ద్వారా ఆ...

ఇష్టమైన కారును అమ్మేసిన అమితాబ్.!!

సెలబ్రిటీలు స్టేటస్ సింబల్ అని భావించే కారు రోల్స్ రాయిస్. ఇండియన్ సెలబిట్రీల్లో చాలా తక్కువమంది దగ్గరే ఈ కార్లు ఉన్నాయి. వారిలో అమితాబ్ కూడా ఒకరు. కానీ అమితాబ్ ఆ కారును...

పెళ్లిపై పెదవి విప్పిన నగ్మ

ప్రముఖ నటి నగ్మ తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరువిప్పారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన నగ్మ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు....

F2 టీమ్‌కి దిల్‌ రాజు ఖరీదైన గిఫ్ట్స్ !

దిల్ రాజు నిర్మాతగా ఈమధ్య కాలంలో అందుకున్న బిగ్గెస్ట్ హిట్ 'ఎఫ్‌ 2'. సంక్రాతికి విడుదలైన ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. అన్ని ఏరియాల్లోనూ బ్రహ్మాండంగా ఆడిన సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి...

మసూద్‌ అజహర్‌ మరణించాడా?

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అజహర్‌ అనారోగ్యంతో బాధపడుతూ...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలో ఎన్టీఆర్‌ పాత్ర ఇలానే ఉంటుందా!

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌' (వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియడ్‌ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో...

ఆయన నా లవ్‌ ప్రపోజల్‌ను తిరస్కరించారు: షకీలా

ప్రముఖ నటి షకీలా ఓ నిర్మాతకు లవ్‌ లెటర్‌ రాశారట. కానీ, ఆమె ప్రపోజల్‌ను సదరు నిర్మాత తిరస్కరించారంటూ బాధపడుతున్నారు. షకీలా జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'షకీలా:...

ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను: కంగనా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ .. ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే కంగనా.. తొలిసారి తన...

బోనీ కపూర్‌ చిత్రంలో కీర్తి సురేశ్‌?

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించబోయే చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'బదాయి హో' అనే సినిమాతో బ్లాక్‌ బస్టర్‌...

బీజేపీ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలి: పవన్ కల్యాణ్ వార్నింగ్

జనసేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు రోడ్ షోలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. దేశభక్తి మీకే ఉందా..? మిగతా ఎవరికీ లేదా? అని ప్రశ్నించారు. "బీజేపీ ఆంధ్రప్రదేశ్...

‘మా’ ఎన్నికల బరిలో నరేష్‌

తెలుగు సినీ నటీనటుల సంఘం 'మా' లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఆ పదవికి ఎన్నిక జరగనుంది. ఇందుకోసం సీనియర్ నటుడు...

‘2.ఓ’ చైనీస్‌ టైటిల్‌ ఏంటో తెలుసా?

స్టార్‌ హీరోయిన్‌ రజనీకాంత్‌-శంకర్‌ కాంబినేషన్‌లో గతేడాది విడుదలైన '2.ఓ' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రజనీ నటన, శంకర్‌ టేకింగ్‌ అందరినీ అలరించాయి. ఇప్పుడు ఈ సినిమా...

బన్నీతో నాలుగోసారి జతకట్టనున్న కేథరిన్!

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న స్టాలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు....

చంద్రబాబును ఓ రేంజ్‌లో తిట్టిన మోహన్‌బాబు

ఏపీ సీఎం చంద్రబాబుపై సినీనటుడు మోహన్ బాబు మండిపడ్డారు. 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడని.. విద్యాభివృద్థికి ఏపీ సర్కార్ ఏ...

జగన్‌కు తలనొప్పిగా మారిన ఇంటిపోరు…!

సార్వత్రిక ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి. ఓవైపు వైఎస్ జ‌గ‌న్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి అన్ని స‌న్నాహాలు చేస్తుంటే మ‌రో వైపు నేత‌ల అల‌క‌లు జ‌గ‌న్‌కు కాస్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీని క్షేత్ర స్థాయిలో...

భారత యుద్ధ వీరుడు పాక్ చెరలో ఏమన్నాడంటే..!

పాకిస్థాన్‌ చెరలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్. యుద్ధ విమానం క్రాష్ అయి తీవ్ర గాయాలపాలై ప్యారాచూట్ సహాయంతో ప్రాణాలు దక్కించుకున్నా.. శత్రు దేశమైన...

సమంత, నయన్‌ల మధ్య పోటీ.!

టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. కోలీవుడ్ లో అలా కాదు. నయనతార హీరోలతో కలిసి సినిమాలు చేస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అలా చేస్తున్న సినిమాలు హిట్...

మైత్రీ సంస్థతో వరుణ్‌ తేజ్‌!

మెగా హీరో వరుణ్ తేజ్ భిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ మెల్లగా ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో విజయం సాధించిన ఈ హీరో ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి'...

అల్లు అర్జున్‌ లాంటి వరుడు కావాలి

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తి తనకు భర్తగా రావాలని అంటున్నారు ప్రముఖ మలయాళీ నటి నూరిన్‌ షరీఫ్‌. ఇటీవల విడుదలైన 'లవర్స్‌ డే' (మలయాళంలో ఒరు అడార్ లవ్‌) చిత్రంలో ఆమె...

రాజకీయాలపై కల్యాణ్‌ రామ్‌ ఏమన్నాడు?

నందమూరి క‌ళ్యాణ్ రామ్ మాత్రం మొదటి నుంచీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. కానీ ఇప్పుడు దీనిపై ఆయ‌న ద‌గ్గ‌రికి కూడా చ‌ర్చ వ‌చ్చింది. ప్ర‌స్తుతం 118 సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా...

యుద్ధానికి తెరతీశారు… బీజేపీపై మండిపడ్డ పవన్‌కల్యాణ్

లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు పవన్ కల్యాణ్‌. ఈ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల...

‘న‌వీన్ చంద్ర’ 28 డిగ్రీల సెల్సియస్

న‌వీన్ చంద్ర, షాలిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం '28 డిగ్రీల C' వీరాంజ‌నేయ ప్రొడ‌క్షన్స్‌, రివ‌ర్ సైడ్ సినిమాస్ ప‌తాకాల‌పై డా.అనిల్ విశ్వనాథ్ ద‌ర్శక‌త్వంలో అభిషేక్ సాయి నిర్మాత‌గా ఈ చిత్రం...

మన్మథుడు-2లో సమంత కీలక పాత్ర?

అక్కినేని నాగార్జున తన కోడలు సమంతతో కలిసి ఇప్పటికే మనం, రాజుగారి గది చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి ఇప్పుడు మ‌రోసారి న‌టించ‌బోతున్నార‌ట. ప్ర‌స్తుతం నాగార్జున మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్ గా మన్మథుడు...

మార్చి 15న రీలీజ్‌ కానున్న అర్జున్‌ రెడ్డి

తమిళ్ మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్ కాబోతుంది.. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన ద్వారకా సినిమాను తమిళంలో అర్జున్ రెడ్డి పేరుతో డబ్బింగ్ చేశారు. ఇలా డబ్బింగ్ చేసిన సినిమాను మార్చి 15...

పాక్‌ ట్రోల్స్‌కు అద్నాన్‌ సమీ ధీటైన కౌంటర్‌

స్టార్‌ సింగర్‌ అద్నాన్‌ సమీ.. తనపై కామెంట్లు చేస్తున్న పాకిస్థానీ నెటిజన్లకు దీటైన జవాబిచ్చారు. పాకిస్థాన్‌లో పుట్టిన సమీ.. కొన్నేళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు. ఇటీవల భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌లోని...
error: Content is protected !!