తిత్లీ వరద బాధితులకు జీవిత రాజశేఖర్ సహాయం!
తిత్లీ వరద బాదితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, నిఖిల్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలంతా తన...
వర్మ ‘భైరవ గీత’ న్యూ రిలీజ్ డేట్..!
'ఆఫీసర్' సినిమాతో ప్రేక్షకుల్ని చివరిగా పలకరించిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన చిత్రం 'భైరవ గీత'. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేశాడు. అన్ని...
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో’ ఫస్ట్‌లుక్
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రభాస్ 39వ పుట్టినరోజు. ముందుగా చెప్పినట్టుగానే తన బర్త్‌డే నాడు ప్రభాస్ 'సాహో' సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌ను అభిమానులకు...
నన్ను ‘లోక్లాస్ గర్ల్’ అంటావా.. రూ.50 కోట్ల దావా వేస్తా: రాఖీ సావంత్
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాపై రూ.50 కోట్ల పరువునష్టం దావా వేస్తానని నటి రాఖీ సావంత్ అన్నారు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో వేధించారని...
వైరల్ అవుతోన్న సుధీర్‌బాబు న్యూలుక్
'సమ్మోహనం', 'నన్ను దోచుకుందువటే' సినిమాలతో మంచి సక్సెస్ సాధించాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ రెండు చిత్రాల్లోనూ సాఫ్ట్‌గా కనిపించిన సుధీర్ ప్రస్తుతం తన లుక్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్...
జనవరిలో స్టార్ కమెడియన్ పెళ్లి..!
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ...
‘మీటూ’ లో కొంత మంది పేర్లు చూసి షాక్ అయ్యా: రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ 'మీటూ' సంఘటనలు తనను షాక్‌కు గురి చేశాయని అన్నారు. చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను అనేక మంది బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో...
“లక్ష్మీస్ ఎన్టీఆర్”లో కీరవాణి సోదరుడు
తెలుగు తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్న...
వినోదమే కాదు సినిమా ఆలోచననూ రేకెత్తించాలి: బాలకృష్ణ
త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ "తెలుగు దేశం...
తెలుగు నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
రంగస్థల, వెండితెర సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కళా రంగంలో వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిన...
నా జీవితం ఈ నేల యువతకు అంకితం : మంచు మనోజ్
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు తనయుడు హీరో మంచు మనోజ్ నటనకు దూరమవుతున్నారని, రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని నెటిజన్ల అభిప్రాయం. గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయబోనని ప్రకటించి, అభిమానుల కోరిక...
అవన్నీ పుకార్లేనట!
రామ్ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం...
బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు!
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆదివారం "అరవింద సమేత వీర రాఘవ" చిత్రం విజయోత్సవ వేడుక జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లు హాజరు కాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణ,...
హీరో అర్జున్ అలా చేశాడట!
దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు, తెలుగు, తమిళ హీరో అర్జున్‌పైనా ఓ నటి ఆరోపణలు చేసింది. అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని "నిబునన్" సినిమా...
భక్తుడిగా మారిన ఆర్జీవీ
నాస్తికుడైన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారు. హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణ శైలిని ఎప్పటికప్పుడు చాటుకునే వర్మ దైవదర్శనం చేసుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతమంది బంధువులతో కలిసి ఆయన...
మహానటి కోసం వెతుకులాట
ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు బాలకృష్ణ ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని విశేషంగా చూపనున్నారు. అందుకోసం అలనాటి నటీనటుల పాత్రలు ఏఎన్నార్,...
చిరంజీవి అందుకే దూరంగా ఉన్నారా?
చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చాలాకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి...
సుధీర్ బాబు ట్వీట్ వైరల్!!
సుధీర్ బాబు, శ్రియ, నారా రోహిత్, శ్రీ విష్ణులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న (సోమవారం)...
రామ్ చరణ్ యాక్షన్ ఫొటోస్ వైరల్
రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అజర్ బైజాన్ షూటింగ్ ను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీమ్.. వైజాగ్ లో భారీ...
అరవింద సమేత గురించి రామ్‌చరణ్ ఏమన్నాడు?
"అరవింద సమేత" సినిమాపై హీరో రామ్‌చరణ్ స్పందిస్తూ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని అన్నారు. అరవింద సమేత సినిమాను చూసిన రామ్‌చరణ్ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొత్తం చిత్ర బృందానికి...
ఐటమ్ సాంగ్స్ ఇక ఉండవేమో!
ప్రస్తుతం ఇండియాలో #Me Too ఉద్యమం ఎఫెక్ట్ అన్ని రంగాలను ఊపేస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గడగడలాడిపోతుంది. ఇప్పటికే దీని ప్రభావంతో.. అనేక మంది స్టార్ సెలబ్రిటీల జీవితాలు అయోమయంలో పడిపోయాయి. సినిమా...
అరవింద సమేతపై రాయలసీమ విద్యార్థుల ఆగ్రహం
తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ప్రాంతంపై కక్ష గట్టిందని రాయలసీమ ప్రాంత విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ "అరవింద సమేత" చిత్రంతో మళ్లీ రెచ్చగొట్టారని...
ఉత్తరాంధ్రకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహాయం
ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తిత్లీ తుపానుతో అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. బాధితులను ఆదునేందుకు సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా ఇద్దరూ కలిసి 20...
మహిళా దర్శకులు ఏం చేశారంటే!
మీ టూ మూమెంట్ బాలీవుడ్ పరిశ్రమను షేక్ చేసి పారేస్తోంది. ఇప్పటికే నానా పటేకర్, సాజిద్ ఖాన్, వికాస్ బాల్, రజత్ కపూర్ వంటి ప్రముఖులతో పాటు ఇంకొంతమంది పై ఆరోపణలు రాగా...
ప్రభాస్ కోసం వింటేజ్ కార్లు..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో కొత్త సినిమాను మొదలు పెట్టాడు. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యువీ...
కార్తీక్ పై పాత్రికేయురాలు ఆరోపణలు.. నేనూ..బాధితురాలినే చిన్మయి
ఇటీవల సాహిత్య రచయిత వైరాముత్తు వేధింపుల గురించి మాట్లాడిన గాయని చిన్మయి శ్రీపాద శనివారం ఓ మహిళకు మద్దతు తెలుపుతూ ట్విటర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ తనను వేధించారంటూ ఓ మహిళ...
ఐదేళ్లప్పడు ముద్దుచేసే పేరిట మృగవాంఛ తీర్చుకునేవాడు
మహిళలకు కేవలం పని ప్రదేశాల్లోనే కాదు... సొంతింట్లో కూడా భద్రత లేదంటున్నారు గాయని సునీతా సారథి. వేధింపుల గురించి బయటపెట్టినంత మాత్రాన పరువేమీ పోదు.. కనీసం అలా చేస్తేనైనా ఇంకోసారి వెకిలిగా ప్రవర్తించేవాళ్లు...
అతణ్ణి పట్టిస్తే లక్ష ఇస్తా: వర్మ
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రోల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్ అయిన...
కమల్ నెక్ట్స్ మూవీ ‘క్షత్రియపుత్రుడు’ పార్ట్-2 !
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఒక వైపు రాజకీయాలను మరో వైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది 'విశ్వరూపం2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'భారతీయుడు2'లో...
మహేష్ లుక్‌కు నెటిజన్లు ఫిదా.. ఏంది సామీ ఆ లుక్.. మీ వయసు ఎంత?
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం తన కుటుంబంతో జర్మనీలో విహారయాత్రకు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బస చేసిన హోటల్ దగ్గర తీసిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అక్కడి...





