బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సింగర్ హేమచంద్ర
దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా బాగా పాపులరైన రియాల్టీ షో బిగ్‌బాస్. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో బిగ్‌బాగ్ వరుస సీజన్లు ప్రసారమవుతున్నాయి. అన్నిచోట్లా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ...
చావుకబురు చల్లగా ట్రైలర్..
యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'చావు కబురు చల్లగా' టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన...
తల్లికాబోతున్న శ్రేయాఘోషల్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో భాషల్లో అద్భుత పాటలను ఆలపించిన సమధుర గాయని శ్రేయా ఘోషల్ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. తన స్వరంతో ఎన్నో అవార్డులు, రివార్డులు...
నాని ‘వి’ చిత్రంపై బాంబే కోర్టులో కేసు
నేచురల్ హీరో నాని నటించిన వీ చిత్రంపై నటి సాక్షి మాలిక్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సుధీర్‌బాబు,...
ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్-అలియా...
‘వకీల్ సాబ్’: ‘సత్యమేవ జయతే’ సాంగ్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ రీమేక్‌గా రూపొందుతోంది. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి,...
అనురాగ్ కశ్యప్, తాప్సీల ఇంటిపై ఐటీ దాడులు
ముంబైలో బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌పై ఐటీ దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్ భల్, మధు మంతెనలతో పాటుగా నటి తాప్సీ ఇళ్లు, ఆఫీసులపై ముంబైలో బుధవారం...
లవ్ లైఫ్ అండ్ పకోడి ట్రైలర్
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''లవ్ లైఫ్ అండ్ పకోడి''. ఈ సినిమా ద్వారా కార్తిక్ బిమల్ - సంచిత పొనాచ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో కలర్ ఆఫ్...
‘సీటీమార్’ టైటిల్ సాంగ్
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సీటీమార్'. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్,...
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నహాస్యనటుడు
టాలీవుడ్‌లో హాస్యనటుడు మధునందన్ 'ఇష్క్' 'గుండే జారి గల్లంతయ్యిందే' 'గీతాంజలి' 'ఒక లైలా కోసం' 'టాక్సీవాలా' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మధునందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా...
అది ఐటంసాంగ్‌కాదమ్మా.. నెటిజన్‌కు అనసూయ కౌంటర్
యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా 'చావు కబురు చల్లగా' అనే చిత్రంలో 'పైన పటారం' అనే సాంగ్‌తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ పాటతో కొందరు తనను ఐటమ్‌గార్ల్ అని పిలవడంపై...
ఆకట్టుకుంటున్న ‘నా కనులు ఎపుడు’ సాంగ్ ప్రోమో
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్-కీర్తిసురేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో రాక్...
హీరోగా దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ!
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు.. చిన్న కొడుకు అభిరామ్ దగ్గుబాటి గురించి పెద్దగా పరిచయాం అవసరం లేదు. కొన్నేళ్లుగా అతడి సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి...
పవన్ కళ్యాణ్ నాలుగో భార్యగా ఉండటానికి రెడీ: అషూ రెడ్డి
తెలుగు బిగ్‌బాస్ ఫేం అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్‌బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన బ్యూటీ అషూ రెడ్డి. ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చిపోతుంది....
సైన నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైన నెహ్వాల్ బయోపిక్ తెరక్కెకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విడుదల చేశారు. ఈ నెల 26న విడుదల కానున్నట్లు ప్రకటించారు. పరిణితీ చోప్రా...
‘వకీల్ సాబ్’ న్యూ అప్‌డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ అనే...
శ్యామ్ సింగరాయ్ లో బెంగాలి నటుడు
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కలకత్తా బ్యాక్‌డ్రాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి,...
తెలుగు ‘దృశ్యం-2’ షురూ
'Drushyam-2' shooting start
విక్టరి వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళీ రీమేక్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం...
పవన్ సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న పవన్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో.. అయ్యప్పనుమ్ కోషియుమ్...
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు- మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సుధీర్ 14’ వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా పేరును తాజాగా ప్రకటించింది చిత్రబృందం....
మోహన్ బాబు ఆత్మకథ టైటిల్ ‘నా రూటే సపరేటు’
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జీవిత, నట జీవిత ప్రయాణాలు రెండూ విలక్షణమైనవే. చిత్తూరులో మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, నటన మీద మక్కువతో చెన్నయ్ చేరి అంచలంచెలుగా ఎదిగారు మోహన్ బాబు....
అనసూయ ‘పైన పటారం.. ఈడ లోన లొటారం’ సాంగ్
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఓ ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.....
ఇది కామ్రేడ్ మూమెంట్: రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్...
జయసుధ లుక్.. ఆందోళనలో ఫ్యాన్స్
సహజనటి జయసుధ పద్నాగేళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం కానున్న సీరియల్...
బిగ్‌బాస్ నటికి పవన్ కళ్యాణ్ లేఖ
తెలుగు బిగ్‌బాస్ ఫేం హిమజకి తన అభిమాన నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాయడంతో మురిసిపోతోంది. పలు సీరియళ్లు, `బిగ్‌బాస్ షోలో కార్యక్రమంతో ప్రేక్షకుల్లో మంచి...
అల్లు అర్జున్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో బీజీగా ఉన్నాడు. దీని తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా...
ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ఫస్ట్‌లుక్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన మూడో సినిమాని ప్రకటించాడు. ఫార్ట్ ఫిలిమ్ మేకర్ దామోదర అట్టాడ దర్శకత్వంలో విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి గోవర్థన్ రావ్ దేవరకొండ...
క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా టైటిల్ ఇదేనా!
ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన రెండోవ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అంశం సోషల్...
గుడ్ లక్ సఖి రిలీజ్ డేట్ ఫిక్స్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గుడ్ లక్ సఖి'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీనిఇ ప్రకటించారు. జూన్ 3న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల...
తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్
టాలీవుడ్‌లో 'లీడర్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు తమిళ, బెంగాలీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అదే...





