శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడాళ్లు మీకు జోహార్లు’. సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి....
సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య ..రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, గునీత్ మోంగ, ఆలీఫ్ సుర్తితో...
కాబోయే భర్తతో కాజల్ .. ఫొటో వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈనెల 30 పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఈ అమ్మడు దసరా...
అదరగొట్టిన అక్కినేని కోడలు
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కినేని కోడలు సమంత హోస్ట్‌గా అదరగొట్టింది. మామ నాగ్ తరఫున ఇంటి బాధ్యతలు చేపట్టిన సమంత మామకు తగ్గ కోడలు అనిపించుకుంది....
బిగ్‌బాస్: సమంత సందడి మామూలుగా లేదుగా!
తెలుగు బిగ్‌బాస్-4లో ఈ రోజు దసరా స్పెషల్ ఎపిసోడ్ జరుగుతుంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహిర్తస్తున్న నాగార్జున మూవీ షూటింగ్‌లో బీజీగా ఉండటంతో కోడలు సమంత హోస్ట్‌గా విచ్చేసిన్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. బిగ్‌బాస్...
‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్జీవీ మిస్సింగ్'. దసరా సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. వర్మ మిస్సైన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల...
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. వీడియో
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరస సినిమాలతో బీజీగా ఉన్నారు. ప్రస్తుతం 'వకీల్‌సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్ .. ఆ తరువాత క్రిష్, హరీశ్ శంకర్‌లతో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు....
బిగ్‌బాస్‌లో స్టేజ్‌పై సమంత సందడి
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో దసరా సందర్భంగా పండగ వాతార్ణం నెలకొంది. ప్రతివారం శని, ఆదివారల్లో స్టేజ్‌పై సందడి చేసేవాడు. ప్రస్తుతం నాగ్ వైల్డ్‌డాగ్ షూటింగ్ నిమిత్తం హిమాలయాలకు వెళ్లడంతో మూడు వారాల పాటు...
‘చావు కబురు చల్లగా’ లావణ్య త్రిపాఠి లుక్
టాలీవుడ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శనివారం...
కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ట్రైలర్
హీరోయిన్ కీర్తి నటించిన తాజా చిత్రం 'మిస్ ఇండియా'. ఈ మూవీ ట్రైలర్ ఈరోజు (శనివారం) విడుదల అయింది. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో...
తెలుగు వెబ్ సిరీస్‌లో నిత్యా మీనన్?
బబ్లీ బ్యూటీ నిత్యామీనన్ తాజాగా మరో వెబ్‌సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అవసరాల శ్రీనివాస్ భారీ బడ్జెట్‌తో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈసిరీస్‌లో ప్రధాన పాత్రకు...
మారనున్న బిగ్‌బాస్ హోస్ట్.. నాగ్ హింట్
బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ మారుతున్నట్లు గత కొన్ని వారాలుగా వార్తలు హల్‌చల్ చేశాయి. వాటికి చెక్ పెడుతూ నాగార్జున స్టేజ్‌పై సందడి చేశాడు. ఈ వారం కూడా బిగ్‌బాస్ హోస్ట్ మారనున్నారు అని....
”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అంటున్న శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం 'మాహా సముద్రం' , 'శ్రీకారం' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా వీటితో పాటు మరో సినిమాను కూడా ప్రకటించాడు శర్వానంద్. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న...
యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్!
టాలీవుడ్ ప్రేక్షకులకు యాంకర్ రష్మి గౌతమ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరతో పాటు అప్పుడప్పుడు సినిమాలు సినిమాల్లో మెరుస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రష్మీకి ఇటీవల స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించగా...
‘రాధేశ్యామ్’ నుండి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో...
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు (అక్టోబర్23) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు...
బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల'. కొంతమేర షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది. తాజాగా విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల...
బిగ్‌బాస్: హోస్ట్‌గా అక్కినేని వారి కోడలు!
బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో 'బిగ్‌బాస్'. తెలుగులో నాల్గో సీజన్ జరుగుంది. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం...
టక్ జగదీష్ షూటింగ్ ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం 'టక్ జగదీష్'. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో తిరిగి షూటింగ్...
వరద బాధితులకు హీరో రామ్, సంపూ విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపున్చిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల...
మూడో భర్త గురించి వనిత సంచలన వ్యాఖ్యలు
నటి వనితా విజయ్‌కుమార్ మూడో భర్తను ఆమె కొట్టి ఇంటి నుంచి తరిమేసినట్లు గత రెండు రోజుల నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అసలే వనిత అక్రమంగా పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో విమర్శించిన...
మగబిడ్డకు జన్మనించిన చిరంజీవి సర్జా భార్య
కన్నడ నటుడు, నటుడు అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిరంజీవి సర్జా(35) ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి...
నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించాలంటూ.. శివాత్మీక ట్వీట్లు
హీరో రాజశేఖర్ ఫ్యామీలి మొత్తం కరోనా బరిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాము కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని ఇటీవల రాజశేఖర్...
ఆర్‌ఆర్‌ఆర్: భీమ్ వచ్చేశాడు
టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం...
నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నిన్న అర్ధరాత్రి 12.25 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
నా హైస్కూల్ ప్రేమను త్యాగం చేశా: కియారా
కియారా అద్వాణీ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలో.. బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఓ టీవీ షోలో జరిగిన కార్యక్రమంలో తన హైస్కూల్ రోజుల్లోని ప్రేమాయణం గురించి తెలిపింది....
విడాకులపై క్లారిటీ ఇచ్చిన భూమిక చావ్లా
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి భూమిక చావ్లా వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. 2007లో యోగా టీచర్ భరత్‌ను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో వీరికి ఒక...
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ న్యూపోస్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదరుచూస్తోన్న టైమ్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'రాధేశ్యామ్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయ్యింది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లోవ వస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే...
కంగనాకు అత్యాచార బెదిరింపులు..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు వరుస షాక్‌లు ఎదురౌతున్నాయి. ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన కంగనా వ్యంగ్యంగా కామెంట్ చేసింది....
సంగీతకు పుట్టినరోజు శుభాకాంక్షలు
నేడు నటి సంగీత పుట్టిన రోజు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సంగీత 2009లో సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సంగీత సెకండ్...





