తెలుగు News

‘చార్మినార్‌, చాదర్‌ఘాట్‌ అంతా నాదే’.. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని లిరికల్‌ టైటిల్‌ పాటను రామ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. 'ఇగో చెప్తున్నా.....

గడ్డం తీసేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్!.. ఫోటో వైరల్‌

ప్రముఖ నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లోకి ప్రవేశించిన దగ్గరనుండి తన గ్లామర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రచార సమయంలో అయితే అస్సలు పట్టించుకోలేదు. గడ్డం, జుట్టు విపరీతంగా పెరిగిపోతున్నా...

‘ఓ బేబీ’ సినిమా పక్కా ఫ్లాప్‌ అవుతుంది’ .. సమంత సమాధానం

ప్రముఖ సినీ నటి సమంతకు ట్విటర్‌లో ఓ ఆకతాయి నెటిజన్‌ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదల అవుతోంది. తమిళంలో...

ఆమె నగ్నత్వంలో నిజాయితి నా హృదయానికి హత్తుకుంది: రామ్ గోపాల్ వర్మ

అమలాపాల్ నటించిన తాజా చిత్రం 'ఆమె' టీజర్‌ సన్సేషన్‌గా మారింది. దీనికి కారణం ఆమె ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించడమే. అయితే ఆమె నగ్నత్వంలో నిజాయితి నా హృదయానికి హత్తుకుందంటూ...

సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు: పరిణీతి చోప్రా

బాలీవుడ్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌ చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ...

నమ్రత పై మహేష్‌ బాబు ప్రశంసలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.. పిల్లలు గౌతమ్‌, సితారల విషయంలో తన సతీమణి నమ్రత శిరోద్కర్‌ చాలా కఠినంగా ఉంటారని అంటున్నారు. 'మహర్షి' విజయం సాధించిన నేపథ్యంలో కటుంబంతో కలిసి విహారయాత్రలను ఎంజాయ్‌ చేసొచ్చిన మహేష్‌...

రాజ్‌తరుణ్‌తో బాలీవుడ్‌ భామ?

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ అదితిరావు హైదరి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన వారే అయినా.. బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించారు. 'చెలియా', 'సమ్మోహనం', 'నవాబు', చిత్రాలతో మంచి...

పుట్టినరోజు సందర్భంగా కాజల్‌ ‘రణరంగం’ ఫస్ట్‌లుక్‌

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ బుధవారం తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ 'రణరంగం' చిత్ర బృందం.. అభిమానులకు కానుకగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర...

నాగశౌర్యను పరామర్శించిన ప్రముఖ దర్శకులు

యంగ్‌ హీరో నాగశౌర్యను ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో...

కాజల్‌ అగర్వాల్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు

టాలీవుడ్‌ 'చందమామ' కాజల్‌ అగర్వాల్‌ ఈరోజు తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, ప్రేక్షకులను మరిన్ని...

కాళేశ్వరంలో ‘మేఘా’ పంపులు

ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల పధకం కాళేశ్వరంలో ప్రధానమైన లింక్ 1, 2 లోని ఎత్తిపోతల కేంద్రాలను మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్‌) యుద్ధప్రాతిపదికన రికార్డు సమయం లో పూర్తిచేసింది. లింక్...

‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌

'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమా 'పలాస 1978'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో...

రచయితగా విజయ్‌ దేవరకొండ!

టాలీవుడ్ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు...

‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను విడుదల చేసిన చిరంజీవి

ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 'ఆ ఊళ్లో ఏ ఆడపిల్లైనా...

బోల్డ్‌గా నటించి షాకిచ్చిన అమలాపాల్‌

దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ నటించిన తాజా చిత్రం 'ఆడై'. ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే కరణ్ జోహార్ చేతులు మీదుగా విడుదల చేశారు. రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్...

బన్నీ, త్రివిక్రమ్‌ సినిమా నుండి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఔట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది బన్నీకి 19వ సినిమా కాగా.. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రం. ఈ...

నేనేమీ పాక్ జట్టుకి తల్లిని కాదు: సానియా మీర్జా

పాకిస్థానీ నటి వీణా మాలిక్‌.. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాపై కామెంట్‌ చేశారు. గతంలో సానియా తన భర్త షోయబ్‌ మాలిక్‌, కుమారుడు ఇజాన్‌, ఇతర పాకిస్థానీ క్రికెటర్లతో కలిసి ఓ...

శ‌ర్వానంద్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ స్పందన

'96' మూవీ చిత్రీక‌ర‌ణ‌ జరుగుతుండగా స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్న స‌మయంలో సినీ నటుడు శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. భుజం భాగంలోని ఎముక డిస్‌లొకేట్ అయ్యిందని శర్వాకు...

తెలుగువాడైన విశాల్‌ని తరిమికొట్టాండి.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా.. నటుడు విశాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళ నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్ తరిమికొట్టాలంటూ...

ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలి: సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ ప్రత్యేక హోదా అంశంపై శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల .. ప్యాకేజీ వద్దు ప్రత్యేక...

అసెంబ్లీ సమావేశాలపై రాంగోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద అంశాలపై స్పందించడంలో రాంగోపాల్‌ వర్మ ఎప్పుడు ముందుంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అసెంబ్లీ సమావేశాలు. అసలు కంటే ఇతర విషయాలపైనే సమావేశాలలో ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. గతంలో జరిగిన తప్పులను...

వధువు పారిపోయి నాకోసం వచ్చింది: బాలీవుడ్‌ హీరో

బాలీవుడ్‌ నటుడు విక్రాంత్‌ మస్సేకు వింత అనుభవం ఎదురైందట. చిత్రీకరణ సమయంలో ఓ వధువు పెళ్లి మండపం నుంచి పారిపోయి తన కోసం సెట్స్‌కు వచ్చిందట. ఈ విషయాన్ని విక్రాంత్‌ ఓ ఆంగ్ల...

నాగ చైతన్య తో ఫిదా బ్యూటీ!

యంగ్‌ హీరో నాగ చైతన్య 'మజిలీ' సినిమా విజయంతో వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం 'వెంకీ మామ'లో నటిస్తున్న ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా, మేర్లపాక గాంధీ డైరెక్షన్లో...

22 మిలియన్ల ఫాలోవర్స్ తో కృతి సనన్

బాలీవుడ్ హీరోయిన్‌ కృతి సనన్ ఇంస్టాగ్రామ్ లో దూసుకుపోతున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే ఈ హీరోయిన్ ను ఇంస్టాగ్రామ్‌లో 22 మిలియన్ మంది...

మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ‘కౌసల్యా కృష్ణమూర్తి’ టీజర్‌

తమిళంలో ఘనవిజయం సాధించిన 'కణా' చిత్రాన్ని తెలుగులో 'కౌసల్యా కృష్ణమూర్తి'గా తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలో...

జబర్దస్త్‌ చలాకీ చంటికి గాయాలు

బుల్లితెర హాస్యనటుడు చలాకీ చంటికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం చంటి కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరారు. సూర్యాపేట...

దిశా పటానీని అభిమానులు ఏంచేశారంటే..!

బాలీవుడ్‌ అందాల నటి దిశా పటానికి తన పుట్టిన రోజు చేదు అనుభవం ఎదురైంది. దిశా తరుచూ వెళ్లే బేస్టియన్‌ రెస్టారెంట్‌కి తన బాయ్‌ ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. అయితే...

భారత సినిమాలో చరిత్ర సృష్టించిన అమితాబ్‌ బచ్చన్

బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన అద్భుతమైన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం అమితాబ్ చెహరే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రూమీ జఫేరీ దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బితోపాటు ఇమ్రాన్‌ హష్మీ,...

సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు ఐదేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రాత్రులు జైల్లోనే గడిపిన తర్వాత ఆయనకు బెయిల్ దొరికింది....

శర్వానంద్‌కు ఆపరేషన్ పూర్తి.. 2 నెలలు షూటింగ్‌కు దూరం

  షూటింగ్‌లో గాయపడ్డ యువ కథానాయకుడు శర్వానంద్‌కు శస్త్ర చికిత్స పూర్తయింది. 11 గంటలపాటు శ్రమించి వైద్యులు ఆయన భుజానికి చికిత్స చేశారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శర్వానంద్‌...
error: Content is protected !!