గుణశేఖర్ తో రానా ‘హిరణ్యకశ్యప’
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. 'రుద్రమదేవి' చిత్రం తర్వాత విరామం తీసుకున్న ఆయన 'హిరణ్యకశ్యప' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రానా హీరో పాత్ర పోషించడం విశేషం....
మద్యపానం నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్
రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక...
కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్
మలయాళం నుంచి టాలీవుడ్ కు వచ్చిన కీర్తి సురేష్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్ర చేసింది కీర్తి సురేష్. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది....
మురళీమోహన్‌ను పరామర్శించిన చిరంజీవి దంపతులు
ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు....
బెల్లంకొండ ‘రాక్షసుడు’ టీజర్
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమా 'రాక్షసుడు'. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు....
మేకప్ లేని కాజల్ .. ఫోటోలు వైరల్
సినీ పరిశ్రమ.. అది ఓ రంగుల ప్రపంచం. ముఖానికి రంగు, మనసుకు ముసుగు వేసుకుని నలుగురికి వినోదం పంచడమే ఇక్కడి వారి లక్ష్యం. అలా విభిన్నమైన పాత్రలతో శభాష్ అనిపించుకున్న నటీమణులు ఎందరో.....
ఆ విషయంలో రాజీపడొద్దు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే శాఖల వారీ సమీక్షకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని తన నివాసంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై తొలి సమీక్ష నిర్వహించారు....
చిరంజీవి సెంటిమెంట్‌తో కార్తీ.. 60 రోజులు నైట్ షూట్!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను మలుపుతిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా సూపర్ హిట్టైంది. దీని తరువాత మెగాస్టార్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోనుంచి తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ తనకు...
సమంత ‘ఓ బేబీ’ టైటిల్ సాంగ్
ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఓ బేబీ'. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. 'ఓ బేబీ.. ఓ బేబీ..'...
తన పిల్లలకు ఆ లోటు ఉండకూడదు అంటున్న కత్రినా కైఫ్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. తన పిల్లలకు తండ్రి లేని లోటు ఉండకూడదని అంటున్నారు. తన చిన్నప్పుడే కత్రినా తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారు. దాంతో చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే పెరిగారు....
సల్మాన్ ఖాన్ సినిమా టైటిల్‌పై వివాదం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భారత్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఈద్ సందర్భంగా...
బిగ్‌బస్ -3లో వివాదాస్పద నటి?
బిగ్‌బస్ -3 లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రముఖ నటుడు, మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే రెండు...
మహేష్‌బాబు పుట్టుకతోనే సూపర్‌స్టార్: వర్మ
సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టుకతోనే సూపర్‌స్టార్ అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. మహేష్ బాలనటుడిగా చేసిన ఓ సినిమాలోని సన్నివేశం వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో...
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రెస్‌మీట్
సూపర్‌స్టార్ మహేష్బాబు 26వ చిత్రాన్ని ప్రకటించేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాకు...
ఫలక్‌నుమా దాస్ మూవీ రివ్యూ
వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఫలక్‌నుమా దాస్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్...
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’
సూపర్ స్టార్ మహేష్‌బాబు 'మహర్షి' ఇచ్చిన విజయంతో దూసుకుపోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో...
నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం
దేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోడీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం...
గాలికి పైకి ఎగిరిన కియారా డ్రైస్.. అలర్ట్ అయిన బ్యూటీ
కియారా అద్వానీ టాప్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన అన్ని క్వాలిటీలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లోను టాప్ హీరోలతో సినిమాలు చేసింది. మరికొన్ని లైన్లో...
సాయి పల్లవి ఫెవరెంట్ సినిమా ఇదే!
సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఫిదా సినిమాతో పాపులర్ అయ్యింది. సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్లా అంటూ ఆమె చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. ఈ...
‘ఏబీసీడీ’ ఫ్లాప్ పై హుందాగా స్పందించిన అల్లు శిరీష్
నటుడు అల్లు శిరీష్ పుట్టినరోజు నేడు. అల్లు రామలింగయ్య మనవడిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన శిరీష్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రొటీన్ ఫార్ములా...
శంకర్‌తో ప్రభాస్ మూవీ?
ఇండియాలో టాప్ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ కెరీర్ మొదట్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఇబ్బందులు పడుతున్నాడు జగన్. ప్రస్తుతం శంకర్... కమల్ హాసన్...
మహేష్ బాబు 26 వ సినిమా టైటిల్ ఫిక్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ సినిమా రేపు లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరు కావడం...
మోడీ నుంచి కాజల్ కు ఆహ్వానం
మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి అతిరధ మహారధులు ఎందరో హాజరవుతున్నారు. ఇప్పటికే...
శరీరాకృతిని, రూపును వెక్కిరించొద్దంటూ ఏడ్చేసిన విద్యాబాలన్
బాడీ షేమింగ్ (శరీరాకృతిని హేళన చేయడం) విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న నటీమణులు ఉన్నారు. వారిలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఒకరు. లావుగా ఉన్నందుకు తన దేహాన్ని తానే అసహ్యించుకునేదాన్నని ఎన్నోసార్లు...
రాజశేఖర్ కుమార్తె ‘దొరసాని’ ఫస్ట్‌లుక్
ప్రముఖ నటుడు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దొరసాని'. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం...
ముఖ్యమంత్రిగా జగన్ తొలి సంతకం దేనిపైనంటే?
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ తన తొలి సంతకం దేనిపై చేస్తారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పింఛన్ల పెంపు దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు...
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ .. జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్...
పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత గెటప్ మార్చాడు. ఎన్నికల సమయంలో తెల్లపైజామా, పంచె మాత్రమే కట్టుకొని కనిపించిన పవన్, ఇప్పుడు సడెన్ గా ప్యాంటు షర్ట్ వేసుకొని కనిపించి...
విజయవాడలో తొలిసారి సీఎం ప్రమాణ స్వీకారం
విజయవాడ నగర చరిత్రలో తొలిసారి ఓ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. వేదిక, గ్యాలరీల్లో 30వేల మంది కూర్చుని...
రాఘవేంద్ర కొత్త సినిమా ప్రకటన.. ప్రయోగం ఫలిస్తుందా?
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక గౌరవం ఉంది. ఆయన తీసే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. హీరోయిన్లను చూపించే విధానం ఆయనకు మాత్రమే సాధ్యం అవుతుంది. పూలు,...





