రాఘవ లారెన్స్ ట్రస్ట్‌కు చిరంజీవి భారీ విరాళం
స్టార్ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్ ట్రస్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో లారెన్స్ నటించిన 'కాంచన 3' ప్రీ రిలీజ్ వేడుక జరిగింది....
ప్రెస్‌మీట్ జీవీఎల్ పై చెప్పు
భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా...
టాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల పర్వం ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో లైంగిక వేధింపులు ఉన్నా వాటిని ఎవరూ బయట పెట్టకపోవడంతో ప్రజలకు అంతగా తెలిసేది కాదు. ఎందరో జీవితాలను నాశనం చేసుకుని...
కంగనాపై మీ నాన్న చెప్పు విసిరారు.. కంగన సోదరి రంగోలీ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ.. సినీ నటి ఆలియా భట్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కంగన.. ఆలియా నటనను వెక్కిరిస్తూ కామెంట్ చేశారు. దాంతో...
ఆ షో అడల్ట్ కోసం.. ఏది తీసుకోవాలో.. ఆ కెపాసిటీ మేం మీకు ఇస్తున్నాం
జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా పేరొందిన రష్మి గౌతమ్.. హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించింది. ఇక అప్పుడప్పుడూ రిబ్బన్ కటింగ్స్‌తో జనం మధ్యకు వచ్చి షాపింగ్ మాల్స్‌లో హడావిడి చేస్తున్న రష్మి...
‘నేను మహేశ్‌బాబుకు అడిక్ట్ అయిపోయా’
టాలీవుడ్ చూడచక్కని అన్యోన్యమైన జంటల్లో మహేశ్‌బాబు, నమ్రత ఒకరు. వీరిద్దరు ప్రత్యేక సందర్భాల్లో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. తాజాగా నమ్రత తన ప్రియమైన భర్తను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. మహేశ్...
నగ్నంగా నిల్చుంటే గానీ… శిక్షణ ఇవ్వనన్నాడు.. యాక్టింగ్ గురు వినయ్ వర్మపై కేసు
వినయ్ వర్మ... సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ... హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో...
‘వెంకీ మామ’కి అదే హార్ట్ పాయింట్ అంట
విక్టరీ వెంకటేష్ కు 'ఎఫ్ 2', అక్కినేనే నాగచైతన్యకు 'మజిలీ' హిట్ ఇవ్వడంతో మంచి జోష్ మీదున్నారు. ఈ ఇద్దరు కలిసి 'వెంకీ మామ' చేస్తున్నారు. బోర్డర్ లో ఉండే సైనికులకు, పల్లెలో...
రానా సినిమాలో నాగార్జున హీరోయిన్
దగ్గుబాటి రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తరువాత తెలుగులో కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేశాడు. ఈ రెండింటిలో గెస్ట్ రోల్స్ మాత్రమే. స్ట్రెయిట్ హీరోగా చేసిన హిందీ, తమిళ, మలయాళం...
ఎవరెస్టు అంచున మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి మే 9 వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు సింగిల్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. మహేశ్ ను...
శృతి నన్ను పెళ్లి చేసుకుంటానంది, తన ప్రియుడు షాకయ్యాడు.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి శృతి హాసన్ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఆసక్తికరమై విషయాన్ని బయటపెట్టారు. శృతి.. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే....
సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ పై పవన్ ప్రశంసలు
ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమాను వీక్షించారు. విజయవాడలో ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేసుకుని మంగళవారం సాయంత్రం పవన్ హైదరాబాద్ చేరుకున్నారు....
మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టు.. ఆనందంలో అభిమానులు!
మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టు గురించి ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. చిరు కోసం ప్రముఖ దర్శకుడు శంకర్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమాను అల్లు...
కన్నడ స్టార్ యశ్‌పై కర్ణాటక సీఎం ఘాటు వ్యాఖ్యలు
కన్నడ స్టార్ యశ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగా హెచ్చరించారు. తమలాంటి నిర్మాతల వల్ల అలాంటి నటులు జీవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత ఎంపీ అంబరీష్ సతీమణి సుమలత మండ్య లోక్‌సభ స్థానం నుంచి...
చిన్మయిని నాశనం చేస్తానంటూ బహిరంగ బెదిరింపులు
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరించిన ఓ నిర్మాతకు తమిళ దర్శకుడు పా రంజిత్ దీటుగా సమాధానమిచ్చి నోరుమూయించారు. చెన్నైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి రంజిత్, తమిళ...
నటి అలియా భట్ పార్టీ గుర్తు ఇదే..!
బాలీవుడ్ నటి అలియా భట్ తన పార్టీ గుర్తును ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడికెళ్లినా ఈ మధ్య రాజకీయాల ప్రస్తావన ఆమెను వదిలి పెట్టడం లేదు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడూ ఆమెను...
పూనమ్ కౌర్‌ను మానసికంగా వేధిస్తున్నారట
సోషల్ మీడియాల్లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సినీనటి పూనమ్ కౌర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో గుర్తు తెలియని కొందరు మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో...
‘అభినేత్రి 2’ టీజర్
ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'అభినేత్రి 2'. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2016లో...
వరుస ఆఫర్‌లతో అఖిల్ హీరోయిన్
టాలీవుడ్ లో కేరళ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అనేక మంది కేరళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంటారు. టాలీవుడ్ లో హిట్ కొట్టారంటే... వరసగా ఆఫర్లు వస్తుంటాయి....
కళ్లజోడుతో కేటీఆర్.. అసలు విషయం ఎమిటంటే.. ఫొటో వైరల్
సామాజిక మాధ్యమలల్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఉన్నట్టుండి ట్విట్టర్‌లో నల్లటి కళ్లజోడుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. కళ్లజోడులో కేటీఆర్ అదిరిపోయాడే అనుకుని ట్వీట్ పరిశీలిస్తే గానీ,...
గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన జగన్
రాజ్‌భవన్‌కి వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల తర్వాత జరగుతోన్న పరిణామాలు, ప్రభుత్వ...
‘చిత్రలహరి’ సినిమాపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'చిత్రలహరి' సినిమా చక్కగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా నటించారు. కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మైత్రీ...
విజయ్ దేవరకొండ సినిమాకి హీరోయిన్ సెట్ అయ్యింది
టాలీవుడ్‌లో పెళ్లి చూపులు సినిమాతో సోలో హిట్ అందుకున్నాక హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ చేశాడు. ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో పాటు యూత్ లో మంచి క్రేజ్...
కేరళలోని అడవుల్లో ‘సైరా’ పోరాటాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'సైరా' మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కొన్ని ఫైట్ సీన్స్ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం వీటి షూటింగ్ ను యూనిట్ ప్లాన్ చేసింది. ఇందులో...
సెన్సార్ పూర్తి చేసుకున్న నాని ‘జెర్సీ’
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' చిత్రానికి క్లీన్ 'u' సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని నాని సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ 'ఆర్ 'U' రెడీ?' అని క్యాప్షన్ ఇచ్చారు. ఓ...
‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా పోస్టర్.. ‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’
క్రీడా నేపథ్యానికి చెందిన మరో ఆసక్తికరమైన బయోపిక్ బాలీవుడ్ నుంచి రాబోతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'సాండ్...
చంద్రబాబుకు రూ.3 వేల పింఛన్.. బాలయ్యకు మెరుగైన వైద్యం.. వర్మ సంచలన వ్యాఖ్యలు
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎపుడు ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ద్వారా బాలయ్య, చంద్రబాబును టార్గెట్ చేసి తాను అనుకున్నది...
త్రో బ్యాక్ పిక్‌తో మహేష్ బాబు భార్య నమ్రత.. ఫొటో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్...
ఎన్టీఆర్ కోసం ఆ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్న రాజమౌళి!
బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రారంభించాడు. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. సెకండ్ షెడ్యూల్ మధ్యలో...
జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై గొడ్డలితో దాడి
జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్, అనంతారం గ్రామానికి చెందిన...





