రజనీ ‘దర్బార్’
'సూపర్‌స్టార్' రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి 'దర్బార్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో...
జనసేనకు హీరో నితిన్ భారీ విరాళం!
జనసేన పార్టీకి హీరో నితిన్ భారీ విరాళం ఇచ్చారు. తనకు మైక్ దొరికొతే చాలు తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని అని చెప్పుకునే నితిన్... సోషల్ మీడియాలోనూ పవన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ...
బర్త్‌డే పార్టీలో మహేష్, తారక్‌ల సందడి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. సోమవారం దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో వంశీ తన...
చంద్రబాబు ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం!!
'ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదని, వైసీపీ గెలుపు ఖాయమని.. బాబు ఖేల్ ఖతం' అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ...
వైసీపీని గెలిపిస్తే నెత్తిన భస్మం చల్లుకున్నట్లే: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరుగుతుందని విమర్శించారు. 'జగన్ సంస్కృతి' ని కాకినాడకు తీసుకువస్తే తరిమికొడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి జగన్ ఏం...
అనుభవజ్ఞులకే పట్టం కడతారు..ఏపీ ఎన్నికలపై లగడపాటి కామెంట్
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా...
కేసీఆర్‌ను ప్రశ్నించిన చంద్రబాబు
ప్రత్యేకహోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటం సంతోషకరమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీర్‌ఎస్ ఎందుకు మద్దతివ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రత్యేకహోదా...
‘దబాంగ్ 3’ కథ ఇదేనా!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న'దబాంగ్' సీరీస్ లో మూడో సినిమా 'దబాంగ్ 3' రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఇండోర్ లో జరుగుతున్నది. ఈ సినిమాలో...
రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉంది: చంద్రబాబు
రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉందని, ప్రత్యర్థులు ఎవరైనా బయటకు వస్తే అందులో కొట్టుకుపోతారని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకిల్ స్పీడ్‌ను ఎవరూ తట్టుకోలేరన్నారు. కృష్ణా జిల్లా...
బాత్రూమ్‌లో తడిపొడి అందాలతో.. మత్తెక్కిస్తోన్న హేట్ బ్యూటీ
అందాల ఆరబోతలో బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా గట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హేట్ స్టోరి 4 చిత్రంతో బాలీవుడ్ లో ప్రవేశించిన ఈ టీవీ నటి తొలి ప్రయత్నమే వేడెక్కించే సన్నివేశాల్లో...
సినీనటుడు అలీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. సినీనటుడు అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను...
అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ 19 వ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న...
సెన్సార్ పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'చిత్రలహరి'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల...
‘అర్జున్ రెడ్డి’ని దించేసిన బాలీవుడ్ ‘కబీర్ సింగ్’
తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'కబీర్ సింగ్' అనే టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్...
‘ప్చ్.. పోటీగా ఇంకొకరొచ్చారే’ నటుడైన వర్మపై అమితాబ్ ట్వీట్
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ..అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి జీవితం ఆధారంగా 'కోబ్రా' సినిమాను తీస్తున్నట్లు చెప్పారు. ఆయన నటుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఆదివారం వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ...
అల్లు అర్జున్ ‘కనబడుటలేదు’!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాతి చిత్రంకు ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'కనబడుటలేదు' అన్నది...
‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ మెలోడీ సాంగ్ అదుర్స్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాలోని తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది...
మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం
మంత్రి నారా లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. నియోజకవర్గాన్ని...
అనకాపల్లిని ఓ స్మార్ట్‌సిటీగా మారుస్తా: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్‌ను ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏ పనీ చేయలేదని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్ కాదు కదా.. కనీసం అండర్...
‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తెలుగు నేర్చుకుంటున్న ఆలియా భట్!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అంటున్నారు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో ఆలియా హీరోయిన్‌గా నటించనున్న...
చైతన్య భుజాలపై సేదతీరుతున్న సమంత.. అభిమానుల ఫన్నీ ట్వీట్స్
స్టార్ హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి ఉన్న చక్కటి ఫొటోను షేర్ చేశారు. ఇద్దరూ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. చైతన్య భుజాలపై సేదతీరుతూ సామ్ కనిపించారు....
రవితేజ కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం!
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సినిమా కూడా అధికారికంగా అయింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. తాజా సమాచారం మేరకు ఇన్నిరోజులు...
నాకు దేవాన్ష్ ఒక్కడే కాదు.. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవళ్లే
'మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తా. నాకు దేవాన్ష్ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే'...
లోటస్‌పాండ్‌లో కూర్చొని రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు కుట్ర: చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన రోడ్‌షో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, జిల్లాలోని అన్ని...
పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రామ్‌చరణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను.. రామ్‌చరణ్ ఆదివారం కలిశారు. వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలైన పవన్ ప్రస్తుతం విజయవాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం చరణ్ ఆయన నివాసానికి...
నటుడిగా మారనున్న వర్మ!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు....
‘నాతో సెల్ఫీ దిగవా.. నీ ప్రేయసి నటాషాను చంపేస్తాను’ వరుణ్ ధావన్‌కు ఓ అభిమాని బెదిరింపులు
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కు ఓ అభిమాని నుంచి బెదిరింపులు వచ్చాయి. వరుణ్ తన అభిమానులతో ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. వారు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు అడిగినా విసుక్కోకుండా ఇస్తుంటారు. అయితే శుక్రవారం...
కొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘మహర్షి’ టీజర్
'సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి' అని మహేశ్ బాబు అన్నట్లు.. 'మహర్షి' సినిమా టీజర్ రికార్డులకు కూడా ఫుల్‌స్టాప్‌లు లేవు.. కేవలం కామాలు మాత్రమే.. ఈ టీజర్ కొత్త ట్రెండ్...
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది హీరోలొచ్చారు. గత ఏడాది చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సైతం హీరో కాగా ప్రస్తుతం ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ డెబ్యూ ఇవ్వడానికి...
మీడియా సమావేశంలో శివాజీ.. సంచలన వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. ఒకవేళ కేసీఆర్ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని ఆరోపించారు. అలాగే రాజధాని సైతం తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు....





