రామ్‌చరణ్ కు అమితాబ్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే.. చేతులు వణికిపోతున్నాయ్ సర్..అంటున్న ఉపాసన
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈరోజు తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. చెర్రీకి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు....
హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరుత మూవీతో అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రాజమౌళితో చేసిన మగధీర అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. మెగా...
కేఏ పాల్ పార్టీపై వైసీపీ ఫిర్యాదు
వైసీపీని దెబ్బతీయడానికి ప్రజాశాంతి పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ సింబల్ ను...
పవన్‌పై విమర్శలు.. కోన వెంకట్ క్లారిటీ.. నేను పవన్ శ్రేయోభిలాషిని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విజయవంతంగా రాణించాలని ఆశిస్తున్నట్లు ప్రముఖ రచయిత కోన వెంకట్ చెప్పారు. తాజాగా కోన ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన పవన్‌ను విమర్శించారు....
కూతురి ర్యాంప్ వాక్ చూసి మురిసిపోయిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కుమార్తె శ్వేత అంటే అపారమైన ప్రేమ. అభిషేక్ కంటే ఎక్కువ ప్రేమ ఆయనకు శ్వేతపై ఉంది. ఈ విషయం ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ వేడుకలో మరోసారి...
జగన్‌పై జమ్మూ-కాశ్మీర్ మాజీ సీఎం తీవ్ర విమర్శలు
ఓవైపు ఎండలు.. మరోవైపు రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిపోయాయి... ఇక టీడీపీ తరపున రంగంలోకి దిగిన జాతీయ నేతలు కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి...
షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. సమంత ‘సూపర్ డీలక్స్’ A సర్టిఫికేట్
అక్కినేని సమంత నటించిన సూపర్ డీలక్స్ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరో. త్యాగరాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తాజాగా ఈ...
జనసేన కోసం ప్రచారం చేస్తున్న హైపర్ ఆది.. పవన్ మాదిరే మెడలో రెడ్ టవల్
జబర్దస్త్ కమెడియన్.. హైపర్ ఆది రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈయన జనసేన కోసం ప్రచారం మొదలు పెట్టాడు. ఆది దూకుడు చూస్తుంటే ఈయన త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చేలా కనిపిస్తున్నాడు. అంతగా...
‘సూర్యకాంతం’ ట్రైలర్
గతేడాది హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో పలకరించి మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ.. రాహుల్ విజయ్‌తో కలిసి 'సూర్యకాంతం'గా ప్రేక్షకుల...
రాజకీయాలకు అతీతుడను: మంచు మనోజ్
నటుడు మోహన్ బాబు విద్యానికేతన్ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్సిమెంట్ కొరకు రోడెక్కి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుడు, హీరో మనోజ్ సైతం విద్యార్థుల తరపున నిరసనలోకి...
యువత మార్పు కోరుకుంటోంది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో మాట్లాడారు. కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని ఆవేదన...
బీజేపీలో చేరిన జయప్రద
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలు, వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బీజేపీ కండువా...
వైసీపీలో అందుకే చేరాను: మోహన్ బాబు
ఏ పదవీ ఆశించి తాను వైసీపీ చేరడం లేదని నటుడు మంచు మోహన్ బాబు స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అని మాత్రమే పార్టీలో చేరాను...
రాజకీయాల్లోకి వర్మ హీరోయిన్!
సినీరంగంలో రాణించిన స్టార్స్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఒక్కొక్కరిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వర్మ హీరోయిన్ కూడా చేరిపోతున్నట్టు తెలుస్తోంది. 20 సంవత్సరాల క్రితం వర్మ తెరకెక్కించిన...
నయనతార తర్వాతి సినిమా టికెట్లు మీకు కొనిస్తాం… రాధారవికి సమంత కౌంటర్
లేడీ సూపర్‌స్టార్ నయనతారపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు రాధా రవికి సమంత తనదైన శైలిలో కౌంటర్ వేశారు. 'మిస్టర్ రాధా రవి.. కష్టమనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా...
తన పెళ్లిపై రూమర్స్.. ఫైర్ అయిన సాయి పల్లవి
ఈ మధ్య ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల పెళ్లిల్లపై వరసగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. నయనతార, అనుష్క లాంటి వాళ్ల తర్వాత ఇప్పుడు సాయి పల్లవి గురించి కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. అసలు...
వైసీపీ చేరిన మోహన్‌బాబు
ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఫీజు...
అమలాపాల్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. ఫ్యాన్స్ ఫైర్
'ప్రేమమ్' సినిమా తో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన మల్లార్ బ్యూటీ సాయి పల్లవి.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి చిత్రాలతో ఆకట్టుకుని...
భీమవరంలో కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. ఇప్పటికే నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన... ఇవాళ భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ప్రయత్నం చేశారు....
వర్మ’లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు ఈసీ అనుమతి.. వెల్లడించిన నిర్మాత
'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదలకు ఈసీ అంగీకరించిందని ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి తెలిపారు. ముందుగా అనుకున్నట్లే సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నామని చెప్పారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎన్నికల...
నాగార్జున ‘మన్మథుడు 2’ షురూ..
అక్కినేని నాగార్జున హీరో 'మన్మథుడు 2' సినిమా షురూ అయ్యింది. 2002 బ్లాక్‌బస్టర్ 'మన్మథుడు' కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. రాహుల్ రవీంద్రన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో రకుల్...
స్పందించిన నయనతార.. మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే
ప్రముఖ తమిళ నటుడు రాధారవి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎట్టకేలకు నయనతార స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. 'ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికే చప్పట్లు,...
మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.3 వేలు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.3వేలకు పెంచుతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును తగ్గిస్తామని తెలిపారు. 300 చదరపు అడుగుల...
జనసేన అభ్యర్ధి ఇంట్లో విందు చేసిన పవన్..
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన షేక్ జియా ఉర్ రెహ్మాన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా...
లోకేష్‌కి ప్రత్యర్థిగా తమన్నా
గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కి వచ్చారు. స్వార్థపూరిత రాజకీయాల విముక్తి...
రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం కాదిది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మా పార్టీ అధికారంలోకి రాగానే 3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానే వస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన గుంటూరులో...
హీరోయిన్ ను కన్ఫర్మ్ చేసిన దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరో నుంచి నిర్మాతగా మారి కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ పెళ్లి చూపులు దర్శకుడు...
ఐశ్వర్య రాయ్ మళ్లీ తల్లి కాబోతున్నారా? పిక్ వైరల్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మళ్లీ తల్లి కాబోతున్నారా? ఆమె దిగిన ఓ బీచ్ ఫొటోను చూశాక అభిమానుల్లో మొదలైన సందేహం ఇది. ఇటీవల ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్,...
నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి .. తమిళనటులు ఫైర్
'నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే.. క్షమించాలని కోరుతున్నా' అని ప్రముఖ నటుడు రాధారవి అన్నారు. స్టార్ హీరోయిన్ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు...
‘ఛపాక్’ ఫస్ట్‌లుక్.. గుర్తుపట్టలేనంతగా దీపిక
ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ నటిని గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె..! ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్‌లో దీపిక నటిస్తున్నారు. ఈ...





