హాలీవుడ్ మూవీకి మురుగదాస్ డైలాగ్స్ .!
హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్ ఎండ్‌గేమ్'కు ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ డైలాగులు రాయనున్నారు. యాక్షన్ చిత్రాల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు,...
రాజకీయాల్లోకి అల్లు శిరీష్.. ఈ పార్టీ నుంచేనా
మెగా హీరో అల్లు శిరీష్ సినిమాల కంటే కూడా ఎప్పుడూ బయటి విషయాలతోనే బిజీగా ఉంటాడు. కెరీర్లో ఒక్క బ్లాక్ బస్టర్ కోసం కలలు కంటున్న ఈ హీరో.. అప్పుడప్పుడూ రాజకీయాల గురించి...
‘మన్మధుడు 2’ లాంచ్ ఎప్పుడంటే!
అక్కినేని నాగార్జున.. కె విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని...
డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు!
నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్‌ను రెండు భాగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి సినిమా రంగం గురించి వివరించే ఎన్టీఆర్ 'కథానాయకుడు', రెండో సినిమా ఎన్టీఆర్ 'మహానాయకుడు'. కథానాయకుడు జనవరి 9 న...
తెలియని శతృవుపై యుద్ధం చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘118’ ట్రైలర్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం '118' థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. 118 పేరుతోనే సినిమా బజ్ ను క్రియేట్ చేసుకుంది. పూర్తిగా సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతుందనే...
సుకుమార్‌తో నిహారిక సినిమా..!
రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా తరువాత సుకుమార్ మరో సినిమాకు కమిట్ కాలేదు. మహేష్ బాబుతో తరువాత సినిమా చేయాలి. కథ పరంగా ఇప్పటి వరకు ఫైనల్ కాకపోవడంతో సుకుమార్ వేరే...
పుల్వామా దాడిపై సినీ ప్రముఖుల ఆగ్రహం
కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణ ఘటనను సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇంత దారుణానికి...
అరవింద స్వామి ‘నరకాసురుడు’ ఫస్ట్‌లుక్
స్టార్ హీరో అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'నరకాసురుడు'. కార్తిక్ నరేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. సందీప్ కిషన్,...
ఉగ్రవాదుల దాడిలో 42కి పెరిగిన మృతుల సంఖ్య
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన దాడిలో మరణించిన జవాన్ల సంఖ్య 42కి చేరింది. అవంతీపురాలో జైషె మొహమ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేసి వాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై...
మెగాస్టార్ బయోపిక్ తెరపైకి
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చు పైగా ఎక్కువ లాభం. కథకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ గా సినిమాను పూర్తి చెయ్యొచ్చు....
జమ్మూ-కాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రవాద దాడి
జమ్మూ-కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అతిపెద్ద ఉగ్రదాడి. ఈ ఉగ్రవాద దాడిలో 30 మంది జవాన్లు...
అటువంటి లోదుస్తులే నాకు కంఫర్ట్‌గా ఉంటాయి.. విద్యాబాలన్ హాట్ కామెంట్స్
ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మలకు సిగ్గు అనే పదం పూర్తిగా పోయింది.. తాజాగా విద్యాబాలన్ కూడా ఇదే లిస్టులోకి చేరిపోయింది. ఒకప్పుడు విద్యాబాలన్ అంటే ఫ్యామిలీ ఇమేజ్ ఉండేది. కొన్నేళ్ల పాటు అదే ఇమేజ్...
ఆయకట్టుకు మేఘా పైపులతో నీరు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వినూత్న నీటిపారుదల ప్రాజెక్టుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ శ్రీకారం చుట్టింది. ఆసియాలోనే తొలిసారిగా అవుట్‌లెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓఎమ్ఎస్) అనే ఇజ్రాయేల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ పైపుల ద్వారా...
‘దేవ్’ మూవీ రివ్యూ
హీరో కార్తికి తెలుగులో తన సినిమాను ప్రమోట్ చేయటం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాడు. అందుకే కార్తి ప్రతీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. అదే బాటలో తాజాగా...
‘లవర్స్ డే’ మూవీ రివ్యూ
ఒక్క కన్నుగీటుతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇక ముద్దు గన్నును పేల్చి ఎన్నో కోట్ల హృదయాలకు గాయం చేసిన ఈ అమ్మడు సోషల్‌మీడియా క్వీన్‌గా మారిపోయింది. ప్రియా వారియర్...
నాపేరు నంద గోపాల కుమారన్ అంటున్న సూర్య.. ‘ఎన్‌జీకే’ ట్రైలర్
ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఎన్‌జీకే'. సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను...
మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం.. ఆశీర్వదించండి అంటున్న.. హీరో హీరోయిన్
ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని...
సంచలనంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్.. కాక పుట్టించిన వర్మ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు...
నాగచైతన్య, సమంత ‘మజిలీ’ టీజర్
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా 'మజిలీ' టీజర్ వచ్చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. ఈరోజు ప్రేమికుల రోజును...
మరోసారి క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన సమంత
ప్రముఖ నటి అక్కినేని సమంత ... ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తన రూటే సెపరేటు. తెలుగులో 'ఏ మాయ చేశావే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది... ఆ సినిమాలో హీరోగా...
16వ లోక్ సభలో మోడీ..చివరి ప్రసంగం
సార్వత్రిక ఎన్నికలకు ముందు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16వ లోక్ సభలో చివరిసారిగా ప్రసంగించారు. ప్రసంగంలో తన ప్రభుత్వ పనితీరుని వివరిస్తూనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పలుమార్లు సెటైర్లు వేశారు....
డిస్ట్రిబ్యూటర్లను ముంచేసిన అఖిల్
అక్కినేని యంగ్ హీరో తెరంగేట్రం చేసిన అఖిల్ ఏన్నో అంచనాలతో వచ్చిన తొలి సినిమా "అఖిల్" డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాకైంది. ఈ దెబ్బతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని "హలో" అనే...
హత్య కేసులో శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
ప్రముఖ వ్యాపార వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది...
తొలి దరఖాస్తు చేసుకున్న పవన్
వచ్చే సాధారణ ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి దింపే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) మంగళవారం చర్చించింది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన విజయవాడలోని...
ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ మృతి
చిరంజీవి, అర్జున్, కృష్ణ లాంటి స్టార్ హీరోలతో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత నారా జయశ్రీ దేవి కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో ఉండగా గుండెపోటు రావటంతో ఆమెను దగ్గరలోని ప్రైవేటు...
మహేశ్‌బాబు రాజకీయ ప్రవేశంపై నమ్రత సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదంటున్నారు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహేశ్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారని పలు మీడియా వర్గాలు...
అబద్ధపు, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా.. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు: వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. 'మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు' అంటున్నారు . ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నట్లు...
పెళ్ళికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య.. ఇటీవల సినీ నటుడు విశాకన్ వనగమూడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు...
మహర్షి సెట్స్‌లో దేవ్..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్...
పబ్లిక్‌లో ప్రియాంక పరువుపోకుండా కాపాడిన నిక్.. వైరల్
బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే వైరల్ అయిపోతుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూడా చేసుకుంది. పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడింది. దీంతో...





