‘మహర్షి’లో మరో నటి!
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లితో కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'మహర్షి'. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈమె మాత్రమే కాకుండా మరొక...
పెళ్లి కబురుతో.. యంగ్ హీరో
యంగ్ హీరో రాజ్ తరుణ్ అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలనేది కేవలం ఓ ఆలోచన మాత్రమేనని, అమ్మాయిని ఇంకా ఫిక్స్ చేయలేదంటున్నాడు. చాలా కాలం...
‘కాఫీ విత్ కరణ్’ షోలో రాజమౌళి, ప్రభాస్, రానాలు
'బాహుబలి' సినిమాతో దర్శకుడు రాజమౌళి, అందులో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, రానాలు దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే ఈ ముగ్గురిని తన పాపులర్ షో కాఫీ విత్ కరణ్...
ఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి: టాలీవుడ్ సెలబ్రిటీలు
తెలంగాణ ఎన్నికల పోలింగ్ రేపు 7వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో క్రిందటి ఎడాది కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది. అందుకే రకరకాలుగా ఓటింగ్ ప్రాధాన్యం...
చలిగాలుల్లో ఉక్కబోసే హాట్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌కి హీట్ ఎక్కిస్తున్న ‘తేజస్వీ’
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ టాలీవుడ్‌కి అసలు సిసలు తెలుగు సొగసుల్ని చూపే పనిలో బిజీగా మారింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్‌లో తొలి అడుగు పెట్టిన తేజస్వి...
లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ‘మాధురీ దీక్షిత్’
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపథ్యంలో బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. ఎవరెవరిని బరిలోకి దించాలనే దానిపై ఇప్పటికే జాబితాను పూర్తి చేసినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో...
వెంకీ పుట్టినరోజు కానుకగా ‘ఎఫ్ 2’ ట్రైలర్!
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'ఎఫ్ 2' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ...
రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విలన్‌గా ‘కేజిఎఫ్’ హీరో?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం భారీ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' (వర్కింగ్ టైటిల్)తో ప్రారంభమైన ఈ సినిమా...
మహేష్ ‘ఏఎంబీ’లో ‘అంతరిక్షం’ ట్రైలర్!
హైదరాబాద్‌లో 'ఏఎంబీ' పేరుతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ...
‘యన్.టి.ఆర్’లో తెలుగు అమ్మాయి!
హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'యన్.టి.ఆర్'. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణిగా...
మహేష్ బాటలో అల్లు అర్జున్!
టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపారరంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే మహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలోకి దిగాడు. కొండాపూర్ లో ఏఏంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను నిర్మించారు. అత్యాధునిక...
సెక్సియస్ట్ విమెన్ ఆఫ్ ఎషియాలో.. దీపికా, ప్రియాంక
యూకే కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ అనే మ్యాగజైన్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆసియా టాప్ 50 సెక్సియస్ట్ విమెన్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించిన...
పోటీ ఎక్కడినుంచో ఫిబ్రవరిలో ప్రకటిస్తా: పవన్
ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలను నాయకులు కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించినంత కాలం ఇక్కడ అభివృద్ధి ఎప్పటికీ...
లగడపాటి సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటే..!
తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాను నిర్వహించిన సర్వే వివరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిన్న వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై స్పందిస్తూ...
ఇకపై సినిమాల్లో నటించనంటున్న కమల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో ఇప్పుడిప్పులే నిమగ్నమవుతు.. మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్ గా 'ఇండియన్ 2' చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా...
క్రికెటర్ పాత్ర ‘రష్మిక’
'ఛలో, గీత గోవిందం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవలే నాని సరసన 'దేవదాస్' సినిమాలో మెరిసిన ఈమెకు తెలుగులో మంచి ఆఫర్లే ఉన్నాయి. నటనకు ప్రాధాన్యమున్న...
పూరీతో గొడవలపై స్పందించిన వర్మ
ప్రముఖ దర్శకుడలు రామ్‌గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ చాలా మంచి స్నేహితులు. వర్మ ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పూరీని కలుస్తుంటారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం చెడిందని ఓ ఆంగ్లపత్రిక...
తెలంగాణను దెయ్యాలపాలు చేయొద్దు: కేసీఆర్
కాంగ్రెస్ నేతల్లోని అసమర్థతను టీడీసీ అధినేత చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణా బేసిన్‌లో నీళ్లు లేవని కోదాడ సభలో ఏపీ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో కీలు...
పారదర్శకత ఉన్నవారికే ఓటు వేయండి: పవన్ కళ్యాణ్
తెలంగాణ యువత పోరాట స్ఫూర్తిని, పోరాటాన్ని, త్యాగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని కనుకే తనకు తెలంగాణ అంటే అంత గౌరవమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల సమయాభావం...
ఎన్టీఆర్ లుక్‌పై స్పందించిన ఫిట్‌నెస్ ట్రైనర్
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బాహుబలి తరువాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగెస్ట్ మల్టీస్టారర్ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ...
స్పెషల్ సాంగ్ లో మరోసారి మెరుపులు మెరిపించనున్న ‘అనసూయ’
ఒక వైపు టీవీ షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తునే.. మరో వైపు సినిమాల్లోని నటిస్తున్న యాంకర్ అనసూయకి ఆఫర్లు వరసగా వస్తున్నాయి. అంతకు ముందు అడపాదడపా సినిమాల్లో కనిపించే అనసూయకి రామ్ చరణ్...
అమ్మ పాత్రలో ఒదిగిపోయిన నిత్యామీనన్.. ‘ది ఐరన్ లేడీ’ ఫస్ట్‌లుక్
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ...
కేటీఆర్ ట్వీట్‌పై లగడపాటి కౌంటర్
తెలంగాణ ప్రజలు ప్రజాకూటమి పక్షాన ఉన్నారంటూ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించిన లగడపాటి రాజగోపాల్ సర్వేలో కుట్ర ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇదే లగడపాటి రాజగోపాల్ గత నెలలో టీఆర్‌ఎస్‌కు 65...
బాలకృష్ణపై ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. మొన్నటిదాకా ఐటీ స్పెల్లింగ్ తెలియని తెలంగాణ...
నేటితో ప్రచార హోరు మూగబోనుంది
ఈ రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మూగబోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం 7వ తేదిన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే....
లగడపాటి రాజకీయ జోకర్: హరీష్‌రావు
హైదరాబాద్ నగర శివారు గండిపేట మండలం మణికొండలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి తన్నీరు హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికలపై ప్రకటిస్తున్న సర్వేలు...
తెలంగాణలో హస్తానికే చాన్స్: లగడపాటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్న నేపథ్యంలో లగడపాటి తన సర్వేలోని మరో ముగ్గురు గెలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటికే నారాయణపేట్, బోథ్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని...
పెళ్లి కుమార్తెగా ప్రియాంక.. తొలి ఫొటోలు
ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ పెళ్లి వేడుక ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట వివాహ...
ప్రజల నాడి ప్రజాకూటమి వైపే: కేసీఆర్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రజల నాడి ప్రజాకూటమి వైపే ఉందని ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ చెప్పారు. వీరే విజేతలంటూ కొన్ని రోజుల క్రితం ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆయన.. ఈ...
రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?: హైకోర్టు
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అరెస్టుకు...





