తెలుగు News

కమల్‌ నెక్ట్స్‌ మూవీ ‘క్షత్రియపుత్రుడు’ పార్ట్‌-2 !

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ఒక వైపు రాజకీయాలను మరో వైపు సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది 'విశ్వరూపం2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'భారతీయుడు2'లో...

మహేష్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా.. ఏంది సామీ ఆ లుక్.. మీ వయసు ఎంత?

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం తన కుటుంబంతో జర్మనీలో విహారయాత్రకు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బస చేసిన హోటల్‌ దగ్గర తీసిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అక్కడి...

బీజేపీ నేతలు నాకు బంధువులు కాదు: పవన్‌

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలపై ఘాటుగా స్పందించారు పవన్‌ కల్యాణ్. అమరావతిలో నూతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని...

దొంగా-పోలీస్ కథతో రాజమౌళి

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బోయపాటితో చేస్తున్న సినిమా ముగియగానే ఈ...

నా తమ్ముడైనా సహించను..మద్దతు తెలపను: ఫరా ఖాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై కూడా 'మీటూ' ఆరోపణలు వచ్చాయి. సలోని, రేచెల్‌, కరిష్మా అనే ముగ్గురు యువతులు సాజిద్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తమను లైంగికంగా వేధించారని అంటున్నారు. ఎన్నో బ్లాక్‌...

నానాకు షాక్‌.. ‘హౌస్‌ఫుల్‌ 4’ నిలిపివేయాలంటున్న అక్షయ్‌!

#మీటూ..లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌కు.. అక్షయ్‌ కుమార్ తన నిర్ణయంతో షాకిచ్చాడు ‌. అక్షయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హౌస్‌ఫుల్‌ 4'. ఇందులో నానా పటేకర్‌...

వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ దసరాకు ప్రారంభం

నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తానని చాలా రోజుల క్రితం వర్మ ప్రకటించారు. ఈ సినిమాను లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్‌ను చూపించబోతున్నామని అన్నారు వర్మ....

రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌!

ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంటర్నెట్‌ వినియోగదారులు రానున్న 48 గంటల్లో నెట్‌వర్క్‌ ఫెయిల్యూర్‌లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటర్నెట్‌కు సంబంధించి పలు కీలక సర్వర్లకు సాధారణ మెయింటనెన్స్‌ చేపట్టనుండటమే ఇందుకు కారణం. ప్రధాన...

‘అరవింద సమేత’ తొలిరోజున రూ.60 కోట్లు కొల్లగొట్టింది

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం నాన్‌ 'బాహుబలి' రికార్డును సృష్టించినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. 'బాహుబలి' తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆ...

అమితాబ్‌ సార్‌.. త్వరలో మీ నిజాలు బయటపడతాయి..!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీ. ఇటీవల ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా బిగ్‌బిని 'మీటూ' ఉద్యమం గురించి...

#మీటూ గురించి కమల్‌ ఏమన్నారంటే..

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మీడియా, సినిమా ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు తమల్ని ఎలా లైంగికంగా వేధించారో చెబుతూ మహిళలు మందుకు వస్తున్నారు....

చంద్రబాబుకు ఊరట..రీకాల్‌ పిటిషన్‌కు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ న్యాయస్థానంలో ఊరట లభించింది. తనపై జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వెనక్కి తీసుకోవాలని(రీకాల్‌) అభ్యర్థిస్తూ చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు రెండ్రోజుల క్రితం ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌...

మా అమ్మకు ఫోన్‌ చేయకండి: చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తమిళనాడుకు చెందిన మీడియా వర్గాలకు ఓ విన్నపం చేశారు. ఎందరో మహిళలు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడానికి చిన్మయి సాయం కోరుతున్నారు. చిన్మయి ద్వారా...

‘#మీటూ’ ఫ్యాషన్‌ అయిపోయింది: సుభాష్‌ ఘాయ్

ఈ మధ్యకాలంలో '#మీటూ' ఉద్యమం ఫ్యాషన్‌ అయిపోయిందని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సుభాష్‌ ఘాయ్ అంటున్నారు‌. కొన్నేళ్ల క్రితం సుభాష్‌ జ్యూస్‌లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి...

శ్రీవారిని సేవలో జనసేన అధినేత పవన్‌, నాదెండ్ల మనోహర్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో...

మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు: లోకేష్‌

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై...

ఏపీలో కాంగ్రెస్‌కు మరో షాక్

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖలో తెలిపారు....

‘ఎన్టీఆర్‌’ తండ్రితో తనయుడు

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'ఎన్‌టీఆర్‌'. ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో...

త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అరవింద సమేత'. ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. చిత్రం సక్సెస్‌ కావడంతో యూనిట్‌...

హృతిక్‌ పై కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్- కంగనా రనౌత్‌ మధ్య పదునైన మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. వీరి వివాదం సినీ పరిశ్రమ నుంచి వ్యక్తిగత విషయాల్లోకి కూడా వ్యాపించింది. బాలీవుడ్‌లో 'మీటూ'...

‘మీటూ’పై బిగ్‌ బీ స్పందన ఏమిటంటే!

సెలబ్రిటీల లైంగిక వేధింపులపై 'మీటూ' ఉద్యమం పేరుతో బాహాటంగా బాధిత మహిళలు వెల్లడిస్తున్న ఘటనలపై బిగ్‌ బీ అమితాబ్‌ బచన్‌ ఎట్టకేలకు స్పందించారు. గురువారం 76వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అమితాబ్‌ పనిప్రదేశాల్లో...

అరవింద సమేత మూవీ రివ్యూ

జూనియర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలం నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు...

‘జాన్’ గా ప్రభాస్?

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా...

‘ఎన్టీఆర్‌’ జయప్రద పాత్రలో మిల్కీబ్యూటీ.!

నందమూరి తారకరామారావు జీవిత చర్రిత ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ చిత్రం 'ఎన్టీఆర్‌'. బాలకృష్ణ స్వయంగా నిర్మించి, నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ కథానాయకుడు, ఎన్టీఆర్‌ మహానాయకుడుగా...

పబ్లిసిటీ కోసమే అంటూ బురద చల్లకండి: కాజల్‌

'మీటూ' ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారి జాబితా క్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌ నుంచి 'మీటూ' ఉద్యమానికి.. సమంత, అనుపమ పరమేశ్వరన్‌, ఐశ్వర్యరాయ్‌, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ప్రముఖ హీరోయిన్‌లు...

#మీటూపై వర్మ స్పందన

ప్రస్తుతం దేశంలో మీటూ ఉద్యమం చర్చనీయాంశమైన అంశంగా మారింది. పదేళ్ల క్రితం హార్న్‌ ఓకే ప్లీజ్‌' సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా...

‘సైరా’ అమితాబ్‌ మోషన్‌ టీజర్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా చరిత్రాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి' లో బాలీవుడ్‌​ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఈ పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది....

ఓవర్‌సీస్‌లో దూకుడుమీదున్న ఎన్టీఆర్ ‘అరవింద సమేత’!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా రేపు విడుదల కానుండగా ఈరోజు రాత్రి నుండే ఓవర్సీస్లో ప్రీమియర్ల షో వెయబడుతుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమా కోసం...

అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోహ్లి, అఖిల్‌ సందడి.. ఫొటోస్ వైరల్‌

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశాడు. ఎప్పుడూ క్రికెట్‌ గ్రౌండ్‌లో బిజీగా ఉండే కోహ్లి కాస్త గ్యాప్‌ తీసుకొని షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నాడు. టెస్టు‌‌ నిమిత్తం...

చిన్మయి ఆరోపణలపై వైరాముత్తు స్పందన

ప్రముఖ తమిళ సాహిత్య రచయిత వైరాముత్తు తనను హోటల్‌ గదికి రమ్మన్నాడని గాయని చిన్మయి శ్రీపాద మంగళవారం సోషల్‌మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమం కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లామని, వేదికపై...
error: Content is protected !!