తెలుగు News

కేసీఆర్‌పై అమిత్ షా మండిపాటు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శలకు దిగారు. తెలంగాణలో ఎన్నికల భేరి మోగించేందుకు శనివారం హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలను...

వచ్చే ఎన్నికలు జగన్‌కు అనుకూలం : ఇండియా టుడే సర్వే

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై "ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా" సర్వే నిర్వహించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు దాదాపు 10,650...

సంచలన నటి శ్రీరెడ్డి రాజకీయ ప్రవేశం..?

సంచలన నటి శ్రీరెడ్డి సినిమాల కంటే కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ నగరం సైదాబాద్‌లో ఓ బేకరి ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడింది....

కౌశల్ ఆర్మీ పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టిన కౌశల్‌ తర్వాత తర్వాత తన పొటెన్షియాలిటీ చూపిస్తూ ఎలాంటి సందర్భంలో అయినా ఒకే విధంగా ఉంటూ తన సత్తా చాటాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో...

ఆ పాత్రలే నన్ను నిలబెట్టాయి: రమ్యకృష్ణ

సెప్టెంబర్‌15 ఈరోజు రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా విశేషాలు పంచుకుంటూ 'నా బర్త్‌డే టైమ్‌లో రిలీజైన మా చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది....

ఈ నెల 27న స్టార్‌ హీరో సినిమా విడుదల!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్, హరిలా హిట్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'సామి స్క్వేర్'. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన 'సామి'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. పూర్తై చాలా...

భారీ ఆఫర్‌ కొట్టేసిన అను ఇమ్మానుయేల్‌..!

తెలుగులో నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మంచి విజయం సాధించిన అను ఇమ్మానుయేల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వినాయక చవితి సందర్భం గా విడుదలైన ఈ సినిమా.. నాగ చైతన్య...

ప్రముఖ హాస్యనటుడు బ్యాన్..!?

కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఎంత పాపులరో మనకు తెలిసిన సంగతే. తన హాస్య చతురతతో స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు వడివేలు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వడివేలు ఈ...

మహేష్‌కు నటనే రాదు.. ఆయన కంటే రాళ్లే నయం అంటూ.. సంచలన వ్యాఖ్యలు

స్టాండప్ కామెడీ షో వ్యాఖ్యాత మనోజ్ ప్రభాకరన్ ఒక షోలో మహేష్ బాబుని ఉద్దేశించి 'స్పైడర్ సినిమాలో మహేష్ బాబు కంటే రాళ్లే నయం. ఆయనకు నటనే రాదు. నటనకు బదులు మోడలింగ్...

ట్రోల్‌ అవుతున్న కత్రినా హారతి..

సెలబ్రెటీలు ఏమి చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. వారు చేసే ఏ పని అయిన కొంచెం తేడాగా అనిపించినా, కనిపించినా.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావల్సిందే. తాజాగా బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కత్రినా...

రష్మిక కోసం క్యూ కడుతున్న యంగ్‌ హీరోలు..!

'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. 'గీత గోవిందం' సినిమాకు ఏకంగా వంద...

బిగ్‌బాస్‌ పై మండిపడ్డ పరుచూరి

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నఅతిపెద్ద రియల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌2'. నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్‌, గీతామాధురి, దీప్తి, తనిష్‌,...

ఏపీలో జలసిరికి హారతిచ్చిన చంద్రబాబు

కర్నూలు జిల్లాలో జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి హారతినిచ్చారు. అంతకు ముందు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను...

అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు స్పందన

బాబ్లీ వివాదంలో అరెస్ట్ వారెంట్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాను నేరాలు, ఘారాలు చేయలేదని, ఎక్కడా అన్యాయం చేయలేదని చంద్రబాబు అన్నారు. ఆరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు పైన ప్రాజెక్టు...

తొలి రోజే వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’

అక్కినేని నటవరసుడు నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం మంచి వసూళ్లు కురిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు...

అఖిల్‌ మూవీలో సీనియర్‌ హీరోయిన్‌..!

మొదటి రెండు సినిమాలతో నిరాశపరిచిన అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ లాంటి బిగ్‌హిట్ సాదించిన వెంకీ అట్లూరి...

ప్రపంచ దేశాల్లో ట్రేండింగ్‌ అవుతున్న రోబో 2 పాయింట్ టీజర్

నిన్న వినాయక చవితి సందర్భంగా రోబో 2 పాయింట్ ఓ టీజర్ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా టీజర్ రిలీజ్ కావడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. టీజర్...

రాహుల్‌గాంధీ సమక్షం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బండ్ల గణేశ్‌

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌కు చెందిన...

నేడు తెలంగాణ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ...పొత్తులు, అభ్యర్ధుల ఎంపిక, పార్టీలో చేరికల వ్యవహారంపై ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు ప్రత్యేకంగా చర్చించనున్నారు. రాహుల్‌ పిలుపుతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో...

ప్రముఖ సినీ విమర్శకుడు మృతి

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూశారు. 1945లో జ‌న్మించిన ఆయ‌న దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు.ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శాస్త్రి...

ఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు వారెంట్‌ జారీ చేసింది. చంద్రబాబును...

‘శైల‌జా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ

వ‌రుస విజ‌యాల‌తో ఫాంలో ఉన్న యువ ద‌ర్శ‌కుడు మారుతి, అక్కినేని నటవారసుడు నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెరపై ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్‌ను...

కొత్తగా వెలిసిన ‘బిగ్‌బాస్‌ గణపతి’

టెలివిజన్‌ ప్రేక్షకులను అలరిస్తున్న అతి పెద్ద రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌2'. ఈ షోకి నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారా?...

‘దేవదాస్’ను సొంతం చేసుకున్న భారీ సంస్థ

అక్కినేని నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'దేవదాస్'. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నెల 27న విడుదల కానుంది. ఈ చిత్ర...

ఈ వినాయకచవితి.. సన్నీలియోనీకి స్పెషల్‌

బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ ఈ వినాయకచవితి పండగను మరింత ప్రత్యేకంగా జరుపుకొన్నారు. భర్త డేనియల్‌ వెబర్‌తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ముంబయిలో ఇంటిని కొనుగోలు చేసిన ఆమె భర్తతో కలిసి గృహ...

యు ట‌ర్న్‌ మూవీ రివ్యూ

సాధారణంగా పెళ్లి త‌రువాత హీరోయిన్‌లు సినిమాలకు దూరమౌతుంటారు. కానీ సమంత పెళ్లి తరువాత కూడా తన సత్తా చాటుకుంటుంది. సినిమా ఎంపిక‌లో స‌మంత చాలా సెలెక్టివ్ గా ఉన్నారు. ఎక్కువ‌గా న‌ట‌న‌కు ఆస్కారం...

‘ఎన్టీఆర్’ న్యూ లుక్‌.. ఎన్టీఆర్ తో చంద్రబాబు

నందమూరి తారక రామారావు బయోపిక్‌ 'ఎన్టీఆర్‌‌' సినిమాను ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తూ.. నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు వినాయక చవితి పురస్కరించుకుని 'ఎన్టీఆర్‌‌'...

రోబో ‘2.ఓ’ టీజర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం 'రోబో 2.ఓ'‌. ఈ చిత్ర టీజర్‌ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు...

తండ్రైన గోపీచంద్‌

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు గోపీచంద్‌ రెండోవ సారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి రేష్మా వినాయక చవితి రోజున ఉదయం ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గోపీచంద్‌ ట్విటర్‌ ద్వారా...

‘అదుగో’ ట్రైలర్‌

నటుడు రవిబాబు దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'అదుగో'. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పందిపిల్ల ముఖ్య...
error: Content is protected !!