ఈ వారం మూడు సినిమాల సంగతేంటి..?
బాహుబలి 2 దెబ్బకు సినిమాలు విడుదలకు భయపడుతున్నాయి. బాహుబలి క్రేజ్ లో ఎక్కడ కొట్టుకుఓపోతామో అని సినిమాలు రిలీజ్ చేయడానికి జంకుతున్నాయి. గతవారం కూడా 'బాబు బాగా బిజీ' సినిమా మాత్రమే వచ్చింది. అది కాస్త...
చిరు, అనుష్క అంటే నో అంటున్నాడట!
చిరు 151 కోసం కథానాయికల వేట కొనసాగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం బాలీవుడ్ హీరోయిన్లు విద్యాబాలన్, ఐశ్వర్యారాయ్ ల పేర్లు పరిశీలించినప్పటికీ వారు దక్షిణాది సినిమాలకు ఓకే చెబుతారా అనేది అనుమానమే. దీంతో...
బాహుబలి సినిమానా..? డైరెక్టర్ ఎవరు..?
బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. టాలీవుడ్ తో పాటు అన్ని బాషల్లో కూడా ఈ సినిమాకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు అంటూ రాజమౌళిని ఆకాశానికి...
500 కోట్ల బడ్జెట్ తో రామాయణం!
బాహుబలి సినిమా సక్సెస్ తో తెలుగు సినిమాకు మార్కెట్ పెరిగింది. చాలా మంది దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ కూడా 500 కోట్ల బడ్జెట్...
శర్వా కూడా వాటా అంటున్నాడు!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో నటిస్తోన్న హీరోలు రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు కూడా అందుకుంటున్నారు. తమ రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని హీరోలు సినిమా మీద పెట్టుబడి...
మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్!
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త...
బాలయ్య 102వ సినిమా కన్ఫర్మ్!
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక...
ఎన్టీఆర్, చరణ్ మళ్ళీ మొదలు!
మెగాహీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ లు తమ సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తోన్న సినిమాపై అలానే ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న...
ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు..?
'బాహుబలి 2' భారీ విజయంతో ప్రభాస్ ఆనందంతో పొంగిపోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో ఒకటి .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒకటి చేయనున్నాడు. ఇక హిందీలోను రెండు సినిమాలు...
బాహుబలిని ఆ సినిమా మించుతుందా..?
బాహుబలి2 సినిమా ప్రభావం చాలా మంది మేకర్స్ మీద పడింది. ఆ రేంజ్ లో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. సుందర్.సి దర్శకత్వం వహించనున్న 'సంఘమిత్ర'తో బాహుబలి2 ని బీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. జాతీయ,...
చిరు సినిమాలో రానా..?
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పడు చాలా మంది హీరోలు ఆ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తే చాలని తహతహలాడారు. అయితే ఇప్పుడు చిరు వరుస చిత్రాలతో అలరించడానికి...
ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా..?
హీరోల పుట్టినరోజులను ఘనంగా ఏర్పాటు చేసే అభిమానులకు వారు కూడా స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటారు. ఎన్టీఆర్ కు తన పుట్టినరోజుకి అభిమానులకు కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టైటిల్ లోగో...
చరణ్, రాజుగారికి ఓకే చెప్తాడా..?
దిల్ రాజు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఎవడు' సినిమా మాస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. కమర్షియల్ గా ఈ సినిమా బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్...
‘డిజె’ రొమాంటిక్ లుక్!
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. జూన్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు...
‘రాధ’ సెన్సార్ పూర్తి!
శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'రాధ'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను...
పీటర్ హెయిన్స్ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు!
కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారడం గమనిస్తూనే ఉన్నాం. ప్రభుదేవా, లారెన్స్ వంటి డాన్స్ మాస్టర్స్ దర్శకులుగా రాణించారు. అయితే ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్స్ గా మారడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు పీటర్ హెయిన్స్...
26 న రా రండోయ్ వేడుక చూద్దాం!
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్...
విక్రమ్ తో బన్నీ ప్లాన్!
హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తయిన వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు లింగుస్వామి,...
మహేష్ గడువు రెండు వారాలు మాత్రమే!
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న 'స్పైడర్' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ దర్శకుడు మురుగదాస్ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. దీంతో మహేష్ ఇక తను ఈ సినిమా...
గౌతమ్ మీనన్ సినిమా నుండి చైతు వాకౌట్!
తనకు కెరీర్ ఆరంభంలో 'ఏ మాయ చేసావే' వంటి సక్సెస్ ను ఇచ్చిన గౌతమ్ మీనన్ సినిమా నుండి నాగచైతన్య తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు విషయంలోకి వస్తే.. గౌతమ్ మీనన్...
ప్రభాస్ ఎందుకు అలా చేస్తున్నాడో..?
బాహుబలి సినిమాతో నేషనల్ హీరో అయిపోయాడు ప్రభాస్. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భారీ పోస్ట్ ప్రమోషన్ ఈవెంట్స్ ను కావాలని ప్రభాస్ తప్పించుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 5...
విజయేంద్రప్రసాద్ కథను పక్కన పెట్టారు!
ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రచయితల్లో విజయేంద్రప్రసాద్ ఒకరు. 'బాహుబలి' సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, హిందీ వాళ్ళతో పాటు కన్నడ, తమిళ ఇండస్ట్రీల జనాలు సైతం ఆయన వెంటపడుతున్నారు....
బాహుబలి @1000 కోట్లు!
బాహుబలి ది కన్‌క్లూజన్ మూవీ భారతీయ చిత్ర సీమలో 1000కోట్ల కొల్లగొట్టి సంచలనంగా మారింది. ఇప్పటికే ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తూ.. ఈ మూవీ వెయ్యి కోట్ల సాధించిన మొట్టమొదటి ఇండియన్ ఫిలింగా...
చైతు వేడుకలో టైటిల్ సాంగ్ వచ్చేసింది!
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్...
స్వాతి కొత్త సినిమా’లండన్ బాబులు’!
మారుతి టాకీస్, ఎవిఎస్ స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ దర్శక, నిర్మాత మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం 'లండన్ బాబులు'. తమిళం లో విజయ్‌సేతుపతి, రితికా సింగ్ కలసి నటించిన...
లేడీస్ టైలర్ కొడుకు ఏం చేస్తున్నాడో..?
క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో, మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ముప్పై...
నాని ‘ఎంసిఎ’ మొదలైంది!
నేచురల్ స్టార్ నాని, నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం 'ఎంసిఎ' లాంచనంగా శనివారం ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి...
మంచు విష్ణు ‘ఓటర్’కి డేట్ ఫిక్స్ అయింది!
మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ 'ఓటర్'. 'హీరో ఆఫ్ ది నేషన్' అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ...
బాహుబలి టీవీ సిరీస్ విషయంలో నిర్మాత ట్విస్ట్!
బాహుబలి సినిమాకు తెరపడిందేమో గానీ దాని ప్రస్థానాన్ని మాత్రం మేకర్స్ కొనసాగించబోతున్నారు. బాహుబలి క్యారెక్టర్స్ తో పుస్తకాల్ని, కామిక్స్ ను, టీవీ సిరీస్ ఇలా రకరకలుగా బాహుబలిని ఒక బ్రాండ్ మార్చాలని బాహుబలి టీం...
రివ్యూ: బాబు బాగా బిజీ
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, మిస్టీ చక్రవర్తి, సుప్రియా, తేజస్విని, శ్రీముఖి , ప్రియదర్శి
తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: నవీన్ మేడారం
నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం...





