తెలుగు News

ప్రభాస్ కు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ సంఖ్య!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్. తను పెళ్లికి ఎప్పుడు ఓకే అంటాడా అని..? కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మాత్రం పెళ్లి...

ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్ చూశారా..?

మెగాస్టార్ చిరంజీవి చేయబోయే తదుపరి చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథను అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు సినిమాపై అధికార ప్రకటన రాలేదు కదా.. అప్పుడే ఫస్ట్ లుక్ ఏంటి.. అనుకుంటున్నారా..? ఇది ఓ మెగాభిమాని...

‘మణికర్ణిక’ టైటిల్ లోగో!

తెలుగులో "గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి...

మరోసారి కలిసి నటిస్తోన్న నారారోహిత్, విష్ణు!

2016 చివ‌ర‌లో విడుదలై సినీప్రేక్ష‌కుల్ని, విమ‌ర్శ‌కుల‌ని సైతం మ‌న‌సుతో కంట‌త‌డి పెట్టించిన వినూత్న‌క‌థా చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్‌, శ్రీవిష్ణు క‌ల‌సి న‌టించారు. వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఎప్పుడూ ప్రేక్ష‌కుల్ని అల‌రించేదిశ‌గా...

చిత్రీకరణ చివరిదశలో బెల్లంకొండ సినిమా!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది.  బెల్లంకొండ శ్రీనివాస్ కు...

ఇది నా సొంత మనుషుల అవార్డ్!

కీర్తిశేషులు అల్లు అరవింద్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన శ్రీ అల్లు ఆర్ట్స్ అకాడమీ తరఫున జీవిత పురస్కారాన్ని దర్శకరత్న దాసరి నారాయరావుకి ఆయన పుట్టినరోజు సంధర్భంగా గురువారం హైదరాబాద్ లో...

రజినితో సినిమా రాజమౌళి రెస్పాన్స్!

అపజయమెరుగని దర్శకుడిగా పేరు గాంచిన సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే సినిమా మామూలుగా...

ప్రభాస్ మైనపు బొమ్మ అదిరింది!

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టడానికి ఆ సంస్థ నిర్వాహకులు ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి ప్రభాస్ కొలతలు తీసుకొని వెళ్ళిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలోనే...

ఫ్యామిలీ డైరెక్టర్ తో శర్వానంద్!

ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోల్లో క్రేజ్ ఉన్న హీరో శర్వానంద్. ప్రతి సినిమాను ఎంతో ప్లాన్డ్ గా చేసుకుంటూ వస్తున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా 'శతమానం భవతి'తో హిట్...

హీరోయిన్ కు పవన్ స్వీట్ షాక్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎవరితోనూ పెద్దగా కలవడానికి ఇష్టపడరు. కానీ తన తోటి నటీనటుల పట్ల అప్పుడప్పుడు తన ప్రేమను చూపించి వాళ్ళను స్వీట్ షాక్ కు గురి చేస్తుంటాడు. కాటమరాయుడు షూటింగ్...

ప్రభాస్ లిస్ట్ లో రెండు సినిమాలు!

గత ఐదేళ్లపాటు బాహుబలి సినిమాకు పరిమితమయిన ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో మొదటిది సాహో సినిమా...

‘సాహో’లో తమన్నా ఇది నిజమా..?

ప్రభాస్ తదుపరి సినిమా సాహోకి రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో దర్శకుడు సుజీత్ బిజీగా గడుపుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట...

కొరటాలకు హ్యాండ్ ఇచ్చిన పవన్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివకి షాక్ ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబధించిన వివరాల్లోకి వెళితే…పవన్ కళ్యాన్ 2019 ఎన్నికలలో కచ్ఛితంగా పోటీ చేస్తున్నారు. దానికి కావాల్సిన...

మెహ్రీన్ తో రవితేజ డేటింగ్!

కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ తో మాస్ రాజా రవితేజా డేటింగ్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు...

బాహుబలి 2లో ఐదు తప్పులున్నాయి!

రాజమౌళి రూపొందించిన 'బాహుబలి 2' సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా అని అందరూ గర్వంగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో 5 తప్పులు ఉన్నాయని ఓ...

రివ్యూ: బాహుబలి ది కంక్లూజన్

నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు  సంగీతం: ఎం.ఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు  నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని  దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి    రెండేళ్లుగా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరిలో మెదులుతోన్న...

బాహుబలి కోసం షూటింగ్ కు సెలవు!

ప్రస్తుతం ప్రేక్షకుల్లో బాహుబలి మేనియా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. థియేటర్ల దగ్గర టికెట్ల కోసం పడిగాపులు గాస్తున్నారు అభిమానులు. మరోపక్క ఎక్కువ రేట్లకు, బ్లాక్ లో టికెట్లను విక్రయిస్తున్నారు....

బాహుబలి ఇన్సైడ్ రిపోర్ట్!

మొదటి పార్ట్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన 'బాహుబలి' చిత్రం ఇప్పుడు బాహుబలి2తో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమైంది. రేపటి నుండి ప్రీమియర్ షోల హంగామా కూడా ఉంటుంది. మొదటి పార్ట్ 600 కోట్లు...

నేను నాస్తికుడిని: రాజమౌళి!

సినిమా వర్క్ ఉన్నంతవరకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి వర్క్ పూర్తయిందంటే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. గ్రాఫిక్స్ కారణంగా సినిమా రెండు వారాలు పోస్ట్ పోన్ చేద్దామా..? అని నిర్మాత శోభు గారిని అడిగాను...

మహేష్ సినిమా అప్పుడైనా మొదలవుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాలి కానీ మహేష్ 'స్పైడర్' సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో...

లీక్: ‘సాహో’ టీజర్!

నిన్నటికి నిన్న బాహుబలి2 సినిమాలో కొన్ని స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. తాజాగా ప్రభాస్ కొత్త సినిమా సాహో టీజర్ కూడా లీకైంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాహో' సినిమా టీజర్ ను...

సింగం డైరెక్టర్ తో మరోసారి సూర్య!

స్టార్ హీరో సూర్యకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన అనువాద చిత్రాలను కూడా స్ట్రెయిట్ చిత్రాలు మాదిరి ఇక్కడ అభిమానులు ఆదరిస్తూ ఉంటారు. ప్రస్తుతం...

బాహుబలి2 కూడా లీకైందా..?

బాహుబలి మొదటి పార్ట్ కు సంబంధించి కొన్ని యుద్ధసన్నివేశాలు అప్పట్లో లీక్ అవ్వడంతో రాజమౌళి నా దగ్గర పని చేసే వాళ్లే ఇలా చేస్తే నా పరిస్థితి ఏంటని వాపోయారు. దీంతో పార్ట్2...

అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది!

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని...

‘బాహుబలి’6 షోలపై ఫిర్యాదు!

బాహుబలి2 సినిమాను ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకి ఆరు షోలను ప్రదర్శించే విధంగా పర్మిషన్స్ ఇచ్చింది. ఈ విషయం పట్ల చిత్రనిర్మాతలు, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసినప్పటికీ తెలుగు సినిమా ఆడియన్స్ అసోసియేషన్...

‘సూర్యాభాయ్’ మహేష్ కాదు జగపతి!

ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్‌, శ్రీ తిరుమల సినిమాస్‌ పతాకాలపై అర్జున్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సూర్యాభాయ్‌'. బి.వి. రామకృష్ణ...

మే 19న ‘ఏంజెల్’ విడుదల!

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్...

రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ కి అంత‌రాయం!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విల‌క్ష‌ణ చిత్రాల దర్శ‌కుడు  సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్...

బహుబలికి ఏపీలో ఆరు తెలంగాణలో ఐదు!

ఆంధ్రప్రదేశ్ లో బాహుబలి సినిమా రోజుకి ఆరు ఆటలను ప్రదర్శించేలా అక్కడి ప్రభుత్వం నుండి అనుమతిని కోరారు చిత్రనిర్మాతలు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే తెలంగాణలో మాత్రం ఐదు ఆటల కోసమే...

రష్యా సినిమాలో దగ్గుబాటి హీరో!

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో దగ్గుబాటి రానా ఒకరు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలక్షణమైన పాత్రలను ఎన్నుకుంటూ నటిస్తోన్న రాణా త్వరలోనే ఓ రష్యా సినిమా చేయనున్నాడని...
error: Content is protected !!