తెలుగు News

మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం: మోహన్ బాబు!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను....

జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం తీర‌ని లోటు: బాలయ్య!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణ‌వార్త న‌న్నెంతో క‌లిచి వేసింది. సినిమా రంగం, రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత‌గారు త‌న‌దైన‌ ముద్ర వేశారు. నాన్న‌గారితో కూడా ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన జ‌య‌ల‌లితగారు సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు....

జయలలితకు కృష్ణ కుటుంబసభ్యుల నివాళులు!

గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె...

బాలీవుడ్ బ్యూటీ యోగా వీడియో!

శిల్పాశెట్టి ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొండింది. తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పట్లో ఆమె యోగాను ప్రమోట్ చేస్తూ... ఓ వీడియోను విడుదల చేశారు. అదొక సెన్సేషన్ గా...

కథ రెడీ.. చిరుతో సినిమా పక్కా.. !

అతనొక్కడే వంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథతో దర్శకుడిగా పరిచయమయ్యాడు సురేందర్ రెడ్డి. ఆ తరువాత కిక్, రేసుగుర్రం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు రూపొందించారు. అయితే ఆయన రూపొందించిన 'కిక్2' సినిమా మాత్రం ఘోర...

అమ్మ ‘అస్తమయం’!

సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పట్నించి ఆసుపత్రి నుంచి కాలు బయటికి పెట్టలేదు. చాలా రోజులు ఆమెకు ఐసీయూలో చికిత్స చేశారు. లండన్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిపుణులైన...

జయలలిత సినిమా టు రాజకీయం!

1948 ఫిబ్రవరి 24న కర్నాటక రాష్ట్రంలో మేలుకొటే అనే ప్రాంతంలో జయరాం, వేదవల్లి అనే తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జంటకు జయలలిత జన్మించారు. ఆమెకు మొదట తన అమ్మమ్మ పేరు కోమలవల్లి...

‘శాతకర్ణి’లో శివరాజ్ కుమార్ లుక్!

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌కు ఉన్న క్రేజ్‌గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వంద చిత్రాల‌కుపైగా న‌టించి క‌న్న‌డ అభిమానుల గుండెల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ క‌న్న‌డ కంఠీర‌వ పార్వ‌త‌మ్మ పుత్త...

థ్రిల్లర్ కథలో శర్వానంద్..?

ఆహానా పెళ్ళంట, పూలరంగడు వంటి చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న దర్శకుడు వీరభద్రం. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన 'బాయ్' తో పెద్ద షాక్ తగిలింది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన...

అల్లు భారతి మృతి చెందారు!

అలనాటి నటుడు అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె, నిర్మాత అల్లు అరవింద్ సోదరి అయిన అల్లు భారతి ఈరోజు మృతి చెందారు. బన్నీ మేనత్త అయిన భారతి అవివాహిత. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ...

నందమూరి ఫ్యామిలీ సినిమా!

గతంలో అక్కినేని హీరోలు, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి మనం సినిమాలో కనిపించారు. ఆ సినిమా తరువాత ఇండస్ట్రీలో కుటుంబాలు అలా కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ...

నిఖిల్ దుబాయ్ కి చెక్కేశాడు!

యంగ్ హీరోల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. అతడి సినిమా విడుదలవుతుందంటే ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకంతో ఉంటారు ప్రేక్షకులు. అదే నేపధ్యంలో ఇటీవల విడుదలయిన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' చిత్రానికి మంచి కలెక్షన్స్...

‘దృవ’ రిజల్ట్ తేడా పడే ఛాన్స్ ఉందా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డిసంబర్ 9న 'దృవ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రానికి ఇదే రీమేక్. తమిళంలో సినిమా అంత పెద్ద హిట్ కావడానికి...

కమల్ మరో సినిమా ఓకే చేశారు!

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం 'శభాష్ నాయుడు' సినిమాలో నటిస్తున్నారు. దశావతారం సినిమాలో ఆయన నటించిన పది పాత్రల్లో ఒకటైన బలరామ్ నాయుడు పాత్రను లీడ్ గా తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో...

చరణ్ సినిమాలో చిరు సందడి!

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దృవ'. ఈ సినిమా డిసంబర్ 9 న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ కు ముందు భారీగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్...

మరోసారి మహేష్ తో చందమామ!

తెలుగు సినిమా పరిశ్రమలో కాజల్ పనైపోయిందనుకున్న వారందరికీ వరుసగా పవన్ కల్యాణ్, చిరంజీవి సరసన అవకాశాలు సాధించి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు మహేష్ బాబు సరసన కూడా నటించబోతోందని టాక్. గతంలో మహేష్ బాబు, కాజల్...

నాగ్ సినిమా రిలీజ్ డేట్ చెప్పేశాడు!

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. మొదట ఈ...

చరణ్ సినిమాకు నో బెనిఫిట్ షోస్!

ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో అభిమానులు అందరికంటే ముందే సినిమా చూడాలని ఆశ పడుతుంటారు. బెనిఫిట్ షో టికెట్ ఎంత ఖర్చైనా.. సరే వెనకాడరు. అసలు విషయంలోకి వస్తే.. రామ్...

నవ్వుతూనే వర్మకి వార్నింగ్ ఇచ్చారట!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు విజయవాడలో జరగనుంది. అయితే దానికంటే ముందుగా వర్మ, వంగవీటి కుటుంబ సభ్యులు...

‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ వచ్చేస్తోంది!

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ...

చిరు ఆడియో వేడుక ఎక్కడ..?

సినిమా పబ్లిసిటీ విషయంలో ఆడియో ఫంక్షన్ చాలా కీలకమైనది. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఆడియో ఫంక్షన్ల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. కొందరు మాత్రం తమ సినిమా పాటలు నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసేస్తున్నారు....

చిరు సినిమా చూస్తా అన్నారు!

శివ‌కార్తీకేయ‌న్ వేసిన లేడీ గెట‌ప్ చాలా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. నేను సినిమా త‌ప్ప‌కుండా తెలుగులో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని తొలిరోజు ప్రెస్‌మీట్‌లోనే నేను చెప్పాను...అదీ రోజు నిజ‌మంద‌ని అన్నారు నిర్మాత దిల్‌రాజు....

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్!

ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన కథతో సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఈ నెలలోనే...

యువహీరో సినిమాలో రష్మి ఐటెమ్ సాంగ్!

బుల్లితెరపై తమ అందాలతో ఆడియన్స్ ను మెప్పించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అనసూయ, రష్మి గౌతమ్. రష్మి కంటే అనసూయ మరింత ఫాస్ట్ గా సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా సాయి ధరం తేజ్...

నాని సినిమా వాయిదా పడుతుందా..?

ఈసారి రామ్ చరణ్ చాలా మంది హీరోలను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తను నటించిన 'దృవ' సినిమా డిసంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చరణ్ కెరీర్ కు ఎంతో కీలకం. భారీ కలెక్షన్స్...

భేతాళుడు డే వన్ కలెక్షన్స్!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన నూతన చిత్రం 'భేతాళుడు'. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓపెనింగ్స్ అయితే భారీగా రాబట్టిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి డే...

ఖైదీ కొత్త లుక్స్!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖైదీ నంబ‌ర్ 150'   (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. గురువారంతో టాకీ...

సూర్య వచ్చేస్తున్నాడు!

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయకుడిగా భాసిల్లుతున్న సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు.  తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్...

డిశంబర్ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’!

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు...

హెబ్బా రెడీ అయిపోయింది!

తండ్రీ కూతుళ్ల మ‌ధ్య స్వ‌చ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన‌ చిత్రాలన్నీ ఇప్ప‌టిదాకా బాక్సాఫీసును ద‌ర్జాగా కొల్ల‌గొట్టిన‌వే. ఆ కోవలోకి చేర‌డానికి ముస్తాబ‌వుతోన్న తాజా చిత్రం 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'. ఈ నెల...
error: Content is protected !!