Telugu Trending

యంగ్‌టైగర్‌ రెండోకొడుకు భార్గవ్‌ రామ్‌కు అప్పుడే ఏడాదా!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కుటుంబనికి మాత్రం కావల్సినంత సమయాన్ని కేటాయిస్తాడు. పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి స్పెషల్‌ డే అయితే ఫ్యామిలీతోనే గడుపుతాడు. ఈ ఏడాది ఎన్టీఆర్...

‘బిగ్ బాస్-3’లో తన అందంతో పిచ్చెక్కించనున్న బీజేపీ అభ్య‌ర్థి

తెలుగులో 'బిగ్ బాస్' సీజ‌న్-3 ఇంకా మొద‌లు కాలేదు కానీ మొద‌ల‌య్యే ముందే రోజుకో కొత్త సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వార్త‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి హోస్ట్ ఎవ‌రు అని ఓ...

ఆ సినిమా కోసం వెనక్కి తగ్గిన విజయ్‌ దేవరకొండ

యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు ఈహీరోకి ఉన్న క్రేజ్ పెరుగుతున్నది. క్రేజ్ తో పాటు పెర్ఫార్మన్స్ కూడా పెరుగుతున్నది. దీంతో విజయ్ సినిమాలకు డిమాండ్‌...

మా ఆయన రేప్ చేసాడా.. నోరు ఎలా వచ్చింది.. కంగ‌నపై విరుచుకుపడ్డ ఆదిత్య భార్య

బాలీవుడ్ మీడియాలో ఎప్పుడూ కంగ‌న ర‌నౌత్ పేరు హాట్‌గానే ఉంటుంది. సినిమాలు ఉన్నా లేక‌పోయినా.. హిట్లు వ‌చ్చినా రాక‌పోయినా ఆమె మాత్రం ఎవ‌ర్ గ్రీన్ స్టార్. ఎప్పుడూ సినిమాల‌తో పాటు వివాదాల‌ను కూడా...

27వ బర్త్‌డే జరుపుకుంటున్న దిశా పటాని

స్టైలిష్ అండ్ గ్లామరస్ బాలీవుడ్‌ హాట్ హీరోయిన్ దిశా పటాని తన నటనతోనే కాకుండా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఇవాళ 27వ పుట్టిన రోజు జరుపుకొంటుందీ బ్యూటీ.. తాను...

సూర్య పాలిట విలన్‌గా మారిన మోహన్‌బాబు

డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా పరిశ్రమలోకి వచ్చి.. విలన్‌గా మారి ఆ తరువాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఇప్పటి వరకు దాదాపు 500...

బిగ్‌బాస్‌-3 ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్

బిగ్‌బాస్-1, 2 సీజన్‌లలో ప్రేక్షకులను టీవీకి కట్టిపడేసిన తెలుగు రియాల్టీ షో తాజాగా సీజన్‌-3 రెడీ అవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈసారి బిగ్ బాస్-3 ప్రోగ్రాం ద్వారా మంచి...

బాలకృష్ణ 105వ చిత్రం షూటింగ్ ప్రారంభం

నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. తమ అభిమాన కథానాయకుడి కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్న వారికోసం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 105వ చిత్రంలో తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన...

లిప్‌లాక్‌ల్లో యంగ్‌ హీరోలతో పోటీ పడుతున్న నాగార్జున.. ‘మన్మథుడు 2’ టీజర్‌

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'మన్మథుడు 2' సినిమా టీజర్‌ విడుదలైంది. 'నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది' అని ప్రముఖ నటి దేవదర్శిని.. నాగ్‌ను ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌...

‘వెంకిమామ’లో సమంత?

విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న 'వెంకిమామ' సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో అద్భుతంగా జరుగుతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటె, ఈ సినిమా...

హీరో వరుణ్ తేజ్‌కు కార్‌ యాక్సిడెంట్..

మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపెట్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్‌...

నైజీరియన్ చేతిలో పోసపోయిన సోనాక్షి వర్మ

నైజీరియన్ చేతిలో నటి సోనాక్షి వర్మ మోస పోయారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ చేసుకుని ఆపై స్నేహం పేరుతో నైజీరియన్‌ వ్యక్తి మోసం చేశాడు. సోనాక్షి ఫేస్‌బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్...

మెగాస్టార్ చిన్నల్లుడికి సైబర్ వేధింపులు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్‌కు ఇంస్టాగ్రామ్ లో వేధింపులు మొదలయ్యాయి. కొంతమంది పోకిరీలు ఇంస్టాగ్రామ్ లో ఆయన్ను వేధిస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అసభ్యకరమైన మాటలతో...

అప్పులు తీర్చేశా: అమితాబ్‌

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి రైతన్నలకు చేయూతనిచ్చారు. అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన...

సింగర్‌గా మారబోతున్న పూజాహేగ్డే

పూజా హేగ్డే టాలీవుడ్‌లో ముకుందా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ డీజే సినిమా తరువాత వరస పెద్ద సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ అరవింద సమేత సూపర్ హిట్ కావడంతో.. నమ్మకం...

బన్నీ డ్యాన్స్ ఇష్టం అంటున్న హీరోయిన్‌

అల్లు అర్జున్ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు. సినిమాల్లోకి ఎంటర్ కాకముందే మెగాస్టార్ సినిమా డాడీలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ.. అల్లు...

ప్రియుడి నిడలో నయనతార.. ఫొటో వైరల్‌

ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదిహేనేళ్లుగా అటు కోలీవుడ్,టాలీవుడ్ సహా మొత్తం దక్షిణాదిని తన సినిమాలతో ఏలుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార, అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో...

అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి: హీరో

తెర మీద తాము చేసే పాత్రలు నటీనటులకు రియల్‌ లైఫ్‌లోనూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. సినిమాలో విలన్‌ పాత్రల్లో కనిపించేవారిని బయట కూడా ప్రేక్షకులు ద్వేషించటం అనేది కామన్‌. అయితే తాజాగా ఓ బాలీవుడ్...

కళ్యాణ్‌ రామ్‌ 17వచిత్రం ప్రకటించేశాడు

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన 17వ చిత్రాని ప్రకటించేశారు. సతీశ్‌ వేగేష్న దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించనున్నారు. మెహరీన్‌ను హీరోయిన్‌ గా ఎంపికచేసుకున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌...

స్వరూపానందను నేను ఎప్పుడు కలవలేదు: సింగర్‌ సునీత

శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిని తానెప్పుడూ కలవలేదని ప్రముఖ గాయని సునీత అన్నారు. స్వరూపానంద ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీ దగ్గరికి సినీ ప్రముఖులు కూడా...

పెళ్లిరోజు సందర్భంగా అమల స్పెషల్‌ పోస్ట్‌

స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున, అమల మంగళవారం తమ 27వ పెళ్లి రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అమల తన ప్రియమైన భర్త నాగ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చాలా ఏళ్ల క్రితం...

తన 105వ చిత్రంపై క్లారీటీ ఇచ్చిన బాలయ్య.. టైటిల్‌ ఇదేనట!

నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సిద్ధమయ్యారు. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను అని, ఆ తర్వాత రవికుమార్ అని వార్తలొచ్చాయి. పైగా ఇద్దరు దర్శకులు బాలయ్య బాబుతో టచ్లో...

బ్యాంకాక్‌లో బట్టలమ్ముతోన్న.. ప్రభాస్‌ ‘మనోహరి’.. వీడియో వైరల్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ..కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా...

బుమ్రా, అనుపమపై నెటిజన్ల గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన నటి

క్రికెటర్లు, సినిమా స్టార్లకు సంబంధించిన ఏ వార్తయినా ఇట్టే వైరల్‌ అయిపోతూ ఉంటుంది. అందులోనూ క్రికెటర్లు, నటీమణుల విషయమైతే మరీనూ. సరదాగా కలిసి డిన్నర్‌కు వెళ్లినా, పార్టీకి వెళ్లినా వారిద్దరి మధ్య ఏదో...

నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులు ఇవే: తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా.. 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో తాను ధరించిన దుస్తులు అత్యంత ఖరీదైనవని అంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా యువరాణిగా కీలక పాత్ర పోషిస్తున్నారు....

ఎఫ్‌-2 హీరోయిన్‌ మెహ్రీన్‌కు ఆఫర్ల వెల్లువ

ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్‌ అందుకున్న భారీ విజయం 'ఎఫ్ 2'. ఇందులో మెహ్రీన్ కౌర్ నటనకు ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. దీంతో మెహ్రీన్‌కు పలు భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పటికే...

ట్రెండ్ అవుతున్న సుహానా తాజా వీడియో

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అరంగేట్రం చేయకపోయినా.. తన స్టైలిష్‌ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్‌సెట్టర్‌గా...

కాస్త విరామం దొరికితే అదే చేస్తా..!

బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది. ప్రముఖ టైర్ల బ్రాండ్‌ ఎఆర్‌ఎల్‌ టైర్స్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్‌ హోటల్‌లో జీతో షాన్‌ సే కార్యక్రమాన్ని నిధిఅగర్వాల్ ప్రారంభించింది. ఈ...

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రానున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ.. ఇందుకోసం గవర్నర్‌ను మార్చనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మా స్వరాజ్‌ను ఏపీ...

క్రికెట్ అభిమానులకు పూనమ్‌ పాండే మరో ఆఫర్..!

పూనమ్‌ పాండే పేరు తెలియని కుర్రకారు ఉండదేమో. ఎపుడూ వివాదాస్పద ప్రకటనలతో పాటు పర్సనల్ ఫోటోలు, వీడియోలతో వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే పూనమ్ పాండే...
error: Content is protected !!