Telugu Trending

సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఆదాశర్మ ఫొటో

ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసింది తక్కువే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అదా...

ప్రభాస్‌ ‘సాహో’ టీజర్‌ వచ్చేస్తుంది

బాహుబలి మూవీతో ఇండియన్‌ స్టార్‌గా ఎదిగాడు యంగ్‌ రెబల్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియన్‌ చిత్రాలు కాగా.. 'సాహో' మూవీతో ఇండియన్‌ స్క్రీన్‌పై మునుపెన్నడు చూడని యాక్షన్‌ సీన్స్‌ను చూపించబోతున్నారని...

‘నాలో మైమరపు..’ అంటున్న సమంత ‘ఓ బేబీ’

'నాలో మైమరపు నాకే కను సైగ చేస్తే ఇలా.. ప్రాయం పరదాలు తీసి పరుగెందుకంటే ఎలా..' అంటూ మైమరచిపోతున్నారు స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఆమె నటించిన సినిమా 'ఓ బేబీ'. ఈ సినిమాలోని...

రజనీకాంత్, కమల్ పొలిటికల్‌ ఎంట్రీపై కట్టప్ప సంచలన వ్యాఖ్యలు

తమిళ ప్రజలు సినిమా స్టార్లను రాజకీయాల్లోకి సాదరంగా ఆహ్వానిస్తుంటారు. కొందరికైతే ముఖ్యమంత్రి పదవుల్ని కూడా కట్టబెట్టారు. అందుకే స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమల్ పార్టీ...

ప్రెగ్నెన్సీ పై సమంత స్పందన

అక్కినేని సమంత సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ట్విట్టర్ ఐడీని బేబీ అక్కినేనిగా మార్చడంతో కొందరు నెటిజన్లు సమంత తల్లి కాబోతోందని, అందుకే ఐడీలో బేబీ అని చేర్చిందని ఎవరికీ వారే అనేసుకున్నారు....

ఆ హీరోతో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌!

  ప్రముఖ నటి కాజల్‌ మరో స్పెషల్‌ సాంగ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె 'జనతా గ్యారేజ్‌' సినిమా కోసం తొలిసారి ప్రత్యేక గీతంలో సందడి చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె చిందేసిన...

నాకు రోజు రోజుకూ వయసు తగ్గుతోంది: బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తన వయసు రోజు రోజుకూ తగ్గుతోందంటున్నారు. సోమవారం ఆయన తన 59వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. క్యాన్సర్‌ బాధిత...

నా బాధ్యతలు మోసే వ్యక్తి ఇకలేరు: అమితాబ్‌ బచ్చన్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్.. తన బాధ్యతలు మోసిన వ్యక్తి ఇకలేరంటూ ఓ భావోద్వేగపు సందేశాన్ని పోస్ట్‌ చేశారు ‌. 40 ఏళ్లుగా తనకు మేనేజర్‌గా పనిచేసిన శీతల్‌ జైన్‌ అనారోగ్యంతో ఆదివారం...

తగించినకున్న సాయి ధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత సినిమాల్ని ప్రేక్షకులు రిజక్ట్ చేయడానికి గల కారణాల్లో ఆయన లుక్ కూడా ఉంది. బాగా బరువు పెరిగి ఎటు నుండి చూసిన ఒకేలా కనిపించిన...

‘వాల్మీకి’ వచ్చేస్తున్నాడు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ 'ఎఫ్‌2' తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి.. డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్న...

మహేష్ బాబు మేనల్లుడుకి దర్శకుడు దొరికాడు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తనను సరైన సినిమాతో లాంచ్ చేసే దర్శకుడి కోసం...

రానా ‘హిరణ్యకశ్యప’ బడ్జెట్?

రానా సంతకం చేసిన సినిమాల్లో 'హిరణ్యకశ్యప' కూడా ఒకటి. ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయనున్నారు. చాలా నెలల నుండి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను తెరకెక్కించడానికి...

భారత్‌vsఆస్ట్రేలియా మ్యాచ్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ సందడి

ఓవల్‌ వేదికగా జరుగుతున్న టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో స్టార్‌ హీరో మహేష్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మహేష్‌ కుటుంబంతోపాటు క్రికెట్‌ మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేష్‌‌,...

గోపీచంద్‌ ‘చాణక్య‌’

గోపీచంద్‌ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తిరు ద‌ర్శక‌త్వంలో రామ‌బ్రహ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి 'చాణక్య‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు....

నటి తాప్సికి తీవ్ర గాయలు

ప్రముఖ నటి తాప్సి చేతికి తీవ్ర గాయమైనట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆమె ఎడమ చేయి మొత్తం ఎర్రగా కందిపోయి ఉన్న ఫొటోను తాప్సి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె 'గేమ్‌...

సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన చార్మి

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సమయంలో చిత్ర యూనిట్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ...

ప్రభాస్‌ ఇంటి ముందు జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ సందడి.. ఫోటో వైరల్‌

'బాహుబలి' మూవీ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ క్రేజ్‌ అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రత్యేకించి జపాన్‌లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. యూనిట్‌ సభ్యులు కూడా ఆ దేశానికి వెళ్లి అభిమానులతో...

శ్రీహరి కొడుకు సినిమా టీజర్ వచ్చేసింది..!

దివంగత నటుడు శ్రీహరి, డిస్కో శాంతి దంపతుల పెద్ద కొడుకు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా తొలి సినిమా "రామ్‌ధూత్‌" రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా కార్తిక్‌, అర్జున్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో...

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ గురించి కృష్ణంరాజు ఏమన్నారు?

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ మంత్రివర్గం ఏర్పాటుపై స్పందించారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం...

పీటీ ఉష బయోపిక్‌లో కత్రినా కైఫ్‌..!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలతో తీస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. "మేరీ కోమ్‌" "ఎమ్‌.ఎస్‌. ధోని" "దంగల్‌" వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే....

మెగాస్టార్‌తో అనసూయ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్ఠాత్మకంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దీని తరువాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా...

‘ఆర్ఆర్ఆర్‌’ భారీ బడ్జెట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్‌

ఆర్ఆర్ఆర్ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎన్టీఆర్ పై షూటింగ్ జరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ను ఎన్టీఆర్ పై షూట్ చేస్తున్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాంజానియా నుంచి తిరిగి...

ఆర్ఆర్ఆర్‌ కోసం చరణ్‌ రెడీ!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వాయిదా తరువాత కొన్ని రోజుల క్రితమే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ పై సీన్స్ షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే....

‘ఐస్మార్ట్ శంకర్’లో గ్లామర్‌ అదరగొట్టనున్న ఇద్దరు హీరోయిన్‌లు

పూరి జగన్నాధ్‌ సినిమాలంటే దూకుడుగా కనబడుతూ రచ్చ చేసే హీరోలు మాత్రమే కాదు అందంగా కనబడే హీరోయిన్లు కూడా ఉంటారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈ రెండు అంశాల్లో మాత్రం పూరి...

సల్మాన్‌ ఖాన్‌ తో ఉపాసన ఇంటర్వ్యూ

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ సతీమణి, మెగా కోడలిగానే కాకుండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో గ్రూప్‌కు చెందిన బిపాజిటివ్‌ మేగజైన్‌ వ్యవహరాలను ఉపాసన పర్యవేక్షిస్తున్నారు. పాఠకులను ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలను...

అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ సినిమాలో సుశాంత్‌

అక్కినేని మేనల్లుడు హీరో సుశాంత్ చిలసౌ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో కాళిదాసు, కరెంట్‌ చిత్రాల తర్వాత సక్సెస్‌ చూడని సుశాంత్‌.. చాలా ఏళ్ల తరువాత చిలసౌ సినిమాతో మళ్లీ...

‘ఇంద్ర’లో బాలనటుడు.. సమంత సినిమాలో ఇప్పుడిలా.!

'చూడాలని ఉంది', 'యువరాజు' సహా చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ మూవీ 'ఇంద్ర'లో చిన్నప్పటి చిరుగా కత్తిపట్టి.. తొడకొట్టి అభిమానులను అలరించిన బాలనటుడిగా మెప్పించాడు మాస్టర్‌ తేజ ఇప్పుడు పెద్దవాడై.. మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు...

మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ బడ్జెట్?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా మే 31 వ తేదీన ప్రారంభమైంది. జూన్ 26 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది....

డ్యూయల్ రోల్ చేయనున్న తమిళ స్టార్‌ హీరో!

తమిళ స్టార్ హీరో విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో...

కొత్త సినిమా కోసం.. హీరో కసరత్తులు

హీరో సుధీర్‌బాబు తన తదుపరి సినిమాల కోసం జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న 'v' సినిమాతో పాటు ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు...
error: Content is protected !!