Telugu Trending

బాధపడి ఏడ్చేలోపే, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: నాని

'కేరాఫ్‌ కంచరపాలెం' చిత్రం గురించి నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. 'చక్కటి చిత్రం 'కేరాఫ్‌ కంచరపాలెం' థియేటర్లలో ఆడుతోంది. దయచేసి ఈ సినిమాను మిస్‌ కాకండి. ఈ చిత్రం...

సొనాలీ గురించి వస్తున్న వార్తలు నమ్మొద్దు: గోల్డీ

ప్రముఖ నటి సొనాలీ బింద్రే కొంతకాలంగా హైగ్రేడ్‌ మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌ కదమ్‌ అనే బీజేపీ నేత ఒకరు సొనాలీ గురించి ట్వీట్‌ చేస్తూ..ఆమె చనిపోయినట్లు...

ఐష్‌కు మెరిల్‌ స్ట్రీప్‌ అవార్డు

బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచర సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించిన విఫ్ట్‌(వుమెన్‌ ఇన్‌ ఫిలింస్‌ అండ్‌ టిలివిజన్‌) అవార్డ్స్‌లో భాగంగా ఐష్‌కు...

స్విట్జర్లాండ్‌ శ్రీదేవి విగ్రహం

దివంగత నటి శ్రీదేవి నటించి సూపర్‌ హిట్‌ మూవీగా నిలిచిన 'చాందిని' మూవీని స్విట్జర్లాండ్‌ సుందర ప్రదేశాల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం లో శ్రీదేవి, రిషి కపూర్‌ జంటగా నటించారు. ఈ నేపథ్యంలో...

విక్రమ్‌ ‘సామి’ ట్రైలర్‌

విలక్షణ నటుడు విక్రమ్, మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్‌లో పదిహేనేళ్ల క్రితం ఘనవిజయం సాధించిన సినిమా 'సామి'. ఇన్నేళ్ల తరువాత అదే కాంబినేషన్‌లో సామి సినిమాకు సీక్వెల్‌ను రూపొందించారు. తమిళ్‌లో...

హైదరాబాద్‌లో కౌశల్‌ ఆర్మీ 2కే వాక్‌

హైదరాబాద్ నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్‌ నిర్వహించింది. కౌశల్ ఆర్మీ తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే నూతన అధ్యాయానికి తెరతీసింది. తెలుగు బిగ్‌బాస్-2 ఫైనల్‌కు ఇంకా కొన్ని ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి...

ఎవడు కాంబినేషన్‌ రిపీట్‌..!

మెగా హీరో రామ్‌చరణ్ రంగస్థలం హిట్టయ్యాక .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం....

రానాను ప్రశంసించిన మహేష్‌

గతకొద్ది రోజులుగా సినీ ఇండ‌స్ట్రీలో 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' గురించి చ‌ర్చ భారీగానే జ‌రుగుతోంది. క‌థ ప‌రంగా చిన్నదే అయినా.. మలిచిన తీరు అద్భతమంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు...

మరోసారి వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌‌..!

వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వునాకు నచ్చావ్ ఒకటి. ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. సినిమాలో పంచ్ డైలాగులు .. వెంకటేష్.. సునీల్ ల మధ్య వచ్చే...

ఓ వృద్ధుడుపై కంప్లయింట్ ఇచ్చిన ప్రీతీ జింగానియా!

టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ప్రీతీ జింగానియా అందరికీ పరిచయమే. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నారు....

ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’కు బాలకృష్ణ ముఖ్య అతిధి..!

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' షూటింగ్ చివరిదశకు చేరుకున్నది. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసరాను మిస్ కాకూడదని చిత్రయూనిట్‌...

ప్రియాంక డ్రెస్‌తో అభిమానులు షాక్..!

బాలీవుడ్‌ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్ళాక తన డ్రెస్ లో మరీ వైవిధ్యాన్ని కనబరుస్తున్నది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఉన్నప్పుడు కొంచెం మంచి డ్రెస్ లే వేసుకునేది....

మహేష్ బాబు అక్క మంజుల వెబ్‌ సిరీస్‌తో..!

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయం అయిన మంజుల తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో...

మహేష్‌ న్యూ లుక్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుకి ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ పనితీరు తనకు ఇష్టమని అన్నారు. తాజాగా మహేశ్‌ ఆయనతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన చక్కటి ఫొటోను అవినాష్‌...

రాక్ స్టార్ షోకి హోస్ట్ గా ప్రభాస్..!

హాలీవుడ్ రాక్ స్టార్ పాప్ సింగర్ బ్రియాన్ ఆడమ్స్ చాలా కాలం తరువాత ఇండియా రాబోతున్నాడు. ఇండియాలో మూడు చోట్ల ప్రదర్శన ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అక్టోబర్...

ఉద్వేగానికి గురైన ఐశ్వర్యారాయ్..!

బాలీవుడ్ నటి, ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ కంటతడి పెట్టారు. ముంబైలో జరిగిన 31 వ ఐఎంసి మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సుల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నది. ఈ సదస్సులో...

‘అనగనగ ఓ ప్రేమకథ’ ఫస్ట్‌లుక్‌ను విడుదలచేసిన వరుణ్‌తేజ్‌

మెగా వరసుడు వరుణ్‌తేజ్‌ 'అనగనగ ఓ ప్రేమకథ' సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విరాజ్‌ జె అశ్విన్ హీరోగా రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత...

‘పెట్ట’ గా రజినీకాంత్..!

ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం టైటిల్‌ ప్రకటించారు .ఈ సినిమా రజనీకి 165 వ చిత్రం. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో...

‘అదుగో’ పందిపిల్ల టీజర్‌

నటుడు రవిబాబు విభిన్న చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని మెప్పించే. మరో వినూత్న కథతో తానే దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'అదుగో'. ఈ చిత్రాని సురేశ్‌ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా...

వినాయక చవితి కానుకగా.. రోబో 2 పాయింట్ ఓ టీజర్‌

సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరోబో 2 పాయింట్ ఓ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. సెప్టెంబరు 13 వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను...

అల్లు అర్జున్‌కి బాలీవుడ్ ఆఫర్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ నుండి బంపఫ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బన్నీ చేసిన 'సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేసు గుర్రం' వంటి చిత్రాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో మిలియన్ల...

స్టార్‌ హీరోలతో ధనుష్‌ మల్టీస్టారర్ ప్రారంభం!

ప్రముఖ తమిళ హీరో ధనుష్ గతంలో దర్శకత్వం వహించిన 'పవర్ పాండి' మంచి హిట్ గా నిలిచింది. తాజాగా ధనుష్‌ డైరెక్షన్లో మరొక కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ చిత్రం నిన్ననే పూజా...

అరవింద సమేతలో ఎన్టీఆర్‌ గురువు..?

తెలుగు సినిమాల్లో గురువుగారు అంటూ.. కామెడీ చేసే సినిమాలు చాలానే ఉన్నయి. వెంకీ సినిమాలో రవితేజ, మల్లిఖార్జున్. అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ఈ కోవకు చెందినదే. ఈ చిత్రాలు అన్ని...

రష్యా హిస్టారికల్‌ పుస్తకం పై ట్వీట్‌ చేసిన సోనాలి

ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కీమో థెరపీ నిమిత్తం గుండు కూడా చేయించుకున్నారు. అయితే, ఏ...

బ్రహ్మాస్త్ర సెట్స్‌లో రామ్‌నాథ్‌ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బల్గేరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న బాలీవుడ్‌ మూవీ 'బ్రహ్మాస్త్ర' టీమ్‌ను ఆయన కలుసుకున్నారు. అధికారులు...

మరో ఆసక్తికరమైన చిత్రంతో రెడీ అవుతున్నరవితేజ..!

మాస్ మహారాజ రవితేజ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్...

భారీ బడ్జెట్‌తో మహేష్, సుకుమార్‌ల మూవీ..!

టాలీవుడ్‌ సుపర్‌ స్టార్‌ మహేష్ తన 25 సినిమా మహర్షి షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, సి అశ్వినీదత్, పివిపి సినిమాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు....

ఆసక్తికరంగా ‘నోటా’ ట్రైలర్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహరీన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు (గురువారం) ఈ చిత్రం ట్రైలర్‌ను...

ఫుల్‌ఫాంలో ఉన్న పూజా హెగ్డే

టాలీవుడ్‌ స్టార్ హీరోలందరికీ ఛాయిస్ గా మారిన హీరోయిన్‌ పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. పైగా ప్రస్తుతం...

ప్రభాస్‌ న్యూ మూవీ ప్రారంభం

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన తర్వాతి సినిమాను పూర్తి వివరాలతో అనౌన్స్ చేశారు. రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత 'సాహో' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే కేకే...
error: Content is protected !!