Single Day 1 Collections ఎలా ఉన్నాయంటే..
శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి కలెక్షన్స్ వచ్చాయి. Single Day 1 Collections వరల్డ్ వైడ్ రూ. 4.15 కోట్లు, అమెరికాలో $200K కలెక్ట్ అయ్యింది. వీకెండ్ బుకింగ్స్ బాగుండటంతో రూ. 10 కోట్ల మార్క్‌ను ఈ వారం చివరికి దాటి వెళ్లే అవకాశం ఉంది.
Subham Movie Collections అనుకున్న స్థాయిలో అయితే లేవా?
సమంత నిర్మించిన Subham Movie Collections మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందింది. చిరంజీవి క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతి లోక సుందరి రీ-రిస్లీజ్‌తో ప్రేక్షకులు అదే సినిమాకు మక్కువ చూపారు. ప్రమోషన్స్ బలహీనంగా ఉండటంతో సుభంకి కలెక్షన్ల రూపంలో నష్టమైంది.
Mahabharata సినిమాలో కృష్ణుడి పాత్రలో Aamir Khan ఫిక్స్ అయినట్టేనా?
ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన Mahabharata ని తెరకెక్కించాలనుకుంటున్నారు. శ్రీకృష్ణ పాత్ర తనను ఎంతో ఆకట్టుకుందంటూ స్పందించారు. ఈ ప్రాజెక్ట్ భారీ ఫ్రాంచైజీగా రూపొందనుండగా, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
HIT 3 Villain నిజ జీవితంలో ఒక డ్రగ్ ఎడిక్ట్ అన్న విషయం మీకు తెలుసా?
HIT 3 Villain గా కనిపించిన ప్రతీక్ స్మితా పాటిల్ తన గత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడాడు. డ్రగ్స్‌కు బానిసగా మారిన రోజులు, చదువు నష్టం, కెరీర్‌ను కోల్పోయిన సంఘటనలు గురించి తెలిపాడు. ఇప్పుడు తన తల్లి పేరు తీసుకుని, కొత్త జీవితం ప్రారంభించాడని తెలిపాడు.
వన్య ప్రాణుల సినిమా డైరెక్ట్ చేయాలనుకున్న Pawan Kalyan ప్లాన్ ఎందుకు వర్క్ అవుట్ అవ్వలేదు?
Pawan Kalyan ఒకప్పుడు వైల్డ్ అనిమల్స్‌తో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. టైగర్ కబ్స్‌ని పరిశీలిస్తూ రీసర్చ్ చేసినట్టు రేణు దేశాయ్ చెప్పారు. అయితే ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది 'జానీ' సమయంలో జరిగింది. పవన్ ప్రస్తుతం OG, హరి హర వీర మల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు.
Salman Khan కి తన కూతుర్ని ఇవ్వను అని ఆ స్టార్ హీరోయిన్ తండ్రి తెగేసి చెప్పారట
Salman Khan ఓ పాత ఇంటర్వ్యూలో జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. ఆమె తండ్రి తిరస్కరించగా, సల్మాన్ సరదాగా స్పందించాడు. ఈ వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
మహేష్ బాబు చేసిన తప్పే Shah Rukh Khan కూడా చేస్తున్నారా?
Shah Rukh Khan రోహన్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా మారాడు. మహేష్ బాబు గతంలో రియల్ ఎస్టేట్ కేసులో ఇబ్బందులు పడిన నేపథ్యంలో, SRK జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Single సినిమా తర్వాత Sree Vishnu లైనప్ మామూలుగా లేదుగా!
Sree Vishnu మే 9న 'సింగిల్' సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత మూడు కొత్త సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ‘మృత్యుంజయ’, ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మూవీలు వేరే వేరే జానర్లలో ఉంటాయి. వీటిని వచ్చే ఏడాది వేసవి నుంచి రిలీజ్ చేయనున్నారు.
ఆపరేషన్ సింధూర్ కారణంగా IPL 2025 క్యాన్సిల్ అయ్యిందా?
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో IPL 2025 రద్దు కావొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దేశ భద్రతను ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. BCCI త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
ఈ వారం Latest OTT releases అసలు మిస్ అవ్వద్దు..
ఈ వారం Latest OTT releases గా మంచి కాన్టెంట్ వస్తోంది. సిద్దు నటించిన Jack, అజిత్ యాక్షన్ మూవీ Good Bad Ugly, భూమి-ఇషాన్ జోడీ The Royals, అన్ని వివరాలు ఒకేచోట చూసేయండి.
GTA 6 Cost బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువ అని మీకు తెలుసా?
13 ఏళ్లుగా రూపొందుతున్న GTA 6 Cost దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా కంటే ఖరీదైన ప్రాజెక్టుగా నిలిచింది. రూ.16,926 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ గేమ్, 2026 మే 26న విడుదల కానుంది. గ్రాఫిక్స్, రియలిజం, మరియు క్యారెక్టర్స్ లో అద్భుతంగా ఉంటుందని టాక్.
Samantha దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు ఏంటో తెలిస్తే షాకే..
టాలీవుడ్ స్టార్ Samantha దగ్గర ఉన్న ఖరీదైన కార్లు, బ్యాగులు, హీల్స్, ఇళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 కోట్ల ఇల్లు, 2 కోట్ల కారు, లక్షల విలువైన ఫ్యాషన్ ఐటమ్స్ ఇవే. ఆమె బ్రాండ్ "సాకీ"లో కూడా వాటా ఉందని సమాచారం. సమంత లైఫ్‌స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్!
Google.com ని ఒక వ్యక్తి 1000 రూపాయలకి కొనేశాడా?
2015లో సన్మయ్ వేద్ అనే వ్యక్తి google.com డొమైన్‌ని కేవలం రూ.1000కి కొన్నాడు. గూగుల్ వెంటనే డొమైన్‌ను తిరిగి తీసుకొని, అతనికి రూ.51,000 రివార్డ్ ఇచ్చింది. వేద్ ఆ మొత్తాన్ని సేవా సంస్థకు డొనేట్ చేయగా, గూగుల్ కూడా అదే మొత్తాన్ని రెట్టింపు చేసింది.
అభిమాని మీద Thalapathy Vijay సెక్యూరిటీ గార్డ్ తుపాకీ గురి పెట్టాడా?
మధురై ఎయిర్‌పోర్ట్‌లో Thalapathy Vijay సెక్యూరిటీ గార్డు గన్ చూపించడంతో ఓ అభిమాని షాక్‌కు గురయ్యాడు. అయితే ఇది భద్రత చర్యలో భాగమేనని ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
సినిమాలలోకి రాకముందు Rishab Shetty ఏం చేసేవారో తెలుసా?
Rishab Shetty ‘కాంతారా’ హిట్‌తో గుర్తింపు తెచ్చుకున్న హీరో. కానీ సినిమాల్లోకి రాకముందు కూలీ పనులు, హోటల్ వర్క్, వాటర్ క్యాన్ అమ్మడం వంటి ఉద్యోగాలు చేసి గడిపాడు. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగి, ‘కాంతారా 2’ మరియు ‘జై హనుమాన్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
HIT 3 తెలుగులో సూపర్ హిట్.. మరి మిగతా భాషల్లో?
నాని నటించిన HIT 3 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసినా, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఫలితం నిరాశ మిగిల్చింది. హిందీలో కేవలం రూ.90 లక్షలు, మలయాళంలో రూ.10-15 లక్షలే వసూలు అయ్యాయి. తెలుగులో మాత్రం ఓపెనింగ్ వీకెండ్ డీసెంట్‌గా ఉంది.
Vicky Kaushal కత్రినా కైఫ్ ఇంటి రెంట్ ఎంత కడతారో తెలుసా?
Vicky Kaushal, కట్రినా కైఫ్ జూహూలోని లగ్జరీ ఇంటికి లీజ్ రీన్యూవ్ చేశారు. నెలకు రూ.17 లక్షలకుపైగా అద్దె, రూ.1.75 కోట్ల డిపాజిట్ చెల్లించారు. మూడేళ్లలో దాదాపు రూ.6.2 కోట్లు ఖర్చవుతుంది. ఇంటి పేరు ‘రాజ్ మహల్’ అని తెలుస్తోంది.
Megastar Chiranjeevi సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్.. ఎవరంటే!
Megastar Chiranjeevi-అనిల్ రావిపూడి సినిమాలో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, రెండో హీరోయిన్‌గా క్యాథరిన్ ట్రెసా ఎంపికయ్యింది. క్లాసీ సాంగ్స్‌లో నయన్, మాస్ సాంగ్స్‌లో క్యాథరిన్ మెరవనున్నారని టాక్. ఇది ఆమె కెరీర్‌లో కీలక అవకాశం అవుతుంది అని చెప్పుకోవచ్చు.
Sania Mirza Car Collection లో కొత్తగా చేరిన మరొక కాస్ట్లీ కార్ ధర ఎంతో తెలుసా?
టెన్నిస్ స్టార్ Sania Mirza Car Collection లో కొత్తగా రూ.1.6 కోట్ల విలువైన పోర్ష్ 718 బాక్స్టర్ కారు చేరింది. ఇప్పటికే రూ.3 కోట్ల విలువైన కార్లు ఉన్న ఆమె, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తన వ్యక్తిగత సమస్యల్ని ఎదుర్కొంటూ కుమారుడితో ఆనందంగా జీవిస్తున్నారు.
సబ్యసాచి డిజైన్ చేసిన Shah Rukh Khan MET Gala లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా?
Shah Rukh Khan MET Gala 2025 కి హాజరుకానుండటం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. డిజైనర్ సబ్యసాచి అతన్ని 'బెంగాల్ టైగర్' లుక్‌తో స్టైల్ చేయబోతున్నారు. ఆయన లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Raid 2 box office collections మోత: నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు అంటే!
అజయ్ దేవగణ్ నటించిన Raid 2 box office collections వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.70.75 కోట్ల కలెక్షన్లు రాబట్టి, ఈ ఏడాది టాప్ 6 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సోమవారం టెస్టును దాటి రూ.100 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది.
Akshay Kumar తో 17 ఏళ్ల తర్వాత సినిమా చేయనున్న స్టార్ హీరో
17 ఏళ్ల తర్వాత Akshay Kumar, సైఫ్ అలీ ఖాన్ మళ్లీ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీలో ఈ జోడీ కనిపించబోతోంది. సినిమా ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది, 2026లో విడుదల. ‘తషన్’ తర్వాత వీరిద్దరూ కలసి నటించడం ఇదే మొదటిసారి.
Ajaz Khan పై రేప్ కేస్.. సినిమాలో అవకాశం అంటూ మోసం..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే హామీపై మహిళను మోసం చేసి, పలుచోట్ల అత్యాచారం చేసినట్టు నటుడు Ajaz Khan పై కేసు నమోదైంది. ఛార్కోప్ పోలీస్ స్టేషన్‌లో 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయగా, ఆయనపై భారతి న్యాయ సంహితా ప్రకారం కేసు దాఖలైంది. విచారణ కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా Top 10 Richest Actors జాబితా లో మన హీరోలు ఎవరున్నారంటే!
ప్రపంచంలో Top 10 Richest Actors జాబితాలో షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.7300 కోట్లకు పైగా. "కింగ్" అనే కొత్త యాక్షన్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ నుంచి ఒక్కరే టాప్ 10లో నిలవడం గర్వకారణం.
సూపర్ హిట్ డైరెక్టర్.. ఇప్పుడు హీరోగా మారనున్న Lokesh Kanagaraj!
Lokesh Kanagaraj తన కొత్త సినిమాకి తానే హీరోగా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తానే డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
War 2 Telugu rights కి దేవర తో పోటీ.. వర్క్ ఔట్ అవుతుందా?
War 2 Telugu rights కోసం పోటీ ఊపందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో ఉండటంతో హైప్ పెరిగింది. నాగవంశీ, ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్‌ల మధ్య బిడ్డింగ్ యుద్ధం జరుగుతోంది. ఈ రైట్స్ రూ.120 కోట్ల వరకు వెళ్లే అవకాశముంది.
Robinhood OTT release ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ లో అంటే..
నితిన్, శ్రీలీల జంటగా నటించిన Robinhood OTT release కోసం సిద్ధమైంది. మే 10 నుండి ZEE5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఓటిటీలో ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
“బాలీవుడ్ లో అసలైన సమస్య ఇదే!” WAVES Summit 2025 లో ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!
WAVES Summit 2025లో ఆమిర్ ఖాన్ హిందీ సినిమాల బాక్సాఫీస్ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రధాన కారణంగా థియేటర్ల కొరతను గుర్తించారు. భారత్‌లో స్క్రీన్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లలో చూడలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Virat Kohli పొరపాటున లైక్ చేసిన ఫోటోలో ఉన్న Avneet Kaur ఎవరు?
Virat Kohli ఓ ఫ్యాన్ పేజ్‌లో అవ్నీత్ కౌర్ ఫొటోకు లైక్ చేయడం ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. కోహ్లీ క్లారిటీ ఇచ్చినా, అవ్నీత్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆమె 32 మిలియన్ ఫాలోవర్లతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.
Shahrukh Khan Allu Arjun కాంబోలో సినిమా గురించి Vijay Deverakonda ఏమన్నారంటే
విజయ్ దేవరకొండ, Shahrukh Khan Allu Arjun కలయికపై కామెంట్స్ చేసే. పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది సాధ్యమేనని భావించిన విజయ్, అట్లీ లాంటి డైరెక్టర్ ద్వారా ఈ కలయిక సాధ్యమవుతుందని తెలిపారు. సినిమా ప్రేమికుల్లో ఈ వార్త హైప్ క్రియేట్ చేస్తోంది





