దుబాయిలో రోబో 2.0 ఆడియో!
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్...
పవన్ కల్యాణ్ దసరాకు ఫిక్స్ అయ్యాడు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంత...
ఎస్పీబీ ఆరోగ్యంగానే ఉన్నారు!
సామాజిక మాధ్యమాల వెల్లువలో ఫేక్ ప్రచారం పలువురిని కలతకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారానికి ఆస్కారం పెరిగింది ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం...
నందమూరి బ్రదర్స్ కు 80 కోట్ల లాభం..?
నందమూరి కల్యాణ్ రామ్ వరుస పరాజయాలతో నష్టాలు చవిచూసే సరికి అతడిని గాడిలో పెట్టడం కోసం ఎన్టీఆర్ మిగిలిన సినిమాలన్నీ పక్కన పెట్టి 'జై లవకుశ' సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో...
పాకిస్థానీ పిల్లతో పూరి కొడుకు ప్రేమయానం!
బాలకృష్ణ హీరోగా ఇటీవల 'పైసా వసూల్' సినిమాను రూపొందించిన పూరి జగన్నాథ్ ఇప్పుడు తన తనయుడు సినిమాపై ఫోకస్ పెట్టాడు. పూరి అతడి కొడుకు ఆకాష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈసారి...
తమిళం మీదే ‘స్పైడర్’ ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నాడు!
'స్పైడర్' సినిమా దర్శకనిర్మాతల ఆలోచనలు మహేష్ బాబు ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నాయి. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కోసం నెలల తరబడి అభిమానులు ఎదురుచూసేలా చేశారు. వేసవికి రావాల్సిన ఈ సినిమా...
రానా ఆంజనేయుడి అవతారం!
బాహుబలి సినిమా తరువాత రానా తన సినిమాల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మెప్పును పొందాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో జోగేంద్ర...
కాషాయంలో ఐసూ భక్తి శ్రద్ధలు!
సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలంటారు! ఆమాత్రం సెన్స్ మెయింటెయిన్ చేయడంలో సెలబ్రిటీల టైమింగును మెచ్చుకుని తీరాల్సిందే. రోమ్ వెళ్లినప్పుడు రోమన్‌లా, ఇండియాలో ఉన్నపుడు ఇండియన్‌లా.. పూజాపునస్కారాలకు వెళ్లినప్పుడు పూజారుల్లా కనిపించడం చాలా...
విజయ్ సరసన కన్నడ బ్యూటీ!
2016 లో వరుసగా " సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ " లాంటి హ్యట్రిక్ సూపర్‌హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా GA 2 బ్యానర్ లో భలేభలేమగాడివోయ్...
అఫీషియల్: రవితేజ సినిమాలో మహాధన్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై...
కొడుకుతో కూడా అలాంటి సినిమానే చేస్తాడా..?
దర్శకుడు పూరి జగన్నాథ్.. బాలకృష్ణ హీరోగా 'పైసా వసూల్' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు రోజులు హవా చూపించిన ఈ సినిమా తరువాత ఢీలా పడిపోయింది. బాలకృష్ణ క్రేజ్ కూడా...
‘స్పైడర్’లో ఆ సీన్లు లేవట!
దర్శకుడు మురుగదాస్ కు తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. తన సినిమాల విషయంలో కూడా ఆ నియమ నిబంధనలను ఎప్పుడు క్రాస్ చేయడు. మురుగదాస్ మద్యపానం, ధూమపానానికి వ్యతిరేకి. తన సినిమాల్లో కూడా అలాంటి...
డ్రగ్స్ మత్తులో ముగ్గురు తారలు!
టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం కొంతకాలంగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. పోలీసులకు చిక్కిన డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కలిగిన పలువురు సినీ తారలను సిట్ అధికారులు విచారించారు. ఈ విషయం దేశ...
అనసూయ ‘రంగస్థలం’ డైలాగ్ లీక్ చేసింది!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమె ఐటెమ్ సాంగ్...
ప్రభాస్ తెలుగు మాస్టర్ అవతారం!
టైటిల్ ను చూసి సినిమాలో ఆయన పాత్ర అనుకుంటే పొరపాటే.. నిజంగానే ప్రభాస్ తెలుగు మాస్టర్ అవతారం ఎత్తాడు. అది కూడా కథానాయిక కోసం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా...
చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ ను తన...
బాలీవుడ్ కు వెళ్తోన్న దక్షిణాది చిత్రం!
సౌత్ లో సూపర్ హిట్ అయిన కొన్ని చిత్రాలను అప్పుడప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటారు. నటుడు అక్షయ్ కుమార్ ఇప్పటికే పలు సౌతిండియన్ చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. తాజాగా మరో...
చైతు యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు!
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'యుద్ధం శరణం'. సీనియర్ హీరో శ్రీకాంత్...
‘స్పైడర్’ రెండో పాట ‘హాలీ హాలీ’!
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ...
సాయి పల్లవి ‘కణం’!
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఊహలు గుసగుసలాడే, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో నాగశౌర్య,...
వర్మకు బాలయ్య స్ట్రోక్!
నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తానని బాలకృష్ణ ప్రకటించగానే రాజకీయవర్గాలు సహా ఇటు కామన్ జనాల్లోనూ ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా కథ ప్రిపరేషన్ సహా ప్రతిదీ తానే దగ్గరుండి పూర్తి చేస్తానని,...
ఏఎన్నార్ జయంతికి ‘సవ్యసాచి’ కనెక్షన్?
అక్కినేని కాంపౌండ్ నవతరం దర్శకుల్లో ప్రతిభావంతుల్ని ఒడిసిపట్టడంలో మేటి. అలా ఇప్పటికే కింగ్ నాగార్జున వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ బంపర్ హిట్లు కొడుతున్నారు. కింగ్ పాటించే ఈ సాంప్రదాయాన్ని నాగచైతన్య ఫాలో...
చైకి సామ్ బెదిరింపు?
నాగచైతన్య- సమంత లవ్‌స్టోరి గురించి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహానికి రెడీ అవుతోంది ఈ జంట. జనవరిలో నిశ్చితార్థం పూర్తయింది. అక్టోబర్ 6న గోవాలో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నాగచైతన్య తన...
ఎట్టకేలకు విడుదల కానున్న ‘ఉంగరాల రాంబాబు’!
సునీల్ హీరోగా, మియాజార్జ్ జంటగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 15న విడుదల కానుంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి...
దసరాకు రానున్న ‘మహానుభావుడు’!
శర్వానంద్ హీరోగా, మెహరిన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమొద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహనుభావుడు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్...
తమిళంలో సక్సెస్ అవుతుందా..?
తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలేవీ కూడా రకుల్ కు కలిసి రాలేదు. దాంతో ఆమెకు అక్కడ...
పవన్ ‘అజ్ఞాతవాసి’!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా టైటిల్ 'అజ్ఞాతవాసి' అని ఆ వార్తల సారాంశం. ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన సినిమా...
మహేష్ సినిమాలో ఇలియానా..?
ఒకప్పుడు తెలుగు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది ఇలియానా. పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఎంత పేరొచ్చినా.. హిందీలో కూడా తన సత్తా చాటాలనుకుంది....
పూరికి ఇది అంతర్ధానమా..?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'పైసా వసూల్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. ధిమాక్ తోడా.. చాలా తేడా' అంటూ తేడా సింగ్ పాత్రతో...
మీనాకుమారి బయోపిక్ లో విద్యాబాలన్!
ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. జీవిత చరిత్రల ఆధారంగా రూపొందుతోన్న సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారణంగానే సినీరంగం ఇటువైపుగా మొగ్గుచూపుతోంది. తాజాగా ఒకప్పటి నటి మీనాకుమారి...





