Telugu News

గుర్రంపై రామ్‌చరణ్‌.. ‘వినయ విధేయ రామ’ న్యూ పోస్టర్‌

యంగ్‌ హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య...

అబ్దుల్‌కలాం బయోపిక్‌..?

సినీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి...

క్రిస్మస్‌ రోజు శాంటాగా మారిన సమంత‌ ఏం చేసిందో తెలుసా?

ప్రముఖ నటి సమంత క్రిస్మస్‌ రోజున శాంటాగా మారారు. హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను కలిసి వారిలో ఆనందం నింపారు. చిన్నారులను స్వయంగా షాపింగ్‌మాల్‌కు తీసుకెళ్లి కొత్త దుస్తులు తీయించారు. అంతేకాదు వారితో కలిసి...

‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలయ్య ఎవరంటే…?

'ఎన్టీఆర్' చిత్రంలో రామారావుగారి పాత్రను నందమూరి బాలకృష్ణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా తొలి భాగం జనవరి...

‘వినయ విధేయ రామ’కు ‘కేటీఆర్’ చీఫ్ గెస్ట్

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'వినయ విధేయ రామ' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాలో ఇప్పటి వరకు రెండు సింగిల్స్ రిలీజ్ చేశారు. రేపటితో...

అనుష్క న్యూ లుక్‌..

ప్రముఖ నటి అనుష్క అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు క్రేజ్‌ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్‌ తరువాత స్వీటి .....

‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ వీడియో లో చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్..!

యంగ్‌ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా 'మిస్టర్ మజ్ను' సెకండ్ సింగిల్ టైటిల్ సాంగ్ ఈరోజు విడుదల అయింది. సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కావాల్సిన ఈ సెకండ్ సింగిల్.. కాస్త ఆలస్యంగా...

అమితాబ్‌తో సూర్య భేటీ..?

బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన స్టార్‌ హీరో అమితాబ్.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కథ, పాత్రలో వైవిధ్యం.. ఉంటె చాలు సినిమాలో నటించేందుకు సిద్ధం అంటున్నాడు....

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ గురించి స్టార్ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే..!!

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఆ వేడుకకు ఎన్టీఆర్...

‘వినయ విధేయ రామ’ వేదికపై చిరంజీవి..!

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కొత్త చిత్రం 'వినయ విధేయ రామ' చిత్రీకరణ త్వరలో పూర్తికానుంది. ఇంకొక్క పాట మాత్రమే మిగిలుంది. కాగా విడుదల తేది దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రీ...

పూరి డైరెక్షన్‌లో రామ్‌.. సహ నిర్మాతగా ప్రముఖ నటి..!

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ త్వరలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా ప్రారంభించనున్నాడు. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌తో పూరి ఓ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో విడుదల చేసేలా...

బాబాయ్ కష్టపడుతున్నాడు.. ఏదో ఒకటి చేయాలి నాన్న

మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన'కు తన పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన కుమారుడు వరుణ్ తేజ్ తో కలిసి పార్టీకి భారీ...

రాజమహేంద్రవరంలో రాశీఖన్నా సందడి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినీనటి రాశీఖన్నా సందడి చేశారు. జేఎన్‌ రోడ్డులో ఓ మొబైల్‌ కొత్త షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు...

శోభన్ బాబు అవార్డ్స్ ప్రదానోత్సవం రేపే!

సీనియర్‌ నటుడు శోభన్ బాబుకు ఎందరో ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. శోభన్ బాబు సినిమాలు ఎన్నో టాలీవుడ్ లో సంచలన విజయం సాధించాయి. శోభన్ బాబును అందరు సోగ్గాడు అని ఏందుకు పిలిచేవారో...

భార్య,భర్తల కలిసి ఎంత తీసుకున్నారో తెలుసా.?

యంగ్‌ హీరో నాగ చైతన్య నటిస్తున్న సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. యుద్ధం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, ఇటీవలే వచ్చిన సవ్యసాచి ఇలా వరసగా ప్లాప్ అవుతుండటంతో.. నెక్స్ట్...

జనసేనకు వరుణ్‌, నాగబాబు భారీ విరాళం..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తన సోదరుడు నాగబాబుకు, ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ జనసేన పార్టీకి విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో పవన్‌ మాట్లాడారు. 'జనసేన...

శశికళ పాత్రలో సాయి పల్లవి..?

దివంగత ముఖ్యమంత్రి 'జయలలిత' జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించాలని ఎందరో దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో 'ది ఐరన్‌ లేడీ' పేరిట జయలలితపై ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఆమె పాత్రలో...

అప్పుడు ఎన్టీఆర్‌కు నేనే మేకప్‌ వేశా: మోహన్‌బాబు

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావుతో తనకున్న చనువును ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. కాగా ఇటీవలే జరిగిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆడియో వేడుకలో మోహన్‌బాబు...

డాన్స్‌తో అదరగొట్టిన రకుల్‌..!

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ భామ తాజాగా సోషల్‌మీడియాలో డ్యాన్స్‌ సాధన చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అందులో ఆమె కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. బాలీవుడ్...

కొత్త బిజినెస్‌తో ప్రభాస్‌..!

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' షూట్ చేస్తూనే మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా పనులు కూడ చూసుకుంటున్నాడు. 'బాహుబలి' తర్వాత వస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీస్థాయి...

లిప్ లాక్స్‌కి నో పర్మిషన్..!

తెలుగు పరిశ్రమలో 'ఫిదా' మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్‌ సాయి పల్లవి. ఈమె సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాగే తమిళ పరిశ్రమలో కూడ ఈమెకు క్రేజ్ ఎక్కువే....

ఇళయరాజాపై కేసు పెట్టిన నిర్మాతలు..!

సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఆరుగురు నిర్మాతలు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. వివరాల్లోకి వెళితే ఇళయరాజా గతంలో తన పాటలని తన అనుమతులు లేకుండా పలువురు గాయకులు, టీవీ ఛానెల్స్ వాడుకుంటున్నాయని కేసు...

‘ఎన్టీఆర్‌‌’ నుంచి (మోర్ థన్ ఏ హీరో) సాంగ్‌

నందమూరి తారకరామరావు జీవితాధారంగా వస్తున్న'ఎన్టీఆర్‌‌' బయోపిక్‌లోని టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలోని మిగతా పాటలతో పోలిస్తే ఈ పాట అటు మాస్‌ను ఇటు...

అమెరికాకు రజనీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబసభ్యులతో కలిసి విశ్రాంతి కోసం అమెరికాకు పయనమయ్యారు. రజనీకాంత్‌ జీవన శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం తప్పనిసరిగా...

లేడీ టైగర్’గా.. లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార మలయాళంలో నటించగా మంచి విజయం సాధించిన 'ఎలెక్ట్రా' చిత్రాన్ని తెలుగులో 'లేడీ టైగర్' పేరుతో ప్రేక్షకులకు అందిస్తున్నారు. సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల...

గోపిచంద్‌ కొత్త సినిమా ప్రారంభం

హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబ‌ర్ 22న అనిల్ సుంక‌ర ఆఫీసులో జ‌రిగింది. ఏషియ‌న్ సినిమాస్ సునీల్ ఈ చిత్ర తొలి...

వర్మ ‘వెన్నుపోటు’ పై ఫిర్యాదు..!

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌ వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ చిత్రానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో ఓ పాటను యూట్యూబ్‌లో...

తెలుగులో ప్రియా ప్రకాశ్‌ మూవీ!

మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్‌ వారియ‌ర్ కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి మ‌రీ యువ‌కులు ఆమె గురించి ఆరా తీశారు. ఆమె నటించిన 'ఒరు అదార్‌ లవ్‌'లోని 27...

బాక్సర్‌గా వరుణ్‌..?

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ తాజాగా అంతరిక్షం సినిమాతో ఆకట్టుకున్నాడు.. కాగా తదుపరి చిత్రంలోనే ప్రయోగానికే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 'ఎఫ్‌ 2'లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న ఈ యంగ్‌ హీరో తరువాత...

రజనీ సొంత ఛానెల్‌ పెట్టనున్నారా..?

ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు మనుగడలో ఉండాలంటే వాటికంటూ సొంత టీవీ ఛానెల్‌ ఉండటం తప్పనిసరిగా మారింది. ఇదే అంశాన్ని ఫాలో అవుతున్నారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. అభిమానులు ఎన్నో ఏళ్లుగా తలైవా...
error: Content is protected !!